తెలంగాణలో తెలుగు బోధనను తప్పనిసరి చేస్తూ 2018లో “Compulsory Teaching and Learning of Telugu in Schools” చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్, CBSE, ICSE, IB, Cambridge సహా అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగును తప్పనిసరిగా బోధించాలి.
అయితే కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో తెలుగు బోధన సరిగా జరగకపోవడానికి ప్రధాన కారణాలు :-
౧) ఇంగ్లీష్ మీడియం, CBSE విద్యపై అధిక ప్రాధాన్యత.
౨) యాజమాన్యాల నిర్లక్ష్యం లేదా చట్ట అమలుపై బలహీన పర్యవేక్షణ.
౩) తెలుగు ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలు.
౪) కొంతమంది తల్లిదండ్రులు తెలుగు కన్నా ఇతర భాషలకు ప్రాధాన్యత ఇవ్వడం.
౫) ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ అమలులో లోపాలు ఉండటం.
చట్టపరంగా చూస్తే, తెలంగాణలో నడిచే ప్రైవేట్ పాఠశాలలు కూడా తెలుగును బోధించాల్సిందే. బోధించకపోతే అది ప్రభుత్వ విధానానికి విరుద్ధం. తెలుగు భాష పరిరక్షణ కోసం చట్టం మాత్రమే సరిపోదు. ప్రభుత్వం, పాఠశాలలు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కలిసి తెలుగు నేర్చుకోవడం మరియు ఉపయోగించడం అవసరం. కొందరు తెలంగాణ ప్రజలు కూడా ఇంగ్లీష్ ప్రాధాన్యత పెరగడం వల్ల తెలుగు వినియోగం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
“తెలుగు బోధించాలి” అనే చట్టం ఉంది. అసలు సమస్య చట్టం లేకపోవడం కాదు, దాని అమలు బలంగా జరగకపోవడమే. ✊📚 తెలుగు నిలవాలంటే తెలుగు చదవడం, మాట్లాడడం, రాయడం కూడా పెరగాలి.
#మనమాతృభాషతెలుగు #మనభాషమనహక్కు ✊ #మనభాషమనబాధ్యత #చెయ్యెత్తిజైకొట్టుతెలుగోడా ✊ #తేటతెలుగుతేనెలొలుకు #దేశభాషలందుతెలుగులెస్స #తెలుగువీరలేవరా 🚩 #మాతెలుగుతల్లికిమల్లెపూదండ 🙏 #తెలుగు #Telugu #Telangana #Andhra #Rayalaseema
@NationTeluguTG@anand_011235@anuswaram@dhaatellari@esalpana@nuditelugu@TeluguJambuDwip@telugukootami@Teluguraaya@Teluguvaaru@tuxnani@telugu@Tenupasa@tondanadu@TelanganaCMO
2027 జనాభా లెక్కలు ప్రారంభమయ్యాయి.
మన మాతృభాషను సరైన విధంగా నమోదు చేయించడం ప్రతి తెలుగువాడి బాధ్యత.
భాష అనేది కేవలం సంభాషణ మాత్రమే కాదు - అది మన చరిత్ర, మన గుర్తింపు, మన ఆత్మగౌరవం. తెలుగు మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోతే, భవిష్యత్తులో భాషకు సంబంధించిన హక్కులు, విద్య, ఉద్యోగాలు, సాంస్కృతిక ప్రాధాన్యతపై ప్రభావం పడుతుంది.
“ఇంట్లో తెలుగు మాట్లాడి…
పత్రాల్లో ఇతర భాష నమోదు చేయడం”
ఆత్మవంచనతో సమానం.
తెలుగు తల్లి గౌరవం కోసం, భవిష్యత్ తరాల కోసం, 2027 జనాభా లెక్కల్లో మాతృభాషగా సగర్వంగా “తెలుగు” నమోదు చేయండి. 💛❤️
#Telugu #MotherTongue #Census2027 #SpeakTelugu #TeluguLanguage #మనమాతృభాషతెలుగు #మనభాషమనహక్కు ✊ #మనభాషమనబాధ్యత #చెయ్యెత్తిజైకొట్టుతెలుగోడా ✊ #తేటతెలుగుతేనెలొలుకు #దేశభాషలందుతెలుగులెస్స #తెలుగువీరలేవరా 🚩 #మాతెలుగుతల్లికిమల్లెపూదండ 🙏 #తెలుగు #Telugu #Telangana #Andhra #Rayalaseema
@NationTeluguTG@anand_011235@anuswaram@dhaatellari@esalpana@nuditelugu@TeluguJambuDwip@telugukootami@Teluguraaya@Teluguvaaru@tuxnani@telugu@Tenupasa@tondanadu@TelanganaCMO@AndhraPradeshCM@APDeputyCMO
@luckymilky0305@TanikellaBharni@narendramodi ఈయన కొంచెం ఎక్కువగా స్పందించి ఉండొచ్చు కానీ ప్రార్థన నూనెతో సర్వం నయం చేయగల పాస్టర్స్ కన్నా దేశాన్ని చీకటిలోకి తోసేసేవారు ఎవరూ ఉండరు.
మనవాళ్ళకు ఆంగ్లం రాదు కానీ అవసరం లేకున్నా ఆంగ్ల పదాలు వాడుతుంటారు. Sugar cane juice, coconut water అంటారు ఏంటో. చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు అనే చక్కని తెలుగు పదాలు వుండగా యింగ్లిపీస్ ఎందుకట.
Tired, but not giving up! Pls download and share before there is a gag order on me.
Thanks to @IndiaESI (who also impleaded in my PIL against misleading branding of sugary drinks as ORS), @FAIMA_INDIA_ , HRDA Andhrapradesh, HRDA Telangana, MARD Thane, MARD Nagpur, Junior Doctor's Association Ahmedabad, Telangana Junior Doctor's Association, Junior Doctor's Association Ranchi, T-SRDA, GARD, Telangana Doctor's Forum, RDA Aligarh, RDWS UP, IMA Telangana State, IMA Hyderabad Airport, Endocrine Society of Telangana, Indian Doctor's and Dermatologists against quackery, for condemning the notice of Johnson&Johnson and Kenvue in which they accused me of disparaging them for my commercial benefits and views! Thank you for staying by my side! Grateful!
₹19,000 crore.
That is what Banks collected in last 3 years just for not maintaining ‘Minimum Account Balance.’
Not from the rich. Not from big borrowers.
From the poorest accounts in the system.
Their crime? They didn’t have enough money.
A farmer misses the minimum balance - Penalty.
A pensioner withdraws money for medicine - Penalty.
A daily wage worker falls short by a few hundred rupees - Penalty.
The poor keep money in banks for safety. Not to be quietly fined for being poor.
Financial inclusion should protect small savings, not punish small balances.
In Parliament today I proposed ending minimum balance penalties so the banking system stops charging people for their poverty.