Kudos to @naralokesh గారు..
ముఖ్యంగా మీ సొంత నిధులు 16 కోట్లతో కట్టిన అలాంటి స్కూల్ ప్రారంభోత్సవం కూడా రాజకీయాలకు దూరంగా.. ఒక్క రాజకీయ నాయకుడి ఫోటో లేకుండా, పార్టీ జెండా లేకుండా, రాజకీయ నినాదం లేకుండా చేయడం.. a clear sign of dedication..
మున్ముందు మీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇలాంటి మరిన్ని స్కూళ్లు రావాలని కోరుకుంటున్నాను.
#Nidamarruschool #EducationFirst #AndhraPradesh #naralokesh
బాలయ్య దీవెనలు ఫలించాయి
అనారోగ్యంగా ఉన్నప్పుడు అబ్బాయిని పరామర్శించిన నందమూరి బాలకృష్ణ.. పూర్తిగా కోలుకుంటావని, నాలాగే నటుడివి అవుతావు అంటూ ఆశీర్వదించారు. ఆ ఆశీస్సుల ఫలితం ఆ అబ్బాయికి నటించే అవకాశం దొరికింది.
#NandamuriBalakrishna
పెద్దాయన చిరకాల కోరిక తీరిన ఆనంద క్షణం! ❤️✌️
గుడిలో దేవుడిని దర్శించినప్పుడు కలిగే ఆనందం ఎలా ఉంటుందో, అదే ఆనందం ఈరోజు ఆయన కళ్లలో స్పష్టంగా కనిపించింది. ఆ సంతోషం, ఆ తృప్తి మాటల్లో చెప్పలేనిది.
నిజంగా ఆయన కళ్లలో కనిపించిన ఆనందం చూస్తే ఆ భావోద్వేగం అర్థమవుతుంది. ఎన్నో ఏళ్లుగా మనసులో పెట్టుకున్న కోరిక నెరవేరిన వేళ, ఆయన సంతోషానికి అవధులు లేవు.
నాయకుడిగా మీ అభిమానిని కలిసి, ఆయన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని ఓ మధుర జ్ఞాపకాన్ని బహుమతిగా ఇచ్చారు పెద్దాయన @ncbn sir. ఈ క్షణం ఆయనకు మాత్రమే కాదు, చూసే ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచింది. 🙏
#NaraChandraBabuNaidu #TeluguDesamParty #NaraLokesh #TDPTwitter
1999 - SamaraSimhaReddy
2001 - Nara simha Naidu
Ee generation heroes okka industry hit kottadaniki kastam avtuntee 2 years gap lo 2 industry hit lu ela bala 🙏🙏
Adhi kuda complete out & out mass movies tho #GodOfMassesNBK 🥵
#NandamuriBalaKrishna#Balayya#NBK111