YSR జలయజ్ఞం లో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ అనుమతులు లేకపోయినా అనుమతులు కి సంబంధం ల��ని కాలువలు పనులు స్టార్ట్ చేసి కాలువలు తవ్వితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సర్వ నాశనం అని అన్న అప్పటి ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు. .
అంటే YSR పోలవరం ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్ ని సర్వ నాశనం చేసినట్టు అని వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు వచ్చి పోలవరం ��ంటే ఎలా?
చెప్పులతో కొట్టినా తప్పు లేదు .
#YSRPolavaram #AndhraPradesh
These Are The Proofs With Data!✅️
ఎలక్షన్స్ కి 76 రోజుల ముందు చంద్రబాబు ప్రభుత్వంలోనే (2019) నోటిఫికేషన్ ఇచ్చారు.
ప్రిలిమ్స్ జరిగింది మే 26, 2019న (CBN సిఎంగా ఉన్నప్పుడే.
లాక్డౌన్ టైమ్లో డిజిటల్ మూల్యాంకనం అనుకున్నా.
హైకోర్టు ఆదేశాల మేరకు పూర్తిగా మాన్యువల్ ఎవాల్యుయేషనే జరిపించారు.
APPSC చరిత్రలోనే మొదటిసారి ప్రక్రియ మొత్తాన్ని CCTV నిఘాలో.
ప్రభుత్వ ఉద్యోగుల పర్యవేక్షణలోనే నిర్వహించారు.
సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ప్రకారం ఆన్సర్ షీట్లలోగానీ.
OMR షీట్లలోగానీ ఎలాంటి అక్రమాలు జరగలేదని చంద్రబాబు వేసిన 'సిట్' రిపోర్ట్ స్వయంగా స్పష్టం చేసింది.
@naralokesh@ysjagan మీతో చర్చించడానికి జగన్ అన్న అవసరం లేదు ఆ స్థాయి మీది కాదు మీతో చర్చించడానికి @perni_nani గారు,@PCSR_Official గారు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు.మీకు చర్చించే దైర్యం ,తెగువ,నిబద్దత ఉంటే ఇలాంటి పరిపక్వత లేని మాటలు కాకుండా హుంద��� కారణమైన చర్చకు @YSRCParty సిద్ధం
Dr Priyanka , A Medical Student Injured In Hit-And-Run Dies, Family Seeks Justice and it’s clear the leaders are behaving like brand ambassadors for Liquor . With @ndtv 👇
సరే రా మీ బాధ తట్టుకోలేక పోతున్న😌
మీ చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచింది 1984 లో కాదు 1995 లో అని ఒప్పుకున్న 😂
1984 లో నాదెండ్�� భాస్కర్ పొడిచాడు 👍
🚨🚨
ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు.. నా మీద FIR నమోదు చేసి.. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి శ్రీకాకుళం జిల్లా నుంచి పోలీసులు వచ్చారు.
ప్రభుత్వానికి ప్రశ్నించకండి అంటే.. మీరు ఓ��్లు అడగకుండా ఉండండి.
ఈ ప్రభుత్వానికి ప్రజలు, ఆడబిడ్డల కష్టాలు పట్టవా?
సుగాలిప్రీతి తల్లి గారి కంప్లైంట్ మీద పోలీసులు కేసు నమోదు చేశారా?
ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఒక్కో రాజ్యాంగం ఉందా?
- విజయా గారు.
#CBNJungleRaj #AndhraPradesh #JaganannaConnects
నమస్తే అక్కా, నమస్తే చెల్లి..." అంటూ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. 💐
రైతు పక్షపాతిగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేదల ప్రాణాలు నిలబెట్టిన 'ఆరోగ్యశ్రీ', నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన 'ఫీజు రీయింబర్స్ మెంట్', బీడు భూములకు ప్రాణం పోసిన 'జలయజ్ఞం'.. ఇలా ఆయన వేసిన ప్రతి అడుగు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే..
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నిజమైన 'ఇందిరమ్మ రాజ్యాన్ని' పేదవాడి గడప వరకు చేర్చిన ఆయన పాలన మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
నాడు ఆయనతో కలిసి నడిచిన క్షణాలు, ఆయన వద్ద నేర్చుకున్న ప్రజాసేవా పాఠాలు నా రాజకీయ ప్రస్థానంలో ఎప్పటికీ మరువలేనివి. ఆ మహానేత ఆశయ సాధనకై మా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది.
