#NijamGelichindi
గొడ్డలి పార్టీ రాజకీయ కక్ష సాధింపుల కోసం మూడేళ్ల క్రితం @ncbn గారిని అక్రమ కేసులో నిర్బంధించింది సరిగ్గా ఈ రోజే. నాటి నుండి 53 రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం "నిజం గెలవాలి" అంటూ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచింది. నిజం గెలిచింది, చంద్రబాబు గారు నిర్బంధం నుంచి విడుదలయ్యారు. అక్రమ కేసులన్నీ న్యాయస్థానాలు కొట్టేశాయి. నిజం గెలిచింది. నాటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ.. తెలుగుజాతి మద్దతుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
I’m shocked and dismayed by the disruption caused by Youth Congress at the AI Summit yesterday. This global platform was meant to showcase India’s growing leadership as an emerging AI superpower. Turning such a prestigious international event into a political spectacle only diminishes our collective standing before the world.
India deserves better. Let us rise above petty politics and focus on nation-building through innovation and excellence.
#IndiaAIImpactSummit2026
The criminalisation of politics has been the core culture of the @YSRCParty, and lawlessness was a hallmark of its tenure. We established the rule of law in 2024. Our culture is empowerment and service to the people. Even in opposition, they are resorting to abuse out of desperation, as they are being exposed with each passing day. They are unhappy and frustrated to see everything they once destroyed being rebuilt. However, the law is supreme, and we must uphold the law and order we have established. We will not allow anyone to violate the rule of law.
Today a historic moment in road safety unfolded at Lok Seva Bhawan. NCC Directorate & @CTOdisha signed Junior Rakshak MoU to commence the 1st responder training to NCC Cadets. Hon’ble Minister @TukuniSahu inaugurated 6 ADTS locations & laid foundation stone for 23 Truck Terminals
రా ..కదలి రా ...ఆగిన అమరావతి మహాయజ్ఞాన్ని పూర్తి చేయడానికై...ఆగిన ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని పునరుద్ధరించడానికై ...నీ తోటి ఆంద్రుణ్ణి, వారి భావితరాల భవిష్యత్తుని కాపాడుకోడానికై ...ఫిబ్రవరి 4 న ఉదయం 9 గంటల నుండి 12.30 గo.ల కు జరిగే టౌన్ హాల్ మీట్ విత్ లీడర్ లో దిశా నిర్దేశం కోసం రా.. కదలి రా
Please fill the below form if you wish to attend the session:
https://t.co/r8MZACD9rK
#ConnectWithLeader
చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను తట్టుకోలేక మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడానికి రేపు నిడదవోలు నియోజకవర్గానికి విచ్చేస్తున్న మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారికి స్వాగతం - సుస్వాగతం
#NijamGelavali
చేతికి పది రూపాయలిచ్చి వంద లాగేసుకునే జగన్ ట్రిక్కు గురించి మీకు తెలుసా? సతీష్ ముసునూరి, అభిలాష్ ఈడుపుగంటి, ప్రదీప్ కోమటి, మెహర్ లు రూపొందించిన ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుంది. చూడండి.
#2024JaganNoMore
యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారితో కలిసి నడిచేందుకు Let’s Yuvagalam పేరిట ఈరోజు మధ్యాహ్నం గం. 2:30 లకు హైదరాబాద్ మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక డిపో రోడ్డు నుండి బయలుదేరుతున్న బృందంలో మీరు కూడా జాయిన్ కావచ్చు. ఆసక్తి కలవారు https://t.co/XT1GP51a3W లింక్ ద్వారా మీ పేరు నమోదు చేసుకోండి
రేపు ఉదయం 9 గంటలకు విశాఖపట్నంలో తెల్లని వస్త్రాలు ధరించి లోకేష్ గారితో కలిసి యువగళం పాదయాత్రలో పాల్గొనవచ్చు. హైదరాబాద్ - విజయవాడ - కొవ్వూరు - తుని మార్గంలో ఆయా స్టేషన్లలో కూడా జాయిన్ కావచ్చు. రండి! వందలాదిగా పాల్గొని Let’s Yuvagalam కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
#YuvaGalamPadayatra
#AndhraPradesh
*Thank you CBN garu* for the vision and inspiration you gave us 25 years back. We are here because of you.
Thank you from bottom of our hearts 🙏🏼🙏🏼
#25yearsOfTransformingLives#ThankYouCBN
ఒక్క చాన్స్‌తో మోసపోయిన కోట్లాది ప్రజల జీవితాలను చిన్న సినిమా ద్వారా ఆవిష్కరించారు. ఫ్యాక్షన్ మార్క్ విధ్వంస పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎలా ధ్వంసమైందో వివరిస్తూనే, ప్రజల బతుకులకు భరోసా కావాలంటే 2024లో బాబు రావాలి అంటూ ఇచ్చిన సందేశం చాలా బాగుంది. ఏపీలో వాస్తవ పరిస్థితులకి అద్దంపట్టేలా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించిన (@edupuganti92) Abhilash Edupuganti, Pradeep Komati, ఆర్టిస్టులు, ఇతర బృందానికి అభినందనలు.