పేదరికంపై శిక్షణ తరగతులకు JC రాక
నెల్లూరులో 29న అవగాహన కార్యక్రమం
నెల్లూరు: SC,ST అట్రాసిటీ పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కొప్పాల రఘు ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పేదరికంపై అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.
డ్రగ్స్ మాఫియాపై యుద్ధం ప్రకటిద్దాం. కొప్పాల రఘు
ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపు.
ఆంధ్రప్రదేశ్: ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం - జూన్ 26
నేటి భారతంలో దళిత ప్రజలకు రక్షణ మన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం.
దళిత ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన మన చట్టాలపై త్వరలో మన నెల్లూరులో *వర్క్ షాప్* అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మీ.. Ch. నాగమణి
నెల్లూరు నగర అధ్యక్షురాలు
SC,ST అట్రాసిటీ పరిరక్షణ కమిటీ
త్వరలో POA ACT చట్టాలపై అవగాహన వర్క్ షాపు కార్యక్రమాన్ని కొప్పాల రఘు గారి సూచనల మేరకు నెల్లూరు జిల్లాలో SC, ST అట్రాసిటీ పరిరక్షణ కమిటీ మహిళా నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని మనవి.
సదా మీ సేవలో...
బొంత మహేష్
జిల్లా అధ్యక్షులు
మా ప్రియతమ బహుజన నాయకుడు
శ్రీ కొప్పాల రఘు గారు
త్వరలో.. POA ACT చట్టాలపై వర్క్ షాపు
SC ST అట్రాసిటీ పరిరక్షణ కమిటీ మహిళా నేతల అధ్యక్షతలో...
మీ.. V. Venkatewsarlu
గౌరవ సలహాదారు
SC,ST అట్రాసిటీ పరిరక్షణ కమిటీ
నెల్లూరు జిల్లా
దళిత ఉపాధ్యాయుడిపై కుల వివక్షతకు పాల్పడ్డ అగ్రకులాల అధికారులు తీరుపై స్పందించని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు.
వాట్సాప్ గవర్నర్ మెసేజెస్ ఈ మంత్రులకు వర్తించదేమో.?
@naralokesh@ysjagan@schooledump@ncbn
నెల్లూరు జిల్లా విద్యా శాఖలో ఉపాధ్యాయుడిపై కుల వివక్షత పాల్పడ్డ అగ్రకులాల అధికారులు.
ఏపీటీఎఫ్ యూనియన్ జిల్లా సెక్రెటరీగా తోటి ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రశ్నించడమే తప్ప?
విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు దళితు ఉపాధ్యాయులు పట్ల స్పందించరా.?@naralokesh
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు కీ||శే. మాన్యశ్రీ దామోదరం సంజీవయ్య గారి 106వ జన్మదిన వేడుకలకు విచ్చేయుచున్న ముఖ్య అతిథులు వారికి స్వాగతం సుస్వాగతం.
🙏💐INVITATION💐🙏
ఇట్లు
దామోదరం సంజీవయ్య విగ్రహ కమిటీ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
ఇద్దరు గిరిజన యువకుల మృతికి కారణమైన వారిపై ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. దళిత నేతలు
ట్రాన్స్కో అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి.
మైనింగ్ యజమానిపైన కేసు నమోదు చేయాలి.
తూర్పు రొంపి దొడ్ల గ్రామంలో బాధితులను పరామర్శించిన. కొప్పాల రఘు, కేసి. పెంచలయ్య