@JanaSenaParty ఫైర్ బ్రాండ్ నాయకురాలు మల్కిపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి మెడిచర్ల సత్య వాణి అక్కయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు భవిష్యత్ లో మరింత ఉన్నత మైన స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ మీ తమ్ముడు కిషోర్
నమస్తే, క్రియా శీలక సభ్యులు ఇపుడు జనసేన పార్టీ అస్త్ర ఆప్ ను ఈ క్రింద పొందుపరచిన లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
ఆండ్రాయిడ్: https://t.co/41xLzFllK7
iOS: https://t.co/s80BcaBkw0
అభినందనలతో జనసేన పార్టీ ఐటీ విభాగం.
Wishing my constant inspiration & dearest Mama @KChiruTweets a very Happy Birthday.
May you continue to be the happy soul you're and inspire us in every sphere of life ❤️
#HBDMegastarChiranjeevi
సజ్జనుడి సంస్కారం దుర్మార్గుడి ముందు చిన్నబోయింది..
వేదిక మారితే వినయానికి విలువ మారుతుంది.. చిరునవ్వులకి అర్ధం చిత్రంతో మారుతుంది.. మెగాస్టార్ కి చిరు ఆశీస్సులు.. చిరంజీవ సుఖీభవ..
#HBDMegastar
కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటను శిరష వహించి..
స్వయంకృషితో ఎవరి అండదండలు లేకుండా శిఖరాగ్ర స్ధాయికి ఎదిగి..
పేరునే చరిత్రగా మలుచుకుని యువతకు ఆదర్శప్రాయుడవైనవు..
ఎదుటివాడి విమర్శలకు కల్మషంలేని చిరునవ్వుతో సమాధానం చెప్పిన వ్యక్తి, మహోన్నత శక్తి చిరంజీవి గారికి జన���మదిన శుభాకాంక్షలు
My Wholehearted Birthday wishes to my Beloved Brother whom I love ,respect & adore.. @KChiruTweets
Wishing you Good Health,Success & Glory on this special day.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, హైదరాబాద్, ప్రశాసన్ నగర్ లోని #JanaSenaParty కార్యాలయంలో జాతీయ పతాకం ఆవిష్కరించిన జనసేన పార్టీ PAC సభ్యులు శ్రీ నాగబాబు గారు.
#IndiaAt75#स्वतंत्रतादिवस