జనసేన సిద్ధాంతాలను విశ్వసించే నడిచినవారితో సంస్థాగత నిర్మాణం
•జనసేన అనేది నిరంతర ప్రవాహంలా కళ కళ లాడాలి
•ఆంధ్రప్రదేశ్ కు భావి నాయకత్వం అందించే ప్రక్రియకు శ్రీకారం
•రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు పథకం ప్రకారం సాగుతున్నాయి
•ఆ కుట్రలు చేస్తున్నవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి
•వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చినా వారి నైజం మారలేదు
•రాజకీయాలకు కులాన్ని ముడిసరకుగా వాడుకోను
•అన్ని కులాల ఆమోదంతోనే చరిత్ర సృష్టించగలం
•యువతకు ఉచితాలు కాదు.. గౌరవమైన జీవనం కావాలి
•జనసేన పార్టీ సంక్షేమ పథకాలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు
•ప్రజాస్వామ్యయుతంగా జనసేన పార్టీ నిర్మాణం
•ప్రతి విషయంపైనా నాయకులు బలంగా మాట్లాడాల్సిందే
•జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కార్యాచరణ సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేసిన శ్రీ @PawanKalyan గారు
#jspmembershiptoleadership
రాజధానిని తిరస్కరించారు... రైతులను అవమానించారు... అభివృద్ధిని అడ్డుకున్నారు.
మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు రాష్ట్రాన్ని అనిశ్చితిలోకి నెట్టిన వైసీపీకి, నేడు ప్రజల నుంచే గట్టి సమాధానం లభించింది.
రైతుల ఆవేదనను, వారి పోరాటాన్ని, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేసిన రాజకీయాలకు ప్రజలు ఇక అవకాశం ఇవ్వబోరనే సంకేతమే ఈ ఘటన.
గో బ్యాక్ వైసీపీ..!
#YCPExpired
"నన్ను తిట్టేవాళ్లంతా కాపులే.. ఎవరి భుజాల మీద పెట్టి కాలుస్తున్నారు? లింగమనేని రమేష్ కి రాజ్యసభ ఇస్తే తిడతారు.
కానీ, ఒక కుర్రాడు 14 ఏళ్ల బాలికను హింసిస్తే.. అలాంటి వాడికి వత్తాసుగా వీరంతా వెళ్తారా? ఆ తల్లి పడే బాధ నాకు తెలుసు. కేవలం మీ కులమైతే సరిపోతుందా? ఓ క్రిమినల్ను ఎలా వెనకేసుకొస్తారు?"
— డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
#PawanKalyan #JanaSena #AndhraPradesh
"నేను కులం గురించి మాట్లాడితే కులాల్ని కలపడానికే మాట్లాడతాను తప్ప విడగొట్టి రాజకీయం చేయడానికి కాదు. నా కోరిక దేశంలో ఒక రోజు BC, SC, ST అని వేర్వేరు హాస్టల్స్ కాకుండా పిల్లలందరూ ఒకే హాస్టల్ లో ఉండే పరిస్థితి రావాలి"
#JSPForNewAgePolitics
మొన్న @pantham_nanaji గారు మాట్లాడింది చూసాను.ఆయనని ఏదో ఎక్కువ మాట్లాడారు అని @YSRCParty వాళ్ళు అంటున్నారు.
మీరు ఎంత ఎక్కువ మాట్లాడారో చెప్పాలా ? మీరు మాట్లాడిన వీడియోలు మీకు పంపాలా ? మీరు ఎంత దారుణమైన భాష మాట్లాడారు ? - @PawanKalyan గారు.