@Swathireddytdp తాను తప్పు చేయలేదు అని తడి బట్టలు తో తిరుమల లో ఒట్టేసిన భూమన కరుణాకర రెడ్డి గారు 🔥
బి ఆర్ నాయుడు గారు మీరు కూడా ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అని తడి బట్టలతో దేవుడు మీద ప్రమాణం చేసే దమ్ముందా🕉️
@BollineniRNaidu తాను తప్పు చేయలేదు అని తడి బట్టలు తో తిరుమల లో ఒట్టేసిన భూమన కరుణాకర రెడ్డి గారు 🔥
బి ఆర్ నాయుడు గారు మీరు కూడా ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అని తడి బట్టలతో దేవుడు మీద ప్రమాణం చేసే దమ్ముందా🕉️
భయం స్టార్ట్ అయ్యింది..
అందుకే క్షమాపణలు కోరుతూ వీడియో చేశాడు..
నాకు తెలిసి ఇప్పటివరకు బొత్స సత్యనారాయణ గారు ఏ ఒక్కరి గురించి కూడా తప్పుగా (వ్యక్తిత్వ హననం) మాట్లాడింది లేదు..
అలాంటి మనిషిని పట్టుకుని నిన్న వ్యంగంగా మాట్లాడినాడు ..
🚨 #CBNShouldApologizeHindus
శ్రీవారి లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని NDDB/NDRI నివేదిక తేల్చినా.. ఫ్లెక్సీలు కట్టి వైయస్ఆర్సీప�� వాళ్లపై తప్పుడు ప్రచారం చేస్తారా?
ఆ ఫ్లెక్సీలను తొలగించమని అంబటి రాంబాబు గారు అడిగితే దాడులు, హత్యాయత్నం చేయిస్తారా?
ఏపీలో ప్రజాస్వామ్య రాజ్యం నడుస్తుందా? జంగిల్ రాజ్యం నడుస్తోందా? అనే అనుమానం కలుగుతోంది
-కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ మంత్రి
#NoAnimalFatInTTDLaddu
#ApologizeToDevotees
#TirupatiLiesExposed
#TirupatiLaddu
#TDPAntiHindu
#SadistChandraBabu
`స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చేది కాదు.. పోరాటంతోనే సాధించుకోవాలి` అని బలంగా నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. దేశభక్తి, ధైర్యం, పోరాట పటిమ, క్రమశిక్షణే ఆయన జీవన విధానం. నేతాజీ చూపిన పోరాట మార్గం నేటికీ ఆదర్శనీయం. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
#ParakramDiwas
🚨 #Breaking
మరోసారి ముసుగు తొలగిపోయింది..రాష్ట్రానికి, రాయలసీమకు మరణశాసనం రాసిన చంద్రబాబు..
రాష్ట్రాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని చంద్రబాబు దారుణంగా దెబ్బతీశారు. రాయలసీమ ప్రాంతాన్ని ఎడారిచేసేందుకు, చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం వెలుగులోకి వచ్చింది. తన స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను చంద్రబాబు బలిపెట్టారు. తాను కోరినందునే చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆపేశారని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక విషయాలు చెప్పారు. చంద్రబాబుతో ఏకాంత సమావేశంలో తాను కోరగానే ఒప్పుకున్నారంటూ ఆయన వెల్లడించారు. అందుకనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయని కావాలంటే నిజనిర్ధారణ కమిటీ కూడా వెళ్లి చూసుకోవచ్చని అన్నారు.
#SadistChandraBabu
#CBNFailedCM
@Shiva4TDP పని చేసే వాడు ఎవడు ప్రెస్ మీట్లు పెట్టి టైం వేస్ట్ చెయ్యరు పనికిమాలిన ప్రచార ఆర్భాటం కోసం కాకపోతే ఎం ఉంది ..
ప్రజలకి న్యాయం చేయలేని ఇలాంటి పనికిమాలి నా ప్రభుత్వం ఉం��ె లాభం ఎం ఉంది ప్రజలకి ..