జోహార్ వైఎస్సార్..🙏
ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలో 🙏
ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా వినమ్ర నివాళులు.
మీ పాదయాత్ర నడిచింది కేవలం రహదారులపై కాదు… కోట్లాది ప్రజల హృదయాల్లో. మీరు వేసిన అడుగుల ముద్రలను కాలం చెరిపేయలేకపోయింది. మీ పాలన ఎన్నో కుటుంబాలకు ఆశను ఇచ్చింది, ఆశ్రయాన్ని ఇచ్చింది. మీ నాయకత్వం కోట్లాదిమందికి మందికి భరోసాను కల్పించింది.
మీ అకాల నిర్గమనం ఇప్పటికీ ప్రజల గుం��ెల్లో మానని గాయం. కన్నీళ్లు ఆగిపోయి ఉండొచ్చు… కానీ మీ జ్ఞాపకాలు, మీ సేవలు, మీపై ఉన్న ప్రేమ ఎప్పటికీ చెదరని స్మృతులు.
నాయకులు ఎంతోమంది వస్త��రు, వెళ్తారు… కానీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వారు మాత్రమే చరిత్రలో మహానేతలుగా పిలవబడతారు.
మీరు మా కళ్లకు దూరమైనా… మా హృదయాలకు ఎప్పటికీ దూరం కాలేరు.
మహానేతకు ఘన నివాళులు 🙏🙏
#YSR77 #మహానేత 🙏🙏
#DrYSR #PeoplesLeader #ForeverInOurHearts
Goodbye everyone.
Enough is enough.
I've had enough.
I'm not going to continue.
I tried whatever I can.
Now, it's over
I quit.
- You will never hear
these lines from me. Ever.
So chill.
Good night.
Hyderabad, Telangana: YSRCP leader, Mekapati Vikram Reddy says, "To understand this, I think the TDP has a very strong propaganda machine. One of the narratives being promoted today is to project Nara Lokesh as the next possible head of the TDP, if not the future Chief Minister of Andhra Pradesh. Please examine what Nara Lokesh has done for the state over the last two years after assuming a leadership role. He has promoted what critics refer to as the "Red Book Constitution." According to his opponents, this has contributed to political polarization and discord in many villages across Andhra Pradesh..."
Thanks జగన్ అన్నా @ysjagan 🙏
నా భార్య ఆవేదనను విని మాకు ధైర్యం చెప్పినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
మా కుటుంబానికి మళ్లీ ఊపిరి వచ్చినట్టైంది.
మీ భరోసా నాకు ఎంతో బలాన్ని , ధైర్యాన్ని ఇచ్చింది. అన్యాయంపై పోరాడేందుకు కొత్త ఉత్సాహం, కొత్త నమ్మకం కలిగించింది.
నా కడ శ్వాస వున్నం��� వరకు మీతోనే... మీ అడుగుజాడల్లోనే నా ప్రయాణం.
ఈ న్యాయ పోరాటంలో నాకు ఏదైనా జరిగినా, నా కుటుంబానికి మీరు అండగా ఉంటారనే విశ్వాసం నాకు ఉంది.
న్యాయం కోసం నా పోరాటం ఆగదు.
మీ మురళి రావి
#JusticeForMurali #YSJagan
#Chilakaluripet #SaiKaarthikCityCenter
డీఎస్సీ బాధితులకి జగనన్��� హామీ..
- డీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంక్వయిరీకి డిమాండ్ చేస్తాం..
- మీ తరుపున వైయస్ఆర్సీపీ పూర్తి న్యాయ సహాయ సహకారాలు అందిస్తుంది.
- మన ప్రభుత్వం రాగానే ఒక ప్రత్యేక కమీషన్ వేసి బాధితులందరికీ న్యాయం చేస్తాం.. ఎవ్వరూ అ��ైర్య పడవద్దు..
#MegaDSCScam #LooterLokesh #MosagaduBabu #JaganannaConnects
తెలంగాణ వస్తే 11 రోజులు అన్న�� తినడం మానేశాను అన్నవాడు.
తెలంగాణ రాష్ట్రాన్ని పున్నారా నిర్మాణం చేస్తానంటే ఎవడు నమ్ముతాడు.
బిడ్డ నోరు జాగ్రత్త ఉడికించి ఉడికించి తంతా.
2018,2013 లో పోటీ చేసావ్ ఏం పీకావు.
- వేముల ప్రశాంత్ రెడ్డి