#prc_to_post2018employees@trsharish@KTRTRS since the same scales proposed by the PRC are implemented, employees who joined after July 2018 are not getting 30% fitment. Sirs please look into this matter and provide us also with 30% fitment Sirs.
#prc_to_post2018employees
గౌరవ నియులైన
@TelanganaCMO@KTRTRS@trsharish
2018 తర్వాత వచ్చిన సర్పంచ్ ఎంపీటీసీ , పంచాయత్ సెక్రటరీ లకు కూడా 30% ఇచ్చారు.
1.7.2018 కన్నా ముందే నోటిఫికేషన్ వచ్చి పరిపాలన కారణాల వలన ఆలస్యం నియామకం ఐన మాకు కూడా 30% వర్తింప జేయాలని కోరుతున్నాము.