మీరు ఎవరిైనా troll చెయ్యచ్చు పక్కవాడు చెయ్యకూడదు
మీరు మూవీ ఈవెంట్స్ లో ఏం అయిన మాట్లడచ్చు పక్కవాడు తన own opinion చెప్పకూడదు
వీడు అలా వాగినప్పుడు మీ సినిమా వాళ్లంతా చెవుల్లో ఎం పెట్టుకున్నార్రా
ఇప్పుడొచ్చి నీతులు బెంగుతున్నారు ఒక్కొక్కడు
https://t.co/SnqnNpDFHE
Emi ra taman
Appudu emaindi ra neeku..
@MusicThaman
Nuvu evadu ayite naku endira..
Eppudu okela vundu..
Cinema function lo rajakeeyalu endi ra matladedi bodiga..
Mafia Motham Kalisi SM Lo,
school ki velle ammayini darunanga troll chesaru 💔
Adi kakunda TV shows loki ee trolls ni techaru🥺
Okkadu kuda vachi Idi tappu Ani cheppaledu 🫡
Ivala Paisal poyay ane badatho Donga Edupulaa.......???
School pillalanu troll cheste tappu kadu
Cinemanu troll cheste Tappaa..??
#GameChanger
@MusicThaman@KChiruTweets
Mer cinema ni troll cheste noppi vachindi.. @MusicThaman@KChiruTweets
Kani peda vidyardulu english lo matladite .. papam vallani troll chsinappudu emi peekutunnaru...?
Manam cheste right vere vallu cheste wrong antena chiranjeevi garu..
ఒక సినిమా మీద 10 నెగిటివ్ రివ్యూస్ రాస్తే మీకు ఇంత నొస్తుంది…
అ చిన్న పిల్లలు సొంత కలలు నిజం చేసుకుందేందుకు ప్రయత్నం చేస్తుంటే మీ సిగ్గులేని బ్రతుకులు చేసిన వేషాలు గుర్తురాలేదా ?? @KChiruTweets@MusicThaman
ప్రభుత్వ మేనేజ్మెంట్ ఎలా ఉందో.. జరిగిన విషయం చూస్తే అర్థమవుతుంది. అది పక్కనపెడితే దయచేసి దేవుడు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మూర్ఖత్వం వీడాలి.
నీ పంచేద్రియాలను అధిగమించని నీవు ఎన్ని ద్వారాలను దాటిన మోక్షం రాదు "నువ్వు దాటాల్సింది నీ మనస్సు అనే గుమ్మము నుండి నీ ఆత్మ వరకు"
విజయవాడలో హైందవ శంఖారావంలో పాల్గొన్న పీఠాధిపతులు ఇంతమంది హైందవులు మృతి చెందితే ఎందుకు మాట్లాడటం లేదు? తిరుమల @TTDevasthanams పవిత్రతను కాపాడాలని, ఇంతమంది భక్తుల మరణానికి కారణమైన ప్రభుత్వాన్ని, పాలకమండలిని నిలదీయండి!! తిరుపతి లడ్డూ కల్తీ అయ్యిందంటూ కూటమి ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను నమ్మిన @BJP4India నేతలు కూడా ఈ ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించాలి.
#TirupatiStampede
#SaveTirumalaFromTDP
#APisNotinSafeHands
#CBNFailedCM
#Tirupati
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
గత 5 సంవత్సరాల నుండి వస్తున్నాను కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు, ఈ సంవత్సరమే ఇలా జరిగింది.. చచ్చిపోతాను అనుకున్నాను కానీ దేవుడి దయవల్ల బతికాను.. @tirupatipolice
ఒక్కసారిగా గేట్లు తియ్యడం వల్లే తోపులాట జరిగిందని భక్తుడి ఆవేదన, టీటీడీ చైర్మన్ @BollineniRNaidu , సీఎం @ncbn, హోం మంత్రి @Anitha_TDP, ఇది మీ చేతగాని తనం కాదా?
#SaveTirumalaFromTDP
#APisNotinSafeHands
#CBNFailedCM
భక్తులు సంయమనం పాటించాలి అనడం ఏంది పిచ్చ కథలు కాకపోతే?
మీ వైఫల్యాలకు భక్తుల మీద నెట్టేసి గడిపెద్దాం అనుకోవడం ఏంది..
నీ పిచ్చి మీడియా తెలివి తేటలు వాడకు..
https://t.co/QYLkzYJqsF
అల్లు అర్జున్ విషయం లో పవన్ కళ్యాణ్ కుట్ర చేసాడు... అజ్ఞాతవాసి సినిమా టిక్కెట్లు పెంచమని కేసీఆర్ ని నువ్వు కలిసావుగా.. మరి ఇప్పుడు నీతి సూక్తులు చెప్తునావు ఏంటి పవన్ ?
:- అంబటి రాంబాబు గారు
@AmbatiRambabu@PawanKalyan
ఇది వీళ్ళ మానవత్వం, బిహేవియర్
పక్క రాష్ట్రంలో 2, 5, 20 కోట్లు ఇవ్వాలని డిమాండ్లు
ఇక్కడ ఫోన్ చేసినా మాట సాయం కూడా చేయలేదు
రెండో రోజు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో హైలెట్ అయితే
ముసలి కన్నీరు కారుస్తూ ₹5లక్షలు ప్రకటించారు
ఆ తల్లి ఆవేదనకు అవి సరిపోతాయా!?
State wants to know
అబద్ధాలు చెప్పకూడదు అని Ajana Devi గారు చెప్పలేదా @PawanKalyan?
సినిమాకి వెళ్లి బట్టలు చింపుకోవాలి, Bike లో stunts చేయాలి అని చెప్పడం మాత్రమే నేర్పించారా?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్పడం వరకే.. ఆచరణలో ఉండవు.
రోడ్డు బాగోలేకపోతే ఈవెంట్‌కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చార సర్... SEIZE THE ROAD... అనాలి కదా? - #YSRCP అధికార ప్రతినిధి @AreSyamala#PawanKalyan#gamechanger
ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం
కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్నా ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన శ్రీ ఆరవ మణికంఠ, శ్రీ తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్రవాహనంపై ఇళ్లకు వెళ్తున్నారు. బైక్ మీద వెళ్తున్న ఆ యువకులను వేగంగా వస్తున్న వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ యువకులు మృతి చెందారు. శ్రీ మణికంఠ, శ్రీ చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు. గత ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు. కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. అయిదు నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే రోడ్డు ఇది. రెండు నగరాల మధ్య ప్రయాణాలకు కోసం ప్రజలు ప్రత్యామ్నాయ రోడ్లు మీద వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టింది. ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరం. ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ వేడుకలో ఒకటికి రెండుసార్లు చెప్పడమైంది..
జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తాము. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు స్పష్టం చేశాను. ఇక నుంచి పిఠాపురం నియోజక వర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నాను.
(పవన్ కళ్యాణ్)
ఇంతక ముందు NTR గారి ఫ్యామిలీ ఉంది, కృష్ణ గారి ఫ్యామిలీ ఉంది, దాసరి నారాయణ గారు, చిరంజీవి గారు వచ్చారు
ఎప్పడు సినమా ని రాజకీయాన్ని కలిపి జనాల్ని పాడు చేయలేదు ⁉️
వీళ్ళు సినిమాని రాజకీయాన్ని కలిపి రాష్ట్రాన్ని ఒక సినిమా చేశారు
ALL THE BEST ANDHRA