@NameisNaveen99@Telugu360 ఇక్కడ ఆయన మిమ్మల్ని ఏమి తక్కువ చేయలేదు.ఇంకా పవన్ కళ్యాణ్ గారే 3 టర్మ్స్ అని చెప్పి మీకు సపోర్ట్ చేస్తున్నాడు ఆయన్ని తక్కువ చేసుకుని.అంతగా ఇక్కడ మీరు ఫీల్ కావాల్సిన విషయం6 ఏమి లేదు.ఇక మీ ఇష్టం
@NameisNaveen99@Telugu360 ఆయన కూడా చెబుతున్నాడు prati సందర్భం లోనూ మీడియా ముందర కూడా ఎన్నో సార్లు చెప్పాడు.మీరు అభద్రతా భావానికి లోని అయితే ఆయన తప్పు ఏముంది.వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి మెలిసి ఆలోచిస్తున్నారు.కానీ కొంత మంది మీలాంటి వారు రెండు వైపుల ఫీల్.అవుతున్నారు.అందరినీ సంతృప్తి పరచలేరుగా
@NameisNaveen99@Telugu360 ఆయనకు తెలుసు బ్రదర్.కృతజ్ఞత ఏమి ఏమిటో వాళ్ళ ఫాదర్ జైలు లో ఉన్నపుడు cadre మొత్తం బయటకి రాలేదు.ఆయన్ని పొగిడితే మీకు నొప్పిగా ఉంది
@iamrealbittu అసెంబ్లీ కి వెళ్ళి మాట్లాడండి. డిబేట్స్ lo కూర్చొని ప్రజలకి ఆధారాలతో చూపించండి.కోర్టు లో కేసు వేసి నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించండి.ఇక్కడ ఇమేజ్ షేర్ చేస్తే ఏమి వస్తాది.
@AzaadM@SBSUSA007@TatiparthiOnX@ysjagan Nijame ఒప్పుకుంటాను. మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయక పోతే ఇంకెప్పుడు.రాజధాని పక్క ప్లాన్డ్ గా కడుతున్నారు. correct gaa woek out చేసి దేశం అంతా ఇంప్లిమెంట్ చేయాలి.
@DrPradeepChinta ఎందుకండి..ఈ పనికి మాలిన ఎలివేషన్స్. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని కరెక్టుగా ఎలివేట్ చేయండి.రోజు రోజుకు ప్రతిపక్ష పాత్ర నీ ka paul కామెడీ చేసినట్టు చూస్తున్నారు.
@molakalaravi If you are doing good come to india and fight againdt about corropupted people and parties if you have really guts.Dont bark here for supporti g selected people
@PantMania మెరిట్ మీద వచ్చిన డాక్టర్ ఎవరు చనిపోయిన కుటుంబాన్ని వలల.ఇంటికి వచ్చి పని మనిషిగా బ్రతకమని అడగడు.తప్పు నీ క్షమించమని అడుగుతాడు.వీడు ఒక పనికి మాలిన వెధవ