Horticulture students on stike for Horticulture extension officer which has not been released from pas 20 years please respond @RSPraveenSwaero@revanth_anumula@ktr
Government should respond to our problems sincerely please don't play with horticulture students s life ....we want justice 🙏✊@KTRBRS@Sangareddy_inc@BRSparty
ఈ పోలీసులకు అసలు మానవత్వం లేదు మాట్లాడటానికి సమయం ఇవ్వకుండా నెట్టేస్తున్న రూ ఇదేమి ప్రజాస్వామ్యం. తెలంగాణలో కనీసం మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వ��..........ఒక మండలానికి ఒక HO ముగ్గురు HEO నియమించాలి అని మా యొక్క డిమాండ్✊ @TelanganaCMO
@TSwithKCR
@KTRBRS @bandisanjay_bjp
ఉద్యాన శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ రాజేంద్రనగర్ లో ఉన్న ఉద్యాన కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఉద్యాన విస్తరణ అధికారుల ఉద్యోగ నియామకాలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.@TelanganaCMO@KTRBRS@revanth_anumula@RamMohanINC @jeevanreddyMLC @BhattiCLP