वाह भजनलाल सरकार!
बाड़मेर में गरीब भील आदिवासी परिवारों के घर उजाड़ दिए गए और अब महिलाएं बच्चे खुले आसमान के नीचे रात गुजारें को मजबूर है ।
शायद यही “विकास” का नया मॉडल है गरीबों की छत छीन लो और फिर उपलब्धियों के ढोल पीटो।
हर कोई इन्ही के तरह जागरूक हो जाए तो
देश एक दिन में सुधर जाएगा …!
देश की सभी बहनों तक इस ललकार को पहुचाओं
👉 रीट्वीट रुकने नहीं चाहिए, हो जाओ शुरू ⚡️🔥
#womensempowerment#Mumbai
కేంద్రానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రాష్ట్రాలు కడితేనే కదా! కానీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బిజెపి నేతలు సమాధానం చెప్పాలి.
తెలంగాణ నుంచి కేంద్రానికి ప్రతి 1 రూపాయి వెళ్తే, తిరిగి వస్తోంది కేవలం 30 పైసలు మాత్రమే. కానీ ఉత్తరాది రాష్ట్రాలకు రూపాయికి బదులు రెట్టింపు, అంతకంటే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు.
బీహార్: ₹1 కడితే తిరిగి వచ్చేది ₹6.69
యూపీ: ₹1 కడితే తిరిగి వచ్చేది ₹1.96
మరి కష్టపడి దేశానికి సంపదను ఇస్తున్న తెలంగాణ ఏం పాపం చేసింది? మా నిధులు తీసుకెళ్లి ఇతర రాష్ట్రాలకు పంచుతూ, మళ్ళీ మాపైనే విమర్శలు చేయడం ఎంతవరకు న్యాయం?
ఇది కదా అసలైన 'చీటింగ్'. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటికైనా గొంతు ఎత్తండి.
The central funds belong to the states! Telangana contributes significantly to the nation’s wealth, but what do we get in return?
For every ₹1 Telangana pays to the Centre, we receive only 30 paise. In contrast, states like Bihar receive ₹6.69 for every rupee contributed.
Is this fair? Why is Telangana being penalized for its growth? It is time to stop this 'Cheating Budget' and ensure a fair share for the states that drive India’s economy.
#Telangana #JusticeForTelangana #BhattiVikramarka #Finance #CentralGrants
తెలుగు చిత్రాన్ని భారత దేశానికి పరిచయం చేసింది మీ తండ్రి గారు🥺
ఇక ప్రపంచానికి పరిచయం చేయాల్సింది మాత్రం నువ్వే🙇🏼♂️ @urstrulyMahesh#GlobeTrotter#SSMB29
This is Madhya Pradesh.
Except for between 2018 (Dec) – 2020 (March), since 2003 this state is being ruled by Sanghis.
Here they are feeding kids on scrap paper.
I feel like saying people of MP deserve this, but I can't, because no kid deserves this. This is totally inhuman.
‘बिहार के मेरे युवा साथियों,
मेरे Gen-Z भाइयों और बहनों…
कल बड़ी संख्या में अपने मतदान केंद्र पहुँचिए, महागठबंधन के अपने प्रत्याशी को वोट दीजिए।
बूथ पर हो रही हर साजिश, हर हेरफेर पर सतर्क रहिए - लोकतंत्र की सबसे बड़ी ताकत, जागरूक जनता होती है
बिहार का भविष्य आपके हाथ में है -
“वोट चोरी, सरकार चोरी” की इस साजिश को हराइए
सत्य और अहिंसा के रास्ते पर चलते हुए,
अपने वोट से लोकतंत्र को बचाइए, बिहार को जगाइए’
जय हिंद, जय बिहार
आपका साथी,
@RahulGandhi
#Bihar
నెహ్రూ ఫ్యూడలిస్ట్ కాదు, అందరినీ కలుపుకు పోయిన సోషలిస్ట్.
ఆయన సుదీర్ఘమైన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. స్వతంత్ర భారత దేశానికి మొదటి ప్రధానమంత్రి గా, పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించి, బలమైన పునాదులు వేసిన నాయకుడు.
ఆరోజుల్లోనే, ఆయన ముందుచూపు తో ఆధునిక దేవాలయాలు గా అభివర్ణించి కట్టిన 75 సంస్థలలో భక్రా-నంగల్ ఆనకట్ట, భరత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ది ఎల్ఐసి, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, స్పేస్ రిసెర్చ్ కమిటీ, నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వంటివి ఉన్నాయి. అవి దేశ దిశను ఎంతగా మార్చాయో చెప్పనవసరం లేదు. హరిత విప్లవం పేరుతో మన దేశాన్ని ధాన్యం ఎగుమతి చేయగలిగే స్థాయికి తెచ్చిన నాయకుడు.
ఆస్తులు అంతస్తుల మీద ధ్యాస ఉండి ఉంటే, ఆయన దేశం కోసం 9 సంవత్సరాలు జైలు లో గడిపేవారు కాదు 🙏.
India today Three Former Election Commission of India say against current ECI Chief Gyanesh Kumar !
It's really important Conservation please share maximum watch the video still ENd.