@ItsMeBalajee408 2elections meeru pothu lekunda poti cheyandi Chuddam
Tdp 1 election pothulo vachi gelavangane maa anthatode ledu annattu chestharu single ga poi sathikila padangane
Malli evaro okaritho pothu pettukuntaru malli gelichaka ade seen
Mee budhi maradhu mee party maradhu
@geetha_happy2 Anna garini cheppulatho kottindhi valle
Anna garini party nunchi gentesindhi valle
Avarasaraniki rangulu marchedhi valle
Avarsaranni batti pothulu pettukunedhi valle
Pothu lekunte gelava lendhi valle
Maha kutami pettukoni odipoindhi kuda valle
Evi anni prajalaki telisinavele
“పిఠాపురానికి నీళ్లు ఇవ్వలేని @PawanKalyan గారు… పులివెందులకు నీళ్లు ఇస్తారా?” అని ప్రశ్నిస్తున్నారు.
అసలు పిఠాపురానికి నీరు వచ్చిందా? రాలేదా?
రాజకీయ నాయకుల మాటలు కాదు…పిఠాపురం రైతుల మాటలు వినండి.
వారి పొలాల్లోకి నీరు చేరిందో లేదో…వారి పంటలకు భరోసా దక్కిందో లేదో…వారినే అడిగి తెలుసుకోండి.
నిజం ప్రజల అనుభవంలో కనిపిస్తుంది రాజకీయ ఆరోపణల్లో కాదు.
పిఠాపురం రైతుల మాటలే ఈ ఆరోపణలకు సరైన సమాధానం.
ఆంటీ @RojaSelvamaniRK ఇటురా ఒకసారి
👉🏻2018
@JanaSenaParty పోరాట యాత్ర సమయంలో
మన @PawanKalyan గారి దృష్టికి
ఈ పెదపెంకి గ్రామ బోదకాలు సమస్యను
@BabuPaluruJSP గారు తీసుకువెళ్లారు👏🏻🙏🏻
👉🏻2024
అధికారంలోకి వచ్చాక
@APDeputyCMO గారు ఆ గ్రామస్థుల సమస్యకు పరిష్కారం చూపించారు👏🏻🙏🏻
ప్రజా సమస్యలంటే మీకింతటి జ్ఞాపకం ఏమిటండీ🙏🏻😍.
@prakashraj_Jspk@PawanKalyan@JanaSenaParty Mana Mla Mp unna daggara kakunda
Vijayawada
Vizag/Viziayanagaram/Srikakulam
Rajamundry
Ongole
Chittoor
Evi teesukunte better anni areas
@Dollar_567 Hahaha good joke balineni meedha dhamarcharla 2 times gelichindhi adi kuda pothulone kadha
Riaz ke 10000 votes vachai ante sarain candidate unte mee paristithi ento telusu ko
@geetha_happy2 Mem modhatiki vaste em problem le
Meeru matram babu ni jail lo veste hyd metro lo nirashana telpali
Esari chinna babu ni valla babu ni iddarini kalipi jail package Kindha dobbuthadu jail lo