గౌరవ speaker @AyyannaPatruduC డిప్యూటీ speaker @KRaghuRaju గారు, గత ప్రభుత్వం ఇచ్చిన G.O.77 తప్ప��దాలు గురించి సభ లో మా 92,250 గ్రూప్2 మెయిన్స్ రాసిన అభ్యర్థులు తరపున డిస్కషన్ చేయాల్సిందిగా కోరుకుంటూన్నాము🙏.ఈ G.O వలన మా జీవితాలు నాశనం అవుతున్నాయి
#APGroup2AspirantsDepression
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 14వ తేదీన పిఠాపురం, చిత్రాడ గ్రామంలో జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి "జయకేతనం" అని నామకరణం చేసారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి వర్యులు మరియు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మెన్ శ్రీ నాద���ండ్ల మనోహర్ గారు అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు ఆవిర్భావ సభ కమిటీ సభ్యులతో కలిసి "జయకేతనం" పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. అనంతరం సభా ప్రాంగణంలోని ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది.
@PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam @mnadendla
#JanaSenaFormationDay
#JanasenaParty
#JayaKethanam
#PawanKalyan
#Pithapuram