Dear Gen Z girls calling your husband/partner/boyfriend “bro” or “bhayya” for just the vibe,
please seek professional help before the family tree gets confused.
🙄🥴😐
ఇంకా ఎన్ని దశాబ్దాలు “హైదరాబాదుని లాగేసుకున్నారు, రాష్ట్రం నుండి గెంటేశారు” కబుర్లు..🙄
అది గతం.
వర్తమానం అత్యవసరం.
భవిష్యత్తు అనివార్యం.
#మనఆంధ్రప్రదేశ్
This was one of the most controversial decisions of the YCP regime. It was something many of us criticized, mourned, and felt deeply frustrated about.
That’s why it’s truly heartening to see the Andhra Pradesh Government making the natural restoration of our mangroves a priority.
Our state was blessed with one of the finest mangrove ecosystems in the world. Here’s hoping we restore it to its former glory.
Thank you @PawanKalyan garu.
Alluri Sitarama Raju International Airport is a major milestone in India’s journey towards next-generation aviation infrastructure and a new gateway for the growth of Andhra Pradesh.
Looking forward to welcoming Hon’ble Prime Minister Shri @narendramodi Ji to Andhra Pradesh tomorrow, alongside Hon’ble Chief Minister Shri @ncbn Garu and Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu🇮🇳
In Bhogapuram, Andhra Pradesh, the Alluri Sitarama Raju International Airport will be inaugurated. This is a modern and futuristic airport that will boost connectivity, commerce and tourism. This project also incorporates principles of sustainability and energy efficiency.
పేపరు పాసయ్యి ఏం చెయ్యాలి అన్నది ప్రశ్న! లక్షన్నర మందికి సీట్లు ఇస్తారు సరే. తరవాత ఏంటి? ప్రతిదానికి ప్రభుత్వం వైపు దీనంగా చూస్తూ బతకాలా? ప్రభుత్వమే విద్య ఉద్యోగం ఇవ్వాలా? అసలు ఈ విషయాలు ప్రభుత్వాల చేతిలో పెట్టడం ముఖ్యమైన తప్పు. ప్రైవేట్ అంటే అదేదో పైశాచికత్వంగా చూసేంతవరకు రాతలు మారవు. పన్నులు అన్ని స్కీములకి ఫ్రీబిలకి వాడి అత్యంత దారుణంగా చేసేది ప్రభుత్వం. పార్టీ ఏదైనా ఇదే తంతు. పన్నులు తగ్గించాలి. విద్య ఉపాధి ప్రజలు చూస్కోవాలి. ప్రభుత్వాలు కాదు. ప్రభుత్వాలు జోక్యం ఉన్నంత కాలం ఈ దయనీయ స్థితి తప్పదు. ప్రపంచంలో మీరెక్కడున్నా సరే!!
మన దేశంలో మారాల్సిన అసలైన విధానం! సమస్య మంత్రి కాదు. మంత్రాంగం!!!
అభివృద్ధి చెందిన దేశాల మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌తో పోలిస్తే, మన భారతదేశంలో ఉండే NEETవిధానం ఎంతవరకు సరైనది? అసలు ఇది విద్యార్థుల ప్రయోజనాలను కాపాడే విధంగా ఉందా? ఒకసారి పరిశీలిద్దాం.
అమెరికాలో MCAT, బ్రిటన్ మరియు ఆస్ట్రేలియాల్లో UCAT వంటి పరీక్షలు ఉంటాయి.
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT). అంతా డిజిటలే. ఏడాదిలో పలుమార్లు పరీక్ష రాసే అవకాశం. విద్యార్థి తనకు నచ్చిన తేదీ, సమయం, పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.
కేవలం బట్టీ పట్టే సామర్థ్యాన్ని కాకుండా.. విద్యార్థికి ఉన్న లాజికల్ రీజనింగ్, ఎథిక్స్, సబ్జెక్ట్ లోతును పరీక్షిస్తారు.
NEET లో ఉన్న ప్రధాన లోపాలు ఏంటి?
Do or Die. 20 లక్షల మంది విద్యార్థులు ఒకే రోజు, ఒకే సమయంలో పరీక్ష రాస్తారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివినా...ఆ ఒక్క రోజు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఒక సంవత్సరం మొత్తం వేస్ట్ అవుతుంది. "ఈ ఒక్క రోజే నా జీవితం" అనే భయం వల్ల విద్యార్థులు ఆందోళన, డిప్రెషన్, చివరికి ఆత్మహత్యల వైపు కూడా వెళ్తున్నారు.
నాలెడ్జ్ కంటే వేగానికే ప్రాధాన్యం. 200 నిమిషాల్లో 180 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. అంటే ప్రశ్నకు నిమిషం కంటే తక్కువ సమయం! ఇది డాక్టర్ కావడానికి కావలసిన విశ్లేషణాత్మక ఆలోచనను కొలవలేదు, కేవలం ఎంత స్పీడ్‌గా ఆన్సర్లు గుర్తుతెచ్చుకోగలడో మాత్రమే చూస్తుంది.
NEET ని కూడా ఏడాదికి 3 నుండి 4 సార్లు నిర్వహిస్తే ఒత్తిడి తగ్గుతుంది: ఒక అటెంప్ట్ పాడైనా, కొన్ని నెలల్లోనే మరో ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది.
విద్యార్థి సాధించిన అత్యుత్తమ స్కోర్ ఆధారంగా సీటు కేటాయించవచ్చు.
మెరుగైన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఒకే రోజులో జరిగే పొరపాట్లు అభ్యర్థి భవిష్యత్తును దెబ్బతీయవు.
విదేశాల్లో Pearson VUE లాంటి గ్లోబల్ డిజిటల్ ఏజెన్సీలు ఈ పరీక్షలు నిర్వహిస్తాయి. మన దగ్గర జరిగే ప్రశ్నాపత్రాలు ముద్రించరు. ఎన్క్రిప్టెడ్ పద్ధతిలో సెకన్ల ముందు మాత్రమే కంప్యూటర్ స్క్రీన్‌కి వస్తాయి.
ఐరిస్ స్కాన్, ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఒకరి స్థానంలో మరొకరు రాయడాన్ని పూర్తిగా అడ్డుకోవచ్చు.
పక్కపక్క కంప్యూటర్లలో ఉన్న విద్యార్థులకు ప్రశ్నలు, ఆప్షన్లు మారిపోతాయి. కాపీ కొట్టడం అసాధ్యం.
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న మెడికల్ అడ్మిషన్ వ్యవస్థ మారాల్సిన సమయం వచ్చింది. NEET ని Student-Centric, డిజిటల్, ఫ్లెక్సిబుల్ ఎగ్జామ్‌గా మార్చినప్పుడే మన దేశంలో నిజమైన ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.
వైసీపీ వాళ్ళు ఎవరైనా నేరాలు చేస్తే కనీసం మనం ఒక benefit of doubt ఇచ్చి ఆలోచిస్తాం.
జగన్ అలా కాదు.
వెంటనే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు నేరస్థులే అని కన్ఫర్మ్ చేసేస్తాడు.😂😆
భాషకి, యాసకి తేడా తెలియని వాళ్ళ మీద చేయాల్సిన పోరాటం, అమ్మలాంటి తెలుగు భాషా పదాలనే వెక్కిరించేంత వరకూ తీసుకెళ్తున్నట్టుంది కొంతమందిని.
కాస్త చూసుకోండి.🙃