వేల ఏళ్లుగా విశాఖను తుపానుల బారి నుంచి కాపాడుతున్న కైలాసగిరి, యారాడ, సింహాచలం కొండల వలయాన్ని నేడు 'అభివృద్ధి' పేరుతో తవ్వేస్తున్నారు.
విశాఖపట్నం చుట్టూ అర్ధచంద్రాకారంలో ఉన్న తూర్పు కనుమల కొండలు నగరానికి ఒక 'సహజ రక్షణ కవచం. సముద్రం నుంచి వచ్చే తుపాను గాలుల వేగాన్ని తగ్గించి, సముద్రపు ఉప్పెన నగరంలోకి రాకుండా ఇవి అడ్డుకుంటాయి..
కానీ నేడు అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా కొండలను తవ్వేయడం వల్ల:
1️⃣ కొండచరియలు విరిగిపడే ప్రమాదం
2️⃣ చిన్న వర్షానికే ఆకస్మిక వరదలు (Flash Floods)
3️⃣ భూగర్భ జలాల్లోకి ఉప్పునీరు చేరడం
4️⃣ నగరంలో విపరీతమైన వేడి పెరగడం వంటి తీవ్ర నష్టాలు పొంచి ఉన్నాయి. ప్రకృతిని కాపాడుకుంటూనే అభివృద్ధి జరగాలి.
#SaveVizagHills #Visakhapatnam #Vizag
The barbaric chainsaw attack on a Class 10 student inside the classroom at Rapthadu ZP High School exposes the total collapse of law and order under the TDP coalition’s ‘Jungle Raj’.
How could an assailant freely storm into a government school and brutally assault a young girl? This shows the government’s utter negligence in ensuring the safety of children, even inside educational institutions. It is also unfortunate that another student was also injured while she was trying to intervene.
When governance takes a backseat to political vendetta and ‘Red Book’ rule, criminals run rampant without fear of the law.
Injured students must be provided with the best emergency medical treatment immediately, and their families must be taken into confidence. We demand, the immediate arrest of the attacker and be brought to justice through transparent probe. An urgent review of school safety protocols across Andhra Pradesh, and complete accountability from @ncbn and @naralokesh.
#CBNJungleRaj
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి.
50 సంవత్సరాలు నిండిన బీసీలు రూ. 4,000/- పెన్షన్ పొందండి.
చంద్రబాబును ఓడిస్తే.. ఎన్నికలకు ముందు ఇచ్చిన 50 ఏళ్లకే రూ. 4,000/- పెన్షన్ హామీని నెరవేరుస్తాడు.
#VennupotuBabu#CBNTurnedAPIntoBihar#JaganannaConnects
ఎన్నాళ్లు కష్టపడితే కట్టుకుని ఉంటాడో ఆ చిన్న టీ స్టాల్‌ని! 💔
రెక్కలు ముక్కలు చేసుకుని, చెమటోడ్చి నాలుగు రూపాయలు సంపాదించుకునే సామాన్యుడి మీదేనా మీ ప్రతాపం?
సామాన్యులంటే అంత చులకనా? వాళ్ల కష్టం అంటే అంత చిన్నచూపా?
@JaiTDP
చిత్తూరు జెడ్పీ ఆఫీస్ లో టీడీపీ గుండాల అరాచకం
నామినేషన్ కేంద్రం లో నే టీడీపీ రౌడీల దాడి
వైసీపీ మహిళా అభ్యర్థుల పై దాడి చేసిన టీడీపీ రౌడీలు
జీడి నెల్లూరు జడ్పిటిసి అభ్యర్థి నామినేషన్ చించివేత
జెడ్పీ ఆఫీస్ లో ఎన్నికల అధికారులు, పోలీసులు ముందే చించివేత
పోలీసులు సమక్షం లోనే నామినేషన్ పత్రాలు చించివేత
Key observations and directions by Supreme Court:
• Free and fair elections form part of the Constitution's basic structure.
• Right to participate by filing nominations is a facet of free and fair elections.
• Judicial review, though deferential in election matters, cannot be wholly muted.
• State Election Commission must examine representations, including electronic evidence, and decide where nomination deadlines require extension.
• Where extended, candidates must get at least 48 hours from publication of the decision.
• DGP to ensure police protection, CCTV coverage and compliance.
• Court seeks compliance reports. Matter on October 27.
Watched #GarividiLakshmi, and I’m genuinely touched by the warmth and purity of this film 👏🏻
@anandhiactress just lived in her role as Lakshmi Garu and every artist in the film gave their best 🤗
Director @gowrinaidujammu handled it very neatly; much appreaction to #KrithiPrasad for backing meaningful cinema that touches hearts and leaves a lasting impact.
Congratulations to @vishwaprasadtg garu and entire team!
జనసేన, బీజేపీకి సీట్లు వస్తే మన వాళ్ళని ఆ పార్టీల్లో జాయిన్ చేసి అక్కడ కూడా మనమే పోటీ చేస్తాం
టీడీపీ కార్యకర్తలతో సమావేశంలో రాజాం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
సీట్లు జనసేనకే.. కానీ అభ్యర్థులు టీడీపీ మనుషులు
టీడీపీ నుంచి జనసేనలో చేరిన పార్వతీపురం మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్
పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకు కేటాయించడంతో, టికెట్ కోసమే పార్టీలో చేరినట్లు ప్రచారం