మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో.SFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో NEP-2020 రద్దు చేయాలని సెమినార్ నిర్వహించడం జరిగింది.ఈ సెమి���ార్ కు ముఖ్యఅతిథిగా SFI తెలంగాణ రాష్ట్ర అధ్యక్షలు ఆర్.ఎల్,మూర్తి గారు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా కార్యదర్శి కేలోత్ సాయి కుమార్,పట్టణ నాయకులు ఉపేందర
బతుకమ్మ పండగ స్టార్ట్ కాకముందే..
చీరలు పంపి��ీ చేస్తున్నావు... మరి
విద్యా సంస్థలు ప్రారంభమై నాలుగు నెలలు అయినా కూడా ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వట్లేదు ఎందుకు....
సిగ్గు ఉండాలి కదా ప్రభుత్వనికి @Murali_IASretd @TelanganaCMO @NagarajuT1120 @TelanganaSfi
#Make_success_SFI_Telangana_state_4th_conference *కరీంనగర్ లో ఈ నెల 14,15,16 న జరిగే SFI రాష్ట్ర 4వ మహాసభలు జయప్రదం చేయాలని మహబూబాబాద్ ��ట్టణ కేంద్రంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది....
హాలో - విద్యార్ధి ఛలో కరీంనగర్.
SFI తెలంగాణ రాష్ట్ర మహాసభలు ,సెప్టెంబర్ 14,15,16 -కరీంనగర్
14 న జరిగే ప్రదర్శన - బహిరంగ సభ జయప్రదం చేయండి.
#SFITelanganaState4thConference
*నిరంతరం విద్యారంగ సమస్యల పైన పోరాటం చేస్తున్న ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ. ధైర్య శీలి. సమసమాజ స్థాపన కై లక్ష్యం పెట్టుకుని పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకుడు SFI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి T. నాగరాజు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు...@NagarajuT1120
*SFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డోర్నకల్ SC హాస్టల్లో సర్వే నిర్వహించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. జరిగింది. ఈ కార్యక్రమంలో SFI మానుకోట అధ్యక్ష, కార్యదర్శి లవిశెట్టి ప్రసాద్. కేలోత్ సాయికుమార్ జిల్లా సహాయ కా��్యదర్శి మాలోత్ సురేష్ బాబు తదితరాలు పాల్గొన్నారు
6 సార్లు బ్రిటిష్ ప్రభుత్వనికి క్షమా బిక్ష కోరిన వ్యక్తి RSS నాయకుడు సవర్కార్.....
ఆలా కోరలేదే నా భగత్ సింగ్
ఇదా మీకు ఉన్న దేశభక్తి.....
ఏది నిజమైన దేశభక్తి....???@NagarajuT1120@TelanganaCMO@KTRTRS@BJPITCellTS
సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన బియ్యాన్ని అందించాలని.. విద్యార్థినిలు అస్వస్థకు కారకులైన అధికారులను సస్పెండ్ చేయాలని,వాటర్ సమస్య పరిష్కారం చేయాలని గిరిజన ఆశ్రమ పాఠశాల ఎదురుగా ఆందోళన, ఎమ్మెల్యే కాన్వాయ్ ని అడ్డుకుంటున్న SFI PDSU విద్యార్థి సంఘ నాయకులు @KTRTRS @SatyavathiTRS
రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని ��ాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా మహబూబాబాద్ జిల్లా విద్యాసంస్థల బంద్ వివిధ మండలాల్లో బంద్ విజయవంతం @SabithaindraTRS @TelanganaCMO
మహబూబాద్ జిల్లా కమిటీ సమావేశ అనంతరం విద్యారంగ సమస్యలపై 20 వ తేదీన విద్యాసంస్థలు బంద�� విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ మూర్తి గారు పిలుపునివ్వడం జరిగింది @murthy_ou @MayukhDuke @TelanganaSfi @NagarajuT1120 @VP_Sanu @SFI_CEC