Sir/ Madam Our Agriculture officer vaccancies are reduced after exam.please give approval for reduced posts in tommorow's cabinet metting. Fill the vaccancies as per notification and try to give final key and GRL very soon.
#Approve_AgricultureOfficerPosts_AsPer_Notification
Horticulture students on stike for Horticulture extension officer which has not been released from pas 20 years please respond @RSPraveenSwaero@revanth_anumula@ktr
రాజేంద్రనగర్ లోని ఉద్యాన కళాశాలలో విద్యార్థులు రెండో రోజు తరగతులు బహిష్కరించి వాళ్ళు చదువుకున్న విద్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.@TelanganaCMO@revanth_anumula@KTRBRS@RamMohanINC
@DrTamilisaiGuv @SabithaindraTRS @SingireddyBRS@KTRBRS@BTR_KTR@MinisterKTR @MPsantoshtrs Respected Governer @DrTamilisaiGuv madam SKLTS Horticultural university authority is not permitting girls&boys to stay in hostels to stop genuine protest. plz look on this issue madam
నిన్న భూపాలపల్లి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసిన్రు. 8 గంటలు పోలీస్ కస్టడీ లో మేము 120 మహిళలు ఉన్నాము
నేను కలెక్టర్ గా ఉన్నప్పుడు 5సం క్రితం కట్టించిన 960 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు తక్షణమే ఇవ్వాలని అడిగినందుకు
రాష్ట్రంలో షుమారు లక్ష ఇండ్లు ఇట్లా పూర్తి అయినoక కూడా ఇవ్వడం లేదు
The Queen of world “Ms.Jahnavi Swaero” who studied at Social Welfare Residential Institute (Gurukul) proved us Sky is the limit. Her words “I am here because of @RSPraveenSwaero”.
#believeinyourself is what he taught us 🙏
• వరదలు వచ్చి ఏడాది గడచినా ఆదుకోరా?
• ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితులా?
• శ్రీ జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదు
• ఇది బాధ్యత లేని ప్రభుత్వం.. మానవత్వం లేని ప్రభుత్వం
తాత్పర్యం: విష వృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి.దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగ-పడడు,అంతేకాదు హాని కూడా చేస్తాడు
RSP ఒక మంచి BC అభ్యర్థి శంకరాచారి అందోజు ని మునుగోడు నియోజవర్గంలో పెట్టడం మంచి పరిణామం. విద్యాధికుడు. మంచి అనుభవం ఉన్న యువకుడు
ఇక్కడ గత 70 సం లలో పెత్తందారీ రెడ్లు మాత్రమే పాలించడం, ఇపుడు కూడా అన్ని పార్టీలు రెడ్లను పెడితే బహుజన్ పార్టీ మాత్రమే BCని పెట్టింది.
All the Best Chari
@balkasumantrs@trspartyonline@KTRTRS First discuss on this issue sir..
In assembly u directly questioned about requirement of horticulture officers job but government given financial clearance to only 21 horticulture officers posts