Revered as a deity by millions.
Emulated by icons.
A few lowlifes, with no identity of their own, survive by feeding off NTR’s legacy.
Such is the legacy of NTR - for some, a source of inspiration; for others, a meal ticket they can neither outgrow nor digest.
#JoharNTR
@Telugu360 3 రాజధానులకు మద్దతు ఇచ్చి, అమరావతి రైతు సోదరులను అవమానించిన ఈ పెద్దమనిషి మన రాష్ట్రానికి బ్రాండ్ అంబాసడరా? సిగ్గు… సిగ్గు! If it happens @naralokesh@ncbn
There was a small reference to Balayya's Daaku Maharaj in #Jananayagan, and the theatre instantly went into blast mode. Never expected such a response from the Mallu audience for Balayya.The fanbase for Balayya and Daaku in Kerala is on another level. 🙏🏻🔥
నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం నందమూరి బాలకృష్ణ గారు 🙏
క్యాన్సర్‌ను జయించి కొత్త జీవితాన్ని ప్రారంభించిన అనంతపురం జిల్లా స్వప్న గారి భావోద్వేగ మాటలు. ❤️
#25yrsOfBasavatarakamHospital#NandamuriBalakrishna
Happy to launch this beautifully crafted CDP dedicated to #NandamuriBalakrishna Garu, whose legacy continues to resonate with millions 🦁🔥
#HappyBirthdayNBK
#GoogleBreaksGroundInVizag
HISTORY IS MADE TODAY. 28.04.2026 will be etched in time. #Vizag is now India’s AI data hub.
Today marks the journey for Vizag from steel to silicon, from coast to global command center. ₹1.35 lakh crore. 1 GW. Up to 2 lakh direct and indirect jobs.
This isn’t a project - it’s a generational shift. What the world searched on @Google.. will now be built in Vizag.
#ChooseSpeedChooseAP
A new milestone in India's AI journey 🇮🇳
Today, we broke ground on our landmark AI hub in Visakhapatnam, Andhra Pradesh 🚀
This marks the construction phase of a $15 Billion investment to provide the foundational infrastructure for India’s growing digital economy.
The project will establish a comprehensive AI infrastructure with three data center campuses and advanced AI capabilities to power India’s AI-native future.
Read more 🔗 https://t.co/3qAVpyxPrB
#PsychoFekuJagan
తప్పుడు ప్రచారాలకు అలవాటు పడిన వైకాపా ఎన్ని సార్లు చెప్పినా తన ప్రవర్తన మార్చుకోవడం లేదు. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలో మార్చి 30న టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఒక లబ్ధిదారుకు ఇచ్చిన హామీ ని వక్రీకరించి కొందరు అప్పటి లో తప్పుడు ప్రచారం చేశారు. వారికి AP Government Fact Check ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పుడు మళ్లీ తాజాగా అదే అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముక్కర అంబిక అనే లబ్దిదారు ఇంటికి వెళ్లి అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారికి కొన్ని హామీలు ఇచ్చారు. అంబిక భర్త ఆటో డ్రైవర్ కావడంతో ఆయనకు బ్యాటరీ ఆటో కొనిపెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎదురుగా ఉన్న ఇంటి గడప వద్ద ఉన్న మరొక మహిళ తన కుమారుడి ఉద్యోగం విషయం ప్రస్తావించారు. గౌరవ ముఖ్యమంత్రి అంబిక భర్త కు బ్యాటరీ ఆటో కొనిపెట్టాలి అని ఇచ్చిన ఆదేశాలను ఆ మహిళ అడిగిన విషయానికి జత చేసి ‘‘చదువుకున్న వ్యక్తికి ఆటో కొనిపెడతారట’’ అంటూ సోషల్ మీడియాలో అపహాస్యం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీడియోలను తప్పుడు అర్ధం వచ్చేలా ఎడిట్ చేసి ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి ప్రయత్నాలు చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఇకపై ఏపీఎస్ఆర్టీసీలో కొత్తగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు కొనుగోలు చేస్తాం, ధనికులే కాదు పేదలు కూడా దర్జాగా ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో తిరిగేలా చేస్తాం.
- సీఎం చంద్రబాబు
#Chandrababu#APRTC
పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులు… పేదలతో కలిసి Breakfast!
#AnnaCanteen ఒక రోజు ఖర్చుగా రూ.76 లక్షలను నారా భువనేశ్వరి విరాళంగా అందించారు.
దీంతో రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో నేడు మూడు పూటల ఉచిత అన్నదానం జరుగుతోంది
@ncbn@ManagingTrustee