కాళేశ్వరం అంటే కేవలం ఒక బ్యారేజ్ కాదు!
వందల కిలోమీటర్ల కాలువలు, సొరంగ మార్గాలు (టన్నెల్స్), ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ పంప్‌హౌస్‌లు, భారీ సబ్స్టేషన్లు, బాహుబలి మోటార్లు, లక్షల ఎకరాలకు జీవం పోసే విశాల రిజర్వాయర్ల సమాహారం
ఒక్క మాటలో చెప్పాలంటే… “తెలంగాణ జీవధార కాళేశ్వరం”
#KaleshwaramProject
A couple of days ago, I had the pleasure of inaugurating the India facility of Kandou AI in Hyderabad and engaging in a fireside chat with its Co-Founder, Telangana's own Srujan Linga.
It's inspiring to see a global deep-tech company, headquartered in Switzerland and backed by $225 million in funding, choose Hyderabad as its India Chip Design headquarters
With over 150 engineers already building next-generation AI infrastructure and semiconductor technologies here, Kandou AI's decision is yet another strong endorsement of Telangana's exceptional talent and innovation ecosystem.
Watch the conversation here: https://t.co/iEabDBYrrD
@kandoubus
It feels like you were a toddler holding my hand just yesterday !! Time flew and here we are as you turn 21
Dear Binku, Couldn’t be more proud and happy on how you transformed from a naughty child into a confident, handsome young adult
I know what you had to endure over the last few years but I also believe that this birthday is the beginning of a fabulous journey ahead. May you scale the greatest heights and conquer all your challenges
Always remember to dream big, be kind to others and continue to stay true to yourself
I love you more than you’ll ever know and will always be your biggest cheerleader ❤️
Last night, I was admitted to the Hospital following a sports-related injury.
I’m doing well, and the doctors have advised me to take some time to rest and recover.
Thank you all for your understanding, love, and support. Looking forward to being back soon❤️
వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
దూరదృష్టితో కేసీఆర్ గారు కట్టిన హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను చూసి అద్భుతంగా ఉందంటూ మేఘాలయ సీఎం సంగ్మా ప్రశంసించారు.
'కేసీఆర్ లాంటి విజనరీ నాయకుల నుంచి మాలాంటి యువ నాయకులు చాలా నేర్చుకోవాలి' అని స్వయంగా నాకు ఫోన్ చేసి అభినందించారు"
పోరాట యోధుడే పాలకుడైతే.. రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే పరిపాలిస్తే..
ఎట్లా ఉంటుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
Anna is such a lovable person that his political opponents have very strategically schemed to use all tools to brand him "ARROGANT"
But people continue to flaunt their affection
అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2.
అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి... 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం జూన్ 2.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చారిత్రక సందర్భం జూన్ 2.
కేసీఆర్ దళం 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసింది.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో, ప్రజల గొంతుకుగా నిలవడంలో కేసీఆర్ దళం ఇప్పుడు పనిచేస్తుంది.. మున్ముందూ పనిచేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ..
ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని కేసీఆర్ దళమంతా ప్రతినబూనుదాం..
విద్రోహ శక్తుల నుండి
మన తెలంగాణను కాపాడుకుందాం.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు 💐
జై కేసీఆర్ ✊
జై తెలంగాణ ✊
తెలంగాణ తల్లి సంకెళ్లు తెంచిన రణధీరుడు🔥
స్వరాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు✊
సాధించిన రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నిలిపిన దార్శనికుడు✌️
తెలంగాణ చిరునామా కేసీఆర్ 🩷
జై తెలంగాణ✊
#TelanganaFormationDay
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డ ఈ ప్రతిజ్ఞ చేద్దాం.
ఈ నేల ఆత్మగౌరవం, అస్తిత్వ రక్షణ కోసం
తెలంగాణ సైనికులుగా నిరంతరం పోరాడదాం🔥
“తెలంగాణ వ్యతిరేక కుట్రలను ఛేదిద్దాం..
మన తెలంగాణను కాపాడుకుందాం!”
జై హింద్ ✊
జై తెలంగాణ ✊
జై కేసీఆర్ ✊
#TelanganaFormationDay
కండ్లు చెదిరే కట్టడాలు.. అడుగడుగునా ఆధ్యాత్మిక వాతావరణం!
కేసీఆర్ గారి నాయకత్వంలో, అద్భుత దివ్యక్షేత్రంగా పునర్నిర్మితమై, తెలంగాణ గర్వించదగ్గ ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా దేశంలోనే ప్రత్యేకంగా నిలిచింది మన యాదాద్రి. మన సంస్కృతికి, భక్తికి నిలువెత్తు నిదర్శనం ఈ పుణ్యక్షేత్రం. 🛕
#Yadadri #Yadagirigutta #KCR #Telangana
📹 VC: Saikanth Krishna
This is KCR’s vision turning into reality!
BRS government prioritized healthcare and started the construction of three prestigious Telangana Institute of Medical Sciences (TIMS) hospitals in Hyderabad to meet the needs of the city’s growing population.
Glad to visit the Sanathnagar TIMS Hospital today, where world-class medical services for poor and middle-class families have finally begun despite delays caused by the Congress government’s negligence.