I Am Surprised During #AyudhaPooja Song Shooting 🤯🤯.
@tarak9999 Very Confident Person & He's Knowledgeable On Everything ❤️🔥❤️🔥 - Rayappa @actorsrikanth Garu ❤️. #Devara
Kaushik mother : మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్.
@tarak9999 : తప్పకుండా, మన వాళ్ళందరికీ చెప్తాను, మీరు ధైర్యంగా ఉండాలి మీరు నవ్వుతూ ఉండాలి,మీరు గట్టిగా ఉండాలి మేమందరం ప్రార్థిస్తాం.
Manasu Vunna MahaRaju 👑 #NTR
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను.
అర్ధరాత్రి కూడా పని చేస్తున్నాడు.. అందరితో చేయిస్తున్నాడు
సర్వీస్ motto ఉన్న వాళ్ళకి satisfaction ఉంటది.. ఏడుపు గొడ్డు గాళ్ళకి ఏడుపే ఉంటది. కానీ అందరు పని చెయ్యాల్సిందే.. అక్కడ ఉన్నది చంద్రబాబు
తీవ్రమైన వినికిడి లోపంతో బాధపడే పిల్లలకు 10 లక్షలు విలువ చేసే Cochlear implant సర్జరీ తో పాటు స్పీచ్ థెరపీ కూడా ఉచితంగా చేస్తున్నారు వివరాలకు ఈ వీడియోను పూర్తిగా చూడండి మరియు షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది..