జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా వంతుగా వారికి 25 కేజీల బియ్యాన్ని ఇవ్వడం జరిగింది..
పాలెపోగు బాబు
జనసేన నాయకుడు
కారంపూడి మండలం
మాచర్ల నియోజకవర్గం.
7037445113
@iam_Julakanti@JanaSenaParty@JSPVeeraMahila@PawanKalyan
నా దృష్టిలో జనసేన జనసైనికులు, వీర మహిళలు >>> టీడీపీ కార్యకర్తలు...
ఎందుకంటే..
కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారని తెలియగానే అర్ధరాత్రి, వర్షం అని కూడా చూడకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయనకు రక్షణ కవచంలా నిలబడ్డారు జనసైనికులు... 🔥🔥
పోలీసులను అడ్డుకుని మరీ తమ నాయకుడికి ఏమీ కాకుండా చూసుకోవాలని ప్రయత్నించారు. అప్పటి సీఎం కూడా కళ్యాణ్ గారి విషయంలో ముందుకు వెళ్లడానికి భయపడే పరిస్థితి వచ్చింది.🔥
మరి బాబు గారిని అరెస్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు మీరు కూడా మాలాగే బయటకు వచ్చి ఎందుకు అడ్డుకోలేకపోయారు? 🤔
మీ నాయకుడి కోసం మీరు ఏం చేశారు?మాట్లాడితే 40 years visionary అంటారు కదా మరి ఆయనని అరెస్ట్ చేయకుండా ఆపలేకపోయారా??
అందుకే మీరు పిరికి పందలు అని తెల్సి మీరు waste గాళ్ళు అని తెల్సి మాతో పొత్తు పెట్టుకున్నారు CBN గారు..లోకేష్ గారు.. 💯
తమ నాయకుడి కోసం నిలబడటం అంటే ఏంటో జనసైనికులు చేసి చూపించారు🔥..
మీరు చేతకాని మొహాలు తు ..స్పేస్ లు పెట్టుకొని సొళ్ళు వేసుకోవడమే మీ బ్రతుకంతా..💦
చంద్రబాబు గారిని అరెస్టు చేసినప్పుడు మేము కూడా రోడ్లమీదకి వచ్చాం " అంటూ తెలుగు తమ్ముళ్లు కొన్ని వీడియోలు వైరల్ చేస్తున్నారు..
నిజమే... మీరంతా రోడ్ల మీదికి వచ్చారు అదైతే వాస్తవం.
ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తా..
పోలీసులు చంద్రబాబు గారిని అరెస్టు చేశారు.
పవన్ కళ్యాణ్ గారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించారు
చంద్రబాబు గారిని అరెస్టు చేసినప్పుడు పట్టపగలు వేలాదిమంది తెలుగుదేశం కార్యకర్తలు రోడ్లమీదకి వచ్చిన
లెక్కచేయకుండా తీసుకువెళ్లి బాబు గారిని జైల్లో పెట్టారు.
కానీ పవన్ కళ్యాణ్ గారిని అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు కనీసం ఆయన్ని పోలీస్ స్టేషన్ ఉన్న వీధిలోకి కూడా తీసుకెళ్లలేకపోయారు.
కేవలం అరెస్టు చేస్తారనే అనుమానం రాగానే
అర్థరాత్రి 12 గంటలకు జోరు వర్షంలో... బైక్ పట్టు తప్పితే పడి ప్రాణాలు పోతాయి అని కూడా లెక్క చేయకుండా.. పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచిన మేమెక్కడ..
పట్ట పగలు రోడ్డు మీదికి వచ్చి నాలుగు నినాదాలు చేసి వెనక్కి వెళ్లిపోయిన మీరు ఎక్కడ..
చంద్రబాబు గారిని అరెస్టు చేసిన పోలీసులు పవన్ కళ్యాణ్ గారిని అరెస్టు చేయలేకపోయారు.
పవన్ కళ్యాణ్ గారిని అరెస్టు చేస్తే రాష్ట్రం తగలబడిపోతుంది అని భయం సృష్టించింది మా తెగింపు
మాతో మీరు పోల్చుకోవడం ఏంటి తమ్ముళ్లు..
మీరు వేరు మీ బ్రీడ్ వేరు అయితే..
మా బలం వేరు మా తెగింపు వేరు..
మేము పవన్ కళ్యాణ్ గారి అనుచరులం..
సహనంలో బాపూజీ..సమరంలో నేతాజీ
మాలో ఉంటారు
పేరు గుర్తుందిగా Konidela @PawanKalyan 🤙🤙
చిలకలూరిపేట nrt centre నుంచి @ncbn కాన్వోయ్ కదలడానికి రెండు గంటలు పట్టింది 🔥
అదీ ఆ పార్టీ కార్యకర్తల దమ్ము ❤🔥❤🔥
కేంద్రం దిగి వచ్చి పొత్తు పెట్టుకుంది అంటే అది వాళ్ళ దమ్ము వల్లే 💛
చాలా రోజుల తర్వాత Lyricist చంద్రబోస్ గారి నుండి ఒక Beautiful Song...
సాహిత్యం+జానపదం+ ఒగ్గుకథ ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని పల్లెటూరి జీవితాన్ని వ్యక్తపరుస్తూ రాసిన పాట..👌👌
Bhogi Movie...
రోజుకు మూడు కోడి గుడ్లు వైట్... అది కూడా అమ్లేట్.
ఈరోజుకూ నేను పరుగెడుతున్నా అంటే అసలు రహస్యం ఇదే. డైట్ సీక్రెట్ చెప్పిన సీఎం చంద్రబాబు.
@ncbn#ChandrababuNaidu