𝗘𝘃𝗲𝗿𝘆𝗯𝗼𝗱𝘆 𝗶𝘀 𝗮 𝗰𝗼𝗰𝗸𝗿𝗼𝗮𝗰𝗵 𝘄𝗵𝗼 𝗳𝗶𝗴𝗵𝘁𝘀 𝗳𝗼𝗿 𝗷𝘂𝘀𝘁𝗶𝗰𝗲!
యువతకు న్యాయం చేయలేకపోతే.. ఇక ప్రభుత్వాలు ఎందుకు?
ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది
ప్రశ్నిస్తే నలిపేస్తాం అంటే... కోట్ల మంది కాక్రోచ్ లు వస్తారు. అందులో వైయస్ జగన్ కూడా ఒకడు.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#TheCockroachesWillRise
#YSJaganPressMeet
#SadistChandraBabu
#LooterLokesh
#SeizeTheLiarPK
సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి మేము మాట్లాడితే మేము ఆయనకు వ్యతిరేకం కాబట్టి మేము ఏమి చెబుతున్నామో మీరు పట్టించుకోరు. కానీ కింద ఉన్న ఈ వీడియోలో ఈ అబ్బాయి అన్ని విషయాల గురించి, అందరి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమి చెబుతున్నాడో ఒకసారి వినండి.
ఆవేశపడి వాళ్ల అమ్మని గానీ, అక్కచెల్లెళ్లని గానీ మీరు తిట్టకండి. ఆవేశంతో కాకుండా ఓపికగా మీ నాయకుడి మాటల్లో ఉన్న అస్థిరత (inconsistency)ని గమనించి వినండి
#Pawankalyan
స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు @ncbn ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇవ్వకపోతే.. వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే నెల రోజుల్లోనే ఆ పరిహారం ఇస్తానని వైయస్ జగన్ గారు హామీ
జగనన్న చెప్పాడంటే.. కచ్చితంగా చేస్తాడంతే!
#VizagSteelPlant#YSJaganInVizag#SadistChandraBabu#LooseLokesh
#CBNFailedCM
Thanks జగన్ అన్నా @ysjagan 🙏
నా భార్య ఆవేదనను విని మాకు ధైర్యం చెప్పినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
మా కుటుంబానికి మళ్లీ ఊపిరి వచ్చినట్టైంది.
మీ భరోసా నాకు ఎంతో బలాన్ని , ధైర్యాన్ని ఇచ్చింది. అన్యాయంపై పోరాడేందుకు కొత్త ఉత్సాహం, కొత్త నమ్మకం కలిగించింది.
నా కడ శ్వాస వున్నంత వరకు మీతోనే... మీ అడుగుజాడల్లోనే నా ప్రయాణం.
ఈ న్యాయ పోరాటంలో నాకు ఏదైనా జరిగినా, నా కుటుంబానికి మీరు అండగా ఉంటారనే విశ్వాసం నాకు ఉంది.
న్యాయం కోసం నా పోరాటం ఆగదు.
మీ మురళి రావి
#JusticeForMurali #YSJagan
#Chilakaluripet #SaiKaarthikCityCenter
Law & Order is a Big Joke in Andhra Pradesh!!
పోలీసులు, ఎమ్మెల్యేల అండతో 26 ఏళ్ల శ్రమను దోచుకునే ప్రయత్నం జరుగుతోంది!!
ప్రాంత అభివృద్ధి కోసం నిర్మించిన కాంప్లెక్స్‌ను అక్రమంగా ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారు!!
తప్పుడు ఆరోపణలు చేసి, మా కుటుంబంపై కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు
#SaveAPFromTDP
మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతున్నాడు , పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు 2029 ఎన్నికల్లో .. ✅💯
ఈసారి కులం , ప్రాంతం అనేది పక్కన పెట్టి ఓట్లు వేస్తారు ప్రజలు ...
#EndOfTDP
ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడాలో కూడా నీకు తెలియదా నారా లోకేష్?
ఇంటి పెద్దదిక్కు కోల్పోయి విషాదంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక కుటుంబాల దగ్గరికి వెళ్లి ఒక బాధ్యతాయుత మంత్రిగా మాట్లాడాల్సిన మాటలేనా ఇవి?
ఇలాంటి మాటలు వాళ్లని మరింత బాధపెట్టడం తప్ప.. భరోసా ఇస్తాయా @naralokesh ?
#VisakhaSteelPlant
#SadistChandraBabu
#LooseLokesh
#CBNFailedCM
Wishing K.S. Bharat all the best as he embarks on a new Journey after announcing his retirement from international cricket. Good luck for the future!
@KonaBharat
Thank you so very much @tarak9999 Mama 🤗🤗 with love Smaran and Stharaka 😘
What started as a casual comment actually turned into the sweetest surprise. Today, the cookies reached home. The kids are happy, i am on cloud nine with the autograph, and we are all just smiling at how wholesome this is.
Sometimes the internet is not just noise. Sometimes it becomes a tiny bridge between people, fandom, kindness, and memories. ❤️🍪
More on instagram : https://t.co/d61LysgaAW
@JanaSenaParty Lingam mama kuda TDP ne.
Ante Kodi Cheruvu Sena ki ZERO Rajya Seat.
🐓🐓🐓
Self respect kuda lekunda ee tweet ki 1.2k likes kottina Illiterate pawalols. 🤣🤣🤣
Pity you ra !!
@JanaSenaParty ఇంతోటి దానికి మీటింగ్ ల మీద మీటింగ్ లు పెట్టి JSP కి రాజ్యసభ ఇస్తున్నాం అని కలరింగ్ ఇవ్వడం దేనికి
మొత్తం నాలుగు TDP ఖాతానే గా
సైనిక్స్ ఓ మాదిరిగా కూడా కనిపించలేదా మీకు
What do you mean by “ Shut your doubts,silence your tongue and follow the Leader without questions” మేము గొర్రెలం కాదు... బానిస బ్రతుకు బ్రతకడానికి.
ఈ బెదిరింపులు వద్దు @NagaBabuOffl నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు.
ఏ నాయకుడైనా.. నేనే నాయకుడిని అనుకున్నవాడైనా, సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది.
అర్థం అయిందా?
#Justasking