Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
Lakshmi Devi is the symbol of wealth & prosperity
An inspiring woman @nsitharaman garu - manages the finances of Bharat. (I’m a huge fan 🙌)
Just Imagine if we became the Chief Financial Officers of our own life!
It’s a great power that we silently give away without notice.
Let’s start the journey of financial literacy with humility & respect for one another.
Jai Hind 🇮🇳 @nsitharamanoffc
When cyclone strikes, bow down to the tide.
When #OG comes you run and hide..
Avunu, Alantodu malli tirigi vasthunnadu..!
Stay tuned to @PKCWoffl at 11:15 AM 🌋
#OG2#OGUniverse
#WATCH | Amaravati, Andhra Pradesh: Actor Ram Charan inaugurates The ACA International Cricket Stadium at Mangalagiri during the opening ceremony of Andhra Premier League. (24.06)
#APL2026 రాజధాని అమరావతిలో క్రికెట్ జాతర... మంగళగిరి స్టేడియంలో మెగా పవర్ వైబ్స్
మంగళగిరి ఏసీఏ స్టేడియం వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్ 5 అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, ఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించి క్రీడాకారుల్లో నూతోనోత్సహాన్ని నింపారు.
ఈ సందర్భంగా క్యాపిటల్ అమరావతి వర్సెస్ భీమవరం బుల్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌కు రామ్ చరణ్ గారు టాస్ వేసి మ్యాచ్‌ను అధికారికంగా ప్రారంభించారు. యువ ప్రతిభను వెలికి తీసేందుకు ఈ లీగ్ అద్భుత ఆవకాశమని పేర్కొన్నారు.
రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్... ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మైదానంలో పరుగుల సునామీ.. నెక్స్ట్ లెవెల్ క్రికెట్ ఫీవర్ మధ్య.. భారీ సంఖ్యలో అభిమానులు, క్రీడాభిమానులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ మెగా క్రికెట్ పండగలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ (@BjpVarma) గారు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ @KesineniS గారు తదితరులు పాల్గొన్నారు.
@Andhra_Cricket_@AndhraT20League@naralokesh@JayShah@BCCI
#Ramcharan
#Mangalagiristadium
#AndhraPremierLeague
#ACAstadium
#mpsanasathishbabu
Spent a lovely evening with @PawanKalyan Garu ❤️
It was great to see the progress of the new @JanaSenaParty office in Amaravati. Wishing the entire team continued success on their journey ahead.
కులం రంగు పూసి పవన్ కల్యాణ్ గారిపై నోరు పారేసుకునే వాళ్ళకి చెప్తున్నా..
ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి... పవన్ కళ్యాణ్ గారిపై అనవసరంగా నోరు పారేసుకుంటే, వాళ్ళ నోళ్ళు మూయించే శక్తి NDA కి ఉందని హెచ్చరిస్తున్నా..! - @ncbn
విజయవాడ ఘటనను రాజకీయం చేస్తూ, పవన్ కళ్యాణ్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం.అనాలోచితంగా మాట్లాడితే నోళ్లు మూయించే శక్తి ఎన్డీయే (NDA) కు ఉంది.
- సీఎం చంద్రబాబు
#ChandrababuNaidu#PawanKalyan
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan