నా అభిమాన నటుడు సుమన్ గారికి
జన్మదిన శుభాకాంక్షలు🪴
80స్ లో యాక్షన్ మూవీస్ ఎక్కువ చేసిన హీరోల్లో సుమన్ గారు టాప్
లెజెండ్ డైరెక్టర్ టి. కృష్ణ గారి డైరెక్షన్ లో వచ్చిన
దేశం లో దొంగలు పడ్డారు (1985)
నాకు నచ్చిన మెలోడీ సాంగ్💕
#HBDSumam Garu
ప్రముఖ నటుడు, నిర్మాత G V నారాయణ రావు గారిని చిత్ర సీమకు పరిచయం చేసిన చిత్రం.. అంతు లేని కథ (1976)
దానిలో ఒక హిట్ పాట..
"తాళి కట్టు శుభవేళ
మెడలో కళ్యాణమాలా"
--
చిత్రం : అంతులేని కథ
సాహిత్యం : ఆత్రేయ
సంగీతం : యం యస్ విశ్వనాథన్
గానం : బాలు
--
#RaghavMuzix
లాస్ట్ఇయర్ కృష్ణగారిజన్మదినంసందర్భంగా
#మోసగాళ్లకుమోసగాడు#MosagallakuMosagadu
వైజాగ్ - జగదాoబ 70MM థియేటర్ లో 6.30 PM ప్రత్యేకషో వేశారు.
ఆమూవీనేనుచూడటంజరిగింది.
1989లోపూర్ణథియేటర్ లో మొదటిసారి 35MM ప్రింట్ లో చూశాను.
జగదాoబ 70MM లో స్కోప్ ప్రింట్ చూశాను. చాలా థ్రిల్ అనిపించింది
#IRUMUDI crossed #OG Final BMS ticket sales in just 1 week.
కేవలం ఒక వారం లో నే OG ఫైనల్ BMS tickets ను క్రాస్ చేసింది.
ఏది ఇప్పుడు అనండి OG 2 కావాలి అని.
ప్రీమియర్ లు 1000 rs టికెట్ తప్పితే ఆ సినిమా రన్ ఎంత ఫెయిల్ అనేది ఇప్పుడు అర్థం అయి ఉంటాది.
Evergreen HERO, అందాల నటుడు SUMAN కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 🎉 #HappyBirthdaySuman 🎉
అప్పట్లో సుమన్ మూవీస్, సాంగ్స్ .. సూపర్.
యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, గ్లామర్.. అన్నీ ఉన్న All rounder Hero in TFI.
ప్రత్యేకించి సుమన్ సాంగ్స్ అంటే నాకు బాగా ఇష్టం. 👌💥
FL poster ni glimpse hawa lo thosesav, one day mundu ee FL poster rls chesunte deeni reach inkola undedi. Recent ga vachina FLs lo best of the best idi @DragonMovieOffl
When Sun is down, every star criticises about it's Light, but those stars never know how big is Sun until it rises again
Come on and show these idiot stars how Big the SUN is @tarak9999
ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు(73) కన్నుమూత
100కుపైగా చిత్రాల్లో నటించిన ఆయన.. 1976లో అంతులేని కథతో సినీ రంగ ప్రవేశం చేశారు.
తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆయన మృతికి ‘మా’ సంతాపం తెలిపింది
#Irumudi Anantapur Day6 Evening shows: 🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥
Shanthi - FULL
V Mega - FULL
SV Cinemax - FULL
Gowthami - FULL
Sudha - FULL
N-Max - FULL
Dream run for any Hero ra idi 🙏🙏