యుఫోరియా .. సినిమా చాలా బావుంది .. నాటి పంజాగుట్ట రోడ్డు యాక్సిడెంట్ -అమ్నీషియా పబ్ దారుణ ఘటన క్లబ్ చేసిన సినిమా .. మంచి మెసేజ్ కూడా .. మైనర్లు చేసే దురాగతాలు -మైనర్లకు చట్టాల్లో ఉన్న వెసులుబాటు .. అన్నీ స్టడీ చేసి సినిమా బాగా తీశారు గుణశేఖర్ .. ఈటీవీ విన్ ఓటీటీ లో ఉంది సినిమా .. ఒక సీన్ నాకు బాగా నచ్చింది .. అత్యాచారానికి గురైన బాధితురాలి ఇంటికి డబ్బు , బంగారం ఇచ్చి కేసు వాపస్ తీసుకోమని .. నిందితుల తరఫున ఒక బ్రోకర్ వెళ్తాడు .. విషయమేమంటే ఆ బ్రోకర్ ఒక జర్నలిస్ట్ 🙏🙏🙏
మీ పిల్లలకి వాళ్ళకంటూ ప్రత్యేకమైన కొన్ని బలాలు (సిగ్నేచర్ స్ట్రెంగ్త్- ఆట, పాట, రాత, నేత ఏదోకటి) ఉంటాయి, అవి మెరుగుపడేందుకు తల్లిదండ్రులుగా మీరు అవకాశం కల్పించాలి. అవి అన్నం పెట్టకపోవచ్చు కానీ ఆత్మవిశ్వాసంతో బ్రతికేలా చేస్తాయి. అదుంటే అన్నం సంపాదించడం కష్టం కాదు.
Avoid the temptation of revealing how hard you work, it only raises questions. The world values results, not the effort behind them. Struggle in silence. Let your composure suggest ease, and your ease suggest mastery. Effort unseen carries more weight than effort explained.
No worries anna. I watched the launch events on youtube post watching the movie, and learned a lot of trivia about what went behind the movie. I sincerely wish and hope that you continue to get the support needed to do great cinemas the way you envision them. More power to you!!
@SanjeevSTiwari@NavalGeekSingh Dude that guy spent lakhs on his car, had a major issue and posted it here. You have no issues, congratulations to you, be happy. Why do you want to advocate / lecture around on behalf of mahindra?
@_balancing_act_@NavalGeekSingh Shouldn't that be the norm? Shouldn't all cars be expected to run for their sptipulated life time without major issues until and unless there's an accident or maintenance issue?