"నేను తెలుగువాడిని. నాది తెలుగుదేశం పార్టీ" అంటూ 1982, మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ఆ తర్వాత అన్నీ సంచలనాలే. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల జీవనాడిగా రూపుదిద్దుకుంది. #42ndTDPFoundationDay#kammavaripalemprabha