@AndhraPradeshCM@ncbn 🛑
Sir,
Private schools are not following the half-day school timings.
Temperatures are increasing day by day.
Immediate action is required, sir.
@naralokesh@ncbn 🛑🛑
గత ప్రభుత్వం ఇలానే ఉద్యోగులతో, టీచర్ లతో ప్రవర్తించ���ది..
దయచేసి వారికి మర్యాద ఇవ్వండి..
గురువులు కదా చెబితే చాలు..
పేపర్ కి వచ్చేంత స్టేట్మెంట్స్ వద్దు అన్నా..
ఇది మీకు తెలియదని అనుకుంటున్నారు..
ఒకసారి చూడండి
@naralokesh@OfficeofNL గౌరవ విద్యాశాఖా మాత్యులు
శ్రీ నారా లోకేష్ గారికి
అయ్యా!
రేపు అనగా పిబ్రవరి14 వ తేదీ రెండోవ శనివారం అన్ని పాఠశాలలకు శె���వు ప్రకటించండి..
@naralokesh@yagatela_nr@OfficeofNL Tet ఎక్కువ marks వచ్చిన కూడా ఒక ఆడబిడ్డ ఆత్మ హత్య చేసుకుంది lokesh అన్న.... అలాగ చాలా మంది DSC అభ్యర్థులు ఉన్నారు including me.Time ఇవ్వండి అన్న మా మీద దయ చూపించండి అన్న.Please