@NameisNani@revanth_anumula@KomatireddyKVR@TelanganaCOPs రాజకీయాలలో లేని ఒక సినిమా హీరో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో ఈ విధంగా కమిటీ 6చేస్తున్నారు అంటే రెండే రెండు ఒకటి CM ఉదార అభ్యుదయ భావజాలం ఉన్న వ్యక్తి అయినా ఉండాలి లేక రెండోది సదరు హీరో తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునే స్థాయి అని అయిన తనకు తానుగా భావిస్తూ అయిన ఉండాలి.
@JSPShatagniTeam మిత్రోమ్ కొండలను వదిలివేసి ఎలుకలను పట్టుకుంటున్నారు. మొదట కొండలను చూడండి వాటి లెక్కలు ఎంతో చూడండి. ఎన్నో కొండల��� ఉన్నవి. రేషన్ కొండ ద్వారంపూడి etc. లాంటి వాళ్ళను వదిలి వేసి చిన్న పిల్ల ఎలుకలను పట్టుకున్నాం అని గొప్పలు పోతున్నారు ఏంది అని ప్రజలు అంటున్నారు. @ncbn @PawanKalyan
@RayapatiAruna@Gogineni_Pa1onX /3 కొడాలి నాని కి కౌంటర్ ఇవ్వడం ద్వారా మీరు వెలుగులోకి వచ్చారు తరువాత మీకు రీచ్ పెరిగిపోయింది. అసెంబ్లీ సాక్షిగా పుట్టకల గురించి మాట్లాడిన వాళ్లకు కాంట్రాక్టులు ఇస్తున్నప్పుడు ఎప్పుడో మీరు మాట్లాడిన మాటలకు బాలినేని గారు మిమ్మల్ని దూరం చేసుకోరు అనుకుంటున్న ఎందుకంటే ఇది రాజకీయం
@RayapatiAruna@Gogineni_Pa1onX /2 మీరు కూడ నిజాలు ఒప్పుకోవాలి ఆ రోజు మీరు అని ఉంటే అన్నానని చెప్పండి. దానికి ఆందోళన ఎందుకు. అప్పుడు బ్లూ టిక్ లేకపోయినా ఇప్పుడు బ్లూ టిక్ ఉంటే స్క్రీన్ షాట్ తీస్తే అదే వస్తుంది అనుకుంటా. 2021 కి మూడు లైకులు వచ్చే అవకాశం లేదు అనటానికి అప్పుడు మీరు ఎవరో ఎవరికీ కూడా తెలియదు.
@Gogineni_Pa1onX@RayapatiAruna 1/ రాజకీయంగా స్వపక్షంలో ఉన్నప్పుడు సవాలక్ష పొగుడుతారు, విపక్షంలో ఉన్నప్పుడు సవాలక్ష విమర్శిస్తారు. అంతెందుకు 2018 నుండి 2019 మధ్య నరేంద్ర మోడీ గారిని ఉచ్చలవిడిగా కారు కోతుల కోసిన వాళ్ళు ఈరోజు గొప్ప పురుషుడు అనటం లేదా. అలా ఈవిడ కూడా అని ఉండి ఉంటుంది. అందులో తప్పేముంది పవన్
@HydForum అరె శుంప, ఆహారం లేకుండా ఎవరు ఉంటారు రా ఈ రోజులలో. దాదాపుగా ��ంద కిలోమీటర్ల ప్రయాణం చేసి సభలో ఒక నాలుగు గంటల నుండి మళ్ళీ తిరిగి 100 కిలోమీటర్ల pr4మధ్యలో ఆహారం అవసరం కదరా.
@raviprakash_rtv రవి వాడు జార్ఖండ్ లో జరుగుతున్న ప్రొటెస్ట్ నుండి తప్పుకున్న విధానము మాట్లాడిన మాటలు చూసి విడొక ఖాజా రాజా అని విద్యార్థులకు అర్థమయ్యే బ్రతికేంది తెలుసుకుందామని ఆలోచన చేస్తున్నారు.
ఇప్పుడు ప్రజాస్వామ్య భారతదేశానికి చక్రవర్తి లేడని చెప్పరాదే
@abhijeet_dipke Hey If anyone ask a question you must give the answer not the question. Don't get frustration. Why are people asking for proofs only because you left from Jharkhand protest?
Don't try to escape. There is no emperor in this country reels kiddo
@raviprakash_rtv రవి విడొక ♥️ డా గాడు అని నీకు తెలుసు. ఆరోజు అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసు. పోలీసులను ఏం చేశారు నీకు తెలుసు.
టీవీలలో నువ్వు చూపించే కొన్ని వికృత కథనాలను చూసి నీ ఆఫీస్ లోకి ఎవరైనా వచ్చి రచ్చ చేస్తుంటే నీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఊరుకుంటారా.
మరి పోలీసులు ఎందుకు ఊరుకుంటారు.
@raviprakash_rtv ఏ దేశాన్ని ఆలోచింపజేస్తున్నది ఈ వీడియో? పక్కనున్న పాకిస్తాన్ నా?. ఏంట్రా మనం ఇలా వదిలితే తిరిగి ప్లేటు విరాయించి క్షమాపణలు చెబుతుంది అ��ి పక్కనున్న పాకిస్తాన్ బాధపడుతున్నదా.