Young minds using talent and technology to innovate, create and make our nation smarter & stronger, not to destroy or destabilize it. Jai Hind 🇮🇳
Bhairav Robotics, a deep-tech defense startup based in Kakinada, Andhra Pradesh.
@introvert123_@Rajahmundry4U@KurnoolCity2025
విశాఖ - కాకినాడ వాణిజ్య మరియు ఆర్థిక కారిడార్ కి ఊతం ఇచ్చేలా కాకినాడ ప్రత్యక ఆర్థిక మండలి.
కాకినాడ (SEZ)లో సుమారు 8,000 ఎకరాల్లో పరిశ్రమలు, ఒక ఓడరేవు మరియు ఇతర కంపెనీలను ఏర్పాటు చేయనున్నారు.
కాకినాడ జిల్లాలోని తొండంగి మరియు యు. కొత్తపల్లి ప్రాంతాల్లో ఇది సిద్ధం అవుతోంది.
ఈ ప్రత్యేక ఆర్థిక మండలికి నీటి సరఫరా, రాకపోకల కోసం రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉంది.
#Kakinada
@YoKakinada@RamMNK@sanasathishbabu Evaru emanukoni vizag , vijayawada tharwatha kakinada is largest city in Andhra Pradesh (vaatilage rural and kontha suburban areas ni merge chesthe) 2005 nunde kadhu anthaka mundhu nundi okka inch kooda merge cheyyaledhu. Migilina cities anni maximam rural areas merge ayyayi.
@Aravelli_1003 Rjy air port lo kakinada cluster,s passengerse ekkuvata travel chestharata oka survey prakara , max 60%-65% varaku undochata. Ante yera ki max 70000-80000 passengers vundochu. 10000-20000 passenger lenichote airport vunte mari ikkada endhuku undakoodadhu.