🚨
గతంలో మీ భూములను కాపాడతా అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు
అయితే ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నది ఏంటి?
రాష్ట్ర వ్యాప్తంగా భూ ధరలు పెంచేసి ఒక్క అమరావతి గ్రామాల్లో భూ ధరలు పెంచకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
- జనసేన బహిష్కృత నేత బోలిశెట్టి సత్యనారాయణ గారు ప్రశ్న!
#APCapital
Source: Media and Press Meet of #BolisettySatyanarayana Janasena Ex. Leader
గుంటూరు విజయవాడ కూడా అమరావతిలో పార్ట్ అయితే లక్షల కోట్లు అమరావతిలోని కుమ్మరిస్తున్నారు ? గుంటూరు విజయవాడ (మావిగన్) లో ఎందుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయటం లేదు?
కన్న తండ్రి హాస్పిటల్ లో ఉంటే కన్న తల్లికి అండగా ఉండాల్సిన కూతురు కనీసం హాస్పిటల్ వైపు కూడా చూడలేదు అంటే కూతురు బతికి ఉన్నట్టా.. లేనట్టా???
ఆడ బిడ్డ పెళ్లి చేసుకొని వెళ్లిన.. కష్టం వచ్చినప్పుడు తన పుట్టినిల్లు కి అండగా ఉండాలి అని పరిజ్ఞానం తెలియని కూతురు ఉన్న లేకున్నంటే అంటారు.
#AndhraPradesh #FourthEstate #Telangana
SIR ప్రక్రియలో అధికార పార్టీ జోక్యంపై మరోసారి ఎన్నికల సంఘానికి వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి గారు లేఖ ద్వారా ఫిర్యాదు
బూత్ వారీగా ఓటర్ల చేర్పులు, తొలగింపుల వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్
బీఎల్వోలను బెదిరించి ఓటర్ల డేటాను సేకరిస్తున్న ‘‘MY TDP’’ యాప్‌పై ఫోరెన్సిక్ విచారణ జరిపి దాన్ని నిషేధించాలని లేఖలో కోరిన అప్పిరెడ్డి గారు
ఓటర్ల డేటా భద్రత కోసం క్షేత్రస్థాయి అధికారులకు తగిన రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్
ఎంత మంది బలి తీసుకుంటారో..
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సీఐ వేధింపుల కారణంగా దరియా హుస్సేన్ అనే వ్యక్తి ఆత్మహత్య
సివిల్ వివాదం విషయంలో రోజూ పోలీస్ స్టేషన్‌కు పిలిచి వేధించారని, ఇల్లు ఖాళీ చేయకపోతే గంజాయి కేసు పెడతానని బెదిరించారని సూసైడ్ నోట్లో పేర్కొన్న హుస్సేన్
తన పుట్టినరోజునే ప్రశాంతత లేక ప్రాణాలు తీసుకుంటున్నానని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు
సిగ్గులేని పచ్చ మీడియా!
Fake News..
సగం Cut & Paste వీడియోలు..
విష ప్రచారం..
Character Assassination చెయ్యడం..
ఇవన్నీ విస్తృతంగా ప్రచారం చేయడానికి పచ్చ వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ ఛానల్స్ , వేలాది YouTube ఛానల్స్ , సోషల్ మీడియా పేజీలు..
అందుకే చాలామంది దీనిని “TDP Fake News Factory” అంటారు.
పచ్చ పైత్యం దిగితే.. నిజాలు తెలుస్తాయి! 😡
#SaveAPfromTDP
నెల్లూరు జిల్లాలో లాకప్ డెత్.. పోలీసులు కొత్త నాటకం!
దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్న బొల్లి ఏడుకొండలను మనుబోలు స్టేషన్‌కు పిలిపించిన ఎస్ఐ హనీఫ్
విచారణ పేరుతో రెండు రోజులు ఇష్టారీతిన కొట్టడంతో దెబ్బలకు తాళలేక ఏడుకొండలు మృతి
శవాన్ని తీసుకెళ్లి ఓ కాలువ పక్కన పడేసిన పోలీసులు.. అనంతరం స్థానికుల సమాచారంతో ఆసుపత్రికి తరలించామంటూ నాటకాలు
కుటుంబ సభ్యలు నిలదీస్తే ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులు బుకాయింపు. పోస్టుమార్టం తర్వాత హడావుడిగా అంత్యక్రియల కోసం బెదిరింపులు
మొన్న గాదె సాయికృష్ణ లాకప్ డెత్.. నేడు ఏడుకొండలు.. పోలీస్ స్టేషన్లలో అసలు ఏం జరుగుతోంది @ncbn ?
🚨🚨
పల్నాడు జిల్లా:
నా మరణానికి పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు, పోలీసులే కారణం అంటూ దరియా హుస్సేన్ సూసైడ్ వీడియో!
పిడుగురాళ్ల సి.ఐ శ్రీరామ్ వెంకట్రావు వేధింపులతో దరియా హుసేన్ ఉరి వేసుకొని ఆత్మహత్య.
సివిల్ పంచాయతీలో రోజు స్టేషన్ కు పిలిచి వేధిస్తున్నాడని సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్న దరియా హుస్సేన్.
తన ఇంటి విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఇల్లు ఖాళీ చేయాలని లేదంటే గంజాయి కేసు పెడతానని బెదిరించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న షేక్ దరియా హుస్సేన్.
పుట్టినరోజే ప్రశాంతత లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్..
పోలీసుల వేధింపుల వల్ల ఇంకెంత మంది బలి అవ్వాలి @ncbn, @Anitha_TDP?
#CBNJungleRaj #AndhraPradesh #JaganannaConnects
🚨 #CBNFailedCM
పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు ( @APPOLICE100 ) టార్చర్‌ను నేను భరించలేకపోతున్నాను
2016లో నేను ఒక ఇంటిని కొనుగోలు చేశాను. కానీ ఆ తర్వాత మార్కెట్ వాల్యూ పెరగడంతో.. పాత యజమాని పోలీసుల సాయంతో తిరిగి స్వాధీనం కోసం ప్రయత్నించారు.
అప్పట్లో మేము కోర్టుని ఆశ్రయించగా.. సివిల్ వివాదం కాబట్టి పోలీసుల్ని ఇందులో జోక్యం చేసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది
దాంతో పోలీసుల కక్ష కట్టి మాపై గంజాయి కేసు పెడతామని.. వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని వేధిస్తున్నారు. నేను ఈ చిత్రహింసలు భరించలేకపోతున్నాను. నా చావుకి కారణం సీఐ వెంకట్రావు, పోలీసులు
-బలవన్మరణానికి ముందు దరియా హుస్సేన్ (పిడుగురాళ్ల)
🚨 టీటీడీని భ్రష్టు పట్టించిన @BollineniRNaidu.
తిరుమల క్యూ లైన్ లో ప్రైవేటు వ్యక్తుల దందా..
అక్రమంగా జ్యూస్, చిప్స్ అమ్మకాలు.
ఎవరైనా వీడియో తీస్తే దాడికి యత్నం..
టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టించుకోకపోవడంపై మండిపడితున్న భక్తులు.
#SaveTirumalaFromTDP#CBNJungleRaj
#JaganannaConnects