Tulsi Theater, Bangalore #Kushi4K
Celebrations thread mana co fans adigaaru chaala mandhi soo...
Cults mass mng 7AM show complete avvakamundhe rachha started with palaabhisekham flex ki & Veera thilakam💥🔥
#KushiReRelease#Kushi4KCelebrations#PawanKalyan
JSP vunna places lo TDP vallu B form icharu, manam matram kutami dharmam anta 🙂↕️, @ursMallappa Anna ki election tarvata kalisi edo okati ivvu Anna @PawanKalyan , ledante inka Kurnool district nunchi JSP ledhu ani chepte ma pani memu chusukuntam.
Andhra Pradesh Deputy Chief Minister @PawanKalyan directed officials to restore the Uppada–Kakinada beach road,
On a war footing following severe infrastructure damage caused by #CycloneArnab@APDeputyCMO
తీరానికి దూరంగా ఉన్న రోడ్డు నే ఇది. సముద్రం ఊరిని తినేస్తూ ఇంత వరకు వచ్చింది.
వేరే పార్టీ వాళ్లు చెప్పేస్తున్నారు కదా ఏదో ట్వీట్ వేసేయ్యాలి కదా వేసేయ్యకండి.
సమస్య రోడ్డు కాదు, Land erosion. రోడ్డు కొంచెం లోనికి వేయొచ్చు. లేదా మొత్తానికి రోడ్డు లేకుండా చేయొచ్చు. అంత మాత్రానా సముద్రం ఊరిలోకి రాకుండా ఉండదు కాదు.
Everyone is ignoring the white elephant but finding issues with 2 to 3 cr damaged road.
Stella Ship Panama Country di not indian dantlo 28 Firms ki sambandinchina 50000 tonnes Rice tho Africa ki veltondi.
Andulo Mee YCP Binami Satyam Balaji valu illegal ga export chestuna 1320 tonnes ration biyyam dorikindi.
Ship ni 55 Seize chesi aa biyyam dimparu. Migatha Rice tho ship vellindi
Donga Mee YCP ite vere country Ship to em pani
Satyam Balaji meeda case pettaru, IT raids chesaru.
Ration biyyam smuggling meeda 6 nelallo 1,066 cases, 729 arrests chedaru SIT vesaru.
Meeke Ee bokka Telidu aa bangalore lo Padukune Adi sollu namutunaru
రాష్ట్రంలో ఉన్న రెండు మహానగరాలు "విజయవాడ" "విశాఖపట్నం" కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్లకు విజ్ఞప్తి!
ఈ ఎన్నికలు కేవలం మేయర్ పదవుల కోసం కావు, అవి నగరాల భవిష్యత్తు, శాంతి భద్రతలు, ప్రజాస్వామ్యం, పర్యావరణం, సహజ వనరుల పరిరక్షణకు సంబంధించిన కీలకమైన ఎన్నికలు.
1. విజయవాడ – వంగవీటి రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ కలయికపై భయమెందుకు?
1988లో వంగవీటి మోహనరంగా హత్య అనంతరం జరిగిన కుల ఘర్షణలు విజయవాడను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
నాలుగు దశాబ్దాల తర్వాత, వంగవీటి రంగా వారసుడు రాధాకృష్ణ నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారి పవర్ కలిస్తే అది విజయవాడలో కొత్త రాజకీయ సమీకరణానికి, రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు దారితీస్తుంది అన్న భయం
రాధాకృష్ణపై అవినీతి ఆరోపణల మరకలు లేవని, ఆయన నాయకత్వం విజయవాడలో శాంతిభద్రతలకు, సామాజిక సామరస్యానికి దోహదపడుతుందని భయం.
మరో మేయర్ అభ్యర్థి ఏ.బి. వెంకటేశ్వరరావు గారు 24 గంటల్లో అవినీతిని అంతం చేస్తానని ప్రగల్బాలు! ఒక మేయర్ మాత్రమే 24 గంటల్లో అవినీతిని నిర్మూలించగలరని చెప్పడం వెనుక ఇప్పటికే అవినీతి రాజకీయాలపై విసిగి ఉన్న #GenZ
ని ఆకట్టుకోవాలనే ఓ రాజకీయ కుట్ర దాగివుంది.
గతంలో కుల, రాజకీయ ఘర్షణలతో విజయవాడను అశాంతికి గురిచేసిన రాజకీయ సంస్కృతికి మళ్లీ అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు విజయవాడకు కావలసింది కుల రాజకీయాలు కాదు.. శాంతి, సామరస్యం, బాధ్యతాయుతమైన నాయకత్వం.
2. విశాఖపట్నం – డేటా సెంటర్లపై ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వారికే మద్దతు!
విశాఖపట్నంలో ప్రతిపాదిత డేటా సెంటర్ ప్రాజెక్టుపై వరుదు కళ్యాణి గారు స్పష్టమైన వైఖరి ప్రకటించారు. 2023లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన డేటా సెంటర్ ప్రాజెక్టును ఆపుతానని ఆమె బహిరంగ హామీ ఇచ్చారు. అందుకే ఆమెకు మద్దత్తు ప్రకటించాను
ఈ మద్దతు వైఎస్సార్సీపీకి జగన్ రెడ్డి గారికి కాదు. డేటా సెంటర్ ప్రాజెక్టును ఆపుతానని ఆమె ప్రజలకు ఇచ్చిన హామీకి..
మేయర్‌కు పరిమిత అధికారాలే ఉన్నప్పటికీ, ప్రజల తరఫున నిలబడి, ఆ హామీ అమలుకు సంబంధిత ప్రభుత్వ శాఖలపై ఒత్తిడి తీసుకురావడానికి ఆమెకు అవకాశం ఉందిm
మరోవైపు, టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి మేయర్ అభ్యర్థి చంద్రబాబు గారు, ఎంపీ గారు చెప్పినట్లే నడుచుకుంటానని ప్రకటించడం స్థానిక ప్రజల ప్రయోజనాల కంటే పార్టీ విధేయతకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నది ఇప్పటికే స్పష్టత వచ్చింది.
మేయర్ పదవి పార్టీ నాయకులకు విధేయత చూపించడానికి కాదు. నగర ప్రజలకు జవాబుదారీగా ఉండటానికి!
3. పర్యావరణం, సహజ వనరుల విధ్వంసాన్ని అడ్డుకోవడమే ఇప్పుడు ప్రజల ముందు ఉన్న అసలైన సవాలు!
విశాఖపట్నం భవిష్యత్తును నిర్ణయించబోయే అత్యంత కీలకమైన అంశం పర్యావరణం, తాగునీరు, కొండలు, అటవీ సంపద, దేవస్థాన భూముల పరిరక్షణ.
- అమెరికాలోనే 30MW డేటా సెంటర్ల వల్ల స్థానిక పర్యావరణం, నివాస ప్రాంతాలపై ప్రభావం ఉందంటూ ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు మన విశాఖలో 1000MW భారీ సామర్థ్యం గల 9 ప్రాజెక్టులకు పర్యావరణ పరిరక్షణపై పూర్తి స్పష్టత లేకుండా ఎలా అనుమతులు ఇస్తారు?
- వైఎస్సార్సీపీ హయాంలో రుషికొండపై జరిగిన పర్యావరణ విధ్వంసం మన కళ్లముందే ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలోనూ ఇతర కొండలు, అటవీ ప్రాంతాలు, దేవస్థాన భూములకు ముప్పు ఏర్పడుతోందన్న ఆందోళనలు ప్రజల్లో ఉన్నాయి.
ముఖ్యంగా సింహాచలం దేవస్థాన భూములు, కంబాలకొండ పర్యావరణ సున్నిత ప్రాంతం, ముడసర్లోవ, గంభీరం గెడ్డ జలవనరుల పరిరక్షణ విషయంలో రాజీ పడకూడదు.
టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి నిజంగా పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటే ప్రజల ముందు నాలుగు హామీలు ఇవ్వాలి:
దేవస్థాన భూములను వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయనివ్వం.
అటవీ ప్రాంతాలు, కొండలు, జలాశయాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తాం.
పర్యావరణ అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలనూ అనుమతించం.
అక్రమంగా కొండలను సహజ వనరులు ధ్వంసం చేసిన బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకుంటాం.
4. స్థానిక ఎన్నికల్లో పార్టీ గుర్తులు, అధిష్ఠానాల పెత్తనం లేకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీ గుర్తులు లేకుండా ఉంటే ప్రజాస్వామ్యం బలపడుతుంది. నగరాల స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం రాజకీయ పార్టీలు గుర్తులు ఎందుకు? అభ్యర్థి వ్యక్తిత్వం, నిజాయితీ, ప్రజాసేవా చరిత్ర, స్థానిక సమస్యలపై అవగాహన, ఇచ్చే హామీల అమలు సామర్థ్యాన్ని పరిశీలించాలి.
స్థానిక ఎన్నికలలో పార్టీలను కాదు, అభ్యర్థి గుణగణాలు, హామీలు చూడండి, ఆ అభ్యర్థి ఇచ్చిన మాట తప్పితే స్థానికంగానే నిలదీయండి.
@PawanKalyan@JanaSenaParty@VangaveetiOffl@ourvmc@GVMC_VISAKHA #Elections
#JSPforNewAgePolitics
వీడియో లింక్ https://t.co/fVlHV0EhhA
నా టైమ్‌లైన్ లో ఫామ్ లో లేని మా దేవిశ్రీ మీద పడి ఏడ్చేవాళ్ళు ఈ డప్పులోడి బ్యాచ్ 🙏
ఈ సంవత్సరం ఒక 8-10 సినిమాలు చేసి ఉంటాడేమో ఎన్ని బ్లాక్‌బస్టర్ సాంగ్స్ ఇచ్చాడో చూసుకంటే 😂
ఈడు స్టేజిలా మీద చేసే అతికి ఇచ్చే ఔట్పుట్ కి
నెక్స్ట్ మన మూవీ ఏమి చేస్తాడో చూసుకో @dirbobby అన్న 🙏
#AK47
తెలంగాణలో ప్రత్యమ్నాయ శక్తిగా జనసేనను తీర్చిదిద్దుతాం
-తెలంగాణ అస్థిత్వానికి నిదర్శనం 'జనసేన అలయ్ బలయ్'
-పట్టభద్రులు ఓటు నమోదు చేయించుకోండి, జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి
- తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు
#AlaiBalai #JanaSenaTelangana #JSPForTelangana
Rappa Rappa will be the slogan of YSRCP for 2029
Even if it is not, It will be the agenda of Kutami. YSRCP a.k.a Goddali Party will be projected and it is almost there in local bodies.😂😂
Erripappa @ysjagan