రాజేంద్రనగర్ లోని ఉద్యాన కళాశాలలో విద్యార్థులు రెండో రోజు తరగతులు బహిష్కరించి వాళ్ళు చదువుకున్న విద్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.@TelanganaCMO@revanth_anumula@KTRBRS@RamMohanINC
ఉద్యాన శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ గత మూడు రోజులుగా ధర్నాలు చేస్తున్నారు ఉద్యాన శాఖలో ఉద్యాన విస్తరణ అధికారులు మరియు ఉద్యాన అధికారులు ఉద్యోగ నియమాలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.#HEO#HO#SKLTSHU@TelanganaCMO@KTRBRS@revanth_anumula
ఉద్యాన శాఖలో ఉద్యాన అధికారులు మరియు ఉద్యాన విస్తరణ అధికారుల నియామకాలు జరపాలంటూ గత నాలుగు రోజులుగా ఉద్యమాలు చేస్తున్నాం, ప్రభుత్వం వెంటనే దిగి ఉద్యోగ నియమకాలు జరపాలి కోరుచున్నాం, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం తీవ్రతరం చేస్తాం.@TelanganaCMO@KTRBRS@revanth_anumula@MYaskhi
ఈ పోలీసులకు అసలు మానవత్వం లేదు మాట్లాడటానికి సమయం ఇవ్వకుండా నెట్టేస్తున్న రూ ఇదేమి ప్రజాస్వామ్యం. తెలంగాణలో కనీసం మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వర..........ఒక మండలానికి ఒక HO ముగ్గురు HEO నియమించాలి అని మా యొక్క డిమాండ్✊ @TelanganaCMO@TSwithKCR@KTRBRS@bandisanjay_bjp
Government should respond to our problems sincerely please don't play with horticulture students s life ....we want justice 🙏✊@KTRBRS@Sangareddy_inc@BRSparty