నేను చనిపోతే నాకు ఈ దుష్ట ప్రభుత్వ లాంఛనాలు వద్దు అని ముందుగానే చెప్పారు ముద్రగడ
దహనం వద్దు ఖననం చెయ్యమన్నాడు
చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ నిరహార దీక్ష చేస్తుంటే తన్నుకుంటూ తీసుకుని వెళ్ళారు ముద్రగడ ను.. భార్యని బూతులు తిట్టారు..
ముద్రగడ కొడుకును కొట్టి జైల్ పెట్టారు
-అంబటి రాంబాబు ఫైర్
డియర్ @naralokesh గారు,
తెలంగాణ బండి పోక్సో కేసు విషయంలో దయచేసి పూర్తిగా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని మనవి. మీ ఇంటిలో కూడా ఆడ బిడ్డలు ఉండే ఉంటారు.
ఆ బిడ్డ మీద సంవత్సరం పాటు వేధింపులు అత్యాచార యత్నాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. తండ్రి గారికి తెలవకుండా ఇవన్నీ జరిగి ఉంటయా?
అంతకు ముందే తనయుడు 2023 లో తోటి విద్యార్థులను చితక బాదితే ఇదే సంజయ్ గారు కొడుకును వెనకేసుకొచ్చారు..
నిజమే, బండి సంజయ్ గారే పోలీసులకు అప్పగించారు. సీయం రేవంత్ గారు చెప్పినట్లు గా అది అరెస్ట్ కాదు. కానీ ఈ పని మొదటి రోజే ఎందుకు చేయలేదు..?
ఇదంతా 9 రోజుల @BRSparty అగ్రగామిగా తెలంగాణ ఆడబిడ్డల అలుపెరగని పోరాటం తరువాత నే జరిగిన లొంగుబాటు.
ఆ బిడ్డ క్యారెక్టర్ మీద 100 X, Insta, YouTube హ్యాండిల్స్ తో మూకుమ్మడి దాడి చేసిన తరువాత..
ఆ తల్లి బిడ్డల మీద కరీంనగర్ లో హనీ ట్రాప్ కేసు పెట్టినా వారు బెదరరు అని తెలిసిన తరువాత..
న్యాయ స్థానాల్లో ఆ బిడ్డ వయసు మీద నానా రాద్దాంతం చేసిన తరువాత…
న్యాయస్థానం నుండి మా అందరి నోళ్లు మూయించే విఫల ప్రయత్నం చేసి..
సంగప్ప సహకారంతో ప్రధాన మీడియాను మేనేజ్ చేసిన సోషల్ మీడియా తిరుగుబాటు చేసి ఆ బిడ్డ వైపు నిలబడ్డ తరువాత…
తన ప్రాణ మిత్రుడు రేవంత్ రెడ్డి ఇక మీ వాన్ని దాచడం నా వల్ల కాదు అని చేతులెత్తేసిన తరువాత…
దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగిన తరువాత…
గౌరవ న్యాయస్థానం లో బెయిల్ దొరకదని తెలిసిన తరువాత…
సంజయ్ గారు సరెండర్ చేశారు…
మీకేమైనా వారు బాగా పరిచయం ఉంటే, దయచేసి ఆయనను కూడా పోలీసులకు సరెండర్ కమ్మని చెప్పండి. ఎందుకంటే ఆ బిడ్డ తన వాంగ్మూలం లో కేంద్ర మంత్రి సంజయ్ గారి పేరు కూడా చెప్పింది.
చివరిగా,
మీకు నిజంగా మహిళల మీద గౌరవం ప్రేమ ఉంటే, పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి వర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయక పోతే ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాం అని హెచ్చరిక జారీ చేయండి.
నాన్న @ncbn గారిని అడిగినట్లు చెప్పగలరు.
జై తెలంగాణ.✊ జై హింద్ 🫡
@ysjagan@YSRCParty@JaiTDP@KTRBRS@bandisanjay_bjp@BJP4India
#TelanganaPocsoCase
#BandiGate #Pocso
నేను చనిపోయినా.. నా కూతురు నా అంత్యక్రియలకు రావొద్దు..
నా భార్యకు క్యాన్సర్ వచ్చి వీళ్ల ఇంటికి వెళితే 5 నిమిషాలు కూడా మా దంపతులను ఇంట్లోకి రానివ్వలేదు..
- కూతురు గురించి ముద్రగడ చివరి మాటలు
#TDPFakeNewsFactory
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి కుమారుడి గురించి వైయస్ జగన్ గారు చెప్పిందేంటి? నువ్వు వక్రీకరించి చెప్తున్నదేంటి నారా లోకేష్?
సీదిరి గారి కుమారుడు చేసింది కరెక్ట్