Happy Birthday Vision,
Happy Birthday Leadership,
Happy Birthday Digital Andhra,
Happy Birthday Infra Boom,
Happy Birthday Reforms,
Happy Birthday Smart Governance,
Happy Birthday to the Architect of Modern AP,
Happy Birthday to the man who dreamt beyond limits #HappyBirthdayCBN 💛✌️
కోటికి నాలుగంటే నాలుగు లక్షల తక్కువ అంతే..
అంత జీతం సంపాయించే వాడు ఇలా సాధారణంగా కనిపిస్తే.. ఈకాలంలో కొందరు నమ్మలేరు.
తెలివి ఒకడి సొత్తు కాదు.
ఒక కులానిది కాదు.
ఒక మతానిది కాదు.
ఒకడి సంపాదన తన బట్టలు, షూ.. వాహనం, బిల్డప్ తో.. ఎవరన్నా అంచనా వేస���తే అది వారి అమాయకత్వం, నమ్మితే మోసపోతారు...
పేదవాడు కష్టపడి సంపాదించుకుంటుంటే అక్కసుతో రగిలిపోతున్న వైసీపీ పెత్తందారులు. ఎన్నారై లు అని చెప్పుకునే వైసీపీ పెత్తందార్లు కూడా ఈ బీసీ బిడ్డ పై పడి ఏడుస్తున్నారు.
అతనికి ఉన్న ��ాలెడ్జ్ తో, స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటూ, కష్టపడి సంపాదించుకునే డబ్బు ఇది. ఇవిగో ప్రూఫ్స్
ఒక బీసీ యాదవ్ కులానికి చెందిన యువకుడు, కష్టపడి సంపాదించుకుంటున్నా, నువ్వు పెంచి పోషిస్తున్న ఫ్యూడల్ బ్యాచ్ కి ఏడుపేనా @ysjagan ?
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
అసెంబ్లీలో స్త్రీలను అవమానించి గౌరవ సభను కౌరవ సభగా మార్చారు
స్త్రీల చున్నీలు తీయమని బలవంతం చేసి రాష్టాన్ని పలిస్తింది కౌరవులు అని మరొక్క సారి గుర్తు చేశారు
స్త్రీలను గౌరవించలేని ప్రభుత్వానికి పాలించే హక్కు ఉందా ?