@KCR_Adda ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి స్పందించమను కేసీఆర్ సార్ ను.
అంటే అధికారం ఉంటే నే బయటికి వస్తారు అధికారం లేకపోతే బయటకు రారు ఇదేనా మీ రాజకీయం.
ఓడినా గెలిచినా ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడే వారు ప్రజలకు గురించి మాట్లాడే హక్కును కలిగి ఉంటారు
@KCR_Adda మీ జర్నలిజమ్ ఇటుపోతుంది సామి..... సమస్యలు ఉన్నాయి అని కూర్చోలేదు... సమస్యలు తీర్చుతూ కూడా అప్పుడప్పుడు ఇలా ఉండడం లో తప్పు లేదు...
మీ మనసులో వ్యక్తి పై ఇంత కుళ్ళు పెట్టుకున్నప్పుడు మీకన్ని ఇలాగే కనిపిస్తాయ్...
కెసిఆర్ హయాంలో లో ఇంతకంటే 100 రేట్లు ఎక్కువ జరిగాయి...
@ChotaNewsApp తలపోగరు ఎక్కువైతే దేవుడు కూడా కనిపించడు.....
మాట్లాడిన తర్వాత తప్పయింది అంటే అయిపోతాదా...
తెలియక మాట్లాడితే తప్పుకాదు.. అన్నీ తెలిసి మాట్లాడితే దాన్ని తప్పు అనరు.. పొగరు, డబ్బు తో వచ్చిన అహంకారం అంటారు....
@BRSparty కెసిఆర్ ను ఎంతో నీచంగా తిట్టినవ్... అన్న..
RS ప్రవీణ్ సార్ కూడా అంతే.. మళ్ళీ అదే బి ఆర్ ఎస్ లో ఉండి వేరొక్కల్ని తిడితిరి.. ఇదేనా అన్న మీ నైతిక రాజకీయాలు... మిమ్మల్ని నమ్మినోళ్లను సంక నాకిస్తున్నారు... మీరు డబ్బు కోసం పదవి కోసం పార్టీలు మారపడితిరి... ఇదేనా మీ రాజకీయాలు...
@MirrorTvTelugu అయ్యా సామి... చాలు.. మీరు ఏం మాట్లాడుతారో మీకైనా అర్థం అవుతాదా...
గతంలో ఏమేమి మాట్లాడారో ఒకసారి తిరిగి చూసుకోoడి. మిమ్మల్ని నమ్మిన అనేక మంది యూవకులను నట్టేట ముంచారు...
మీరు ఏదో ఉద్దరించాను అనుకుంటున్నారేమో...
మీరు మాట్లాడుతుంటే జనాలు నవ్వు కుంటున్నారు....
బ్రేకింగ్ న్యూస్
మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన వాక్యాలు
కేటీఆర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా నాపైనే దాడి చేస్తోంది.
హరీష్ రావు మీడియా కూడా నన్నే టార్గెట్ చేసి దాడి చేస్తోంది.
సంతోష్ రావు సీక్రెట్ మీడియా కూడా నాపైనే దాడులు చేస్తున్నారు.
అందరూ కలిసి ముక్కుమ్మడిగా నాపైనే దాడులు చేస్తున్నారు.
Video Credits:- ABN
@PPR_CHALLA అన్న గారు నీకేమైనా సిగ్గు శరం ఉందా..... నువ్వు మా ఓయూ మిత్రుడు అనుకుంటేనే సిగ్గేస్తుంది... ఈ రోజు వరకు ఏనాడైనా ఓయూ లో మళ్ళీ అడుగు పెట్టావా అన్న... ఈ బానిస బ్రతుకు అవసరమా అన్న.....
@TeluguScribe ఒరేయ్ కుక్క బయట అమ్మాయిలు దొరకగా అబ్బాయిలకు పెళ్లి అవక ఎంత ఇబ్బంది పడుతున్నారు 30 సంవత్సరాలు దాటినా కూడా మంచి ఆస్తి ఉన్న మంచి ఉద్యోగం ఉన్న పిల్లనివ్వడం లేదు అలాంటిదే నీకు ఒక అమ్మాయి దొరికింది పెళ్లి చేసుకున్నావ్ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది ఇంకేం కావాలి రా నీకు ☹️
కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ లేఖ
అరేయ్ తమ్ముడు జాగ్రత్త.. ఈ సారి నేను నీకు రాఖీ కట్టలేనేమో
పెళ్ళైన ఆరు నెలలకే భర్త వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్య
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో విలేజ్ సర్వేయర్‌గా పని చేస్తున్న రాంబాబుకు, ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న శ్రీవిద్య(24)ను ఇచ్చి 6 నెలల క్రితం పెళ్లి చేసిన పెద్దలు
పెళ్ళైన నెల రోజుల నుంచే తాగొచ్చి శ్రీవిద్యను దారుణంగా కొట్టి హింసించిన రాంబాబు
ఓ అమ్మాయి ముందు నేను పనికిరానని రాంబాబు హేళనగా మాట్లాడాడని.. నా తలను మంచానికి వేసి కొట్టి, వీపుపై పిడిగుద్దులు గుద్ది హింసించాడని సూసైడ్ లేఖలో రాసిన శ్రీవిద్య
ఈ స్థితికి కారణమైన రాంబాబును, అతని కుటుంబసభ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అంటూ సూసైడ్ లేఖ రాసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న శ్రీవిద్య
పుస్తెల తాడు తాకట్టు పెట్టి కొంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మున్నీరైన మహిళా కౌలు రైతు
కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సచ్చే పరిస్థితి వచ్చిందని కంట తడి పెట్టిన రైతు
మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన నాయిని వెంకన్న సంతులాల్ పోడు దగ్గర ఏడు ఏకరాల చేను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతుకి నకిలీ మొక్క జొన్న విత్తనాలు అమ్మిన షాపు యజమాని
విత్తనాలు నాటి 45 రోజులు అవుతున్న.. ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు దంపతులు
మాకు న్యాయం చేయకపోతే మా భార్య భర్తలు ఇద్దరం ఇదే పంట చేనులో మందు తాగి చనిపోతామని ఆవేదన
ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాల అమ్మిన షాప్ పై కఠిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని వేడుకున్న రైతు దంపతులు
KTR.....
ఎమ్మెల్యేగా నువ్వు,
ఎమ్మెల్సీ గా నేను...
#BRS వర్కింగ్ ప్రెసిడెంట్ గా నువ్వు...
తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా నేను...
ఎక్కడికైనా.... చర్చకు వస్తే....
ఆధారాలతో సహా
నీ బాగోతం బయటపెడతా...
ఏది పడితే అది మాట్లాడితే.... #KTR జాగ్రత్త... ప్రజలే నిన్ను రాళ్లు తీసుకుని కొట్టే పరిస్థితి ఉంది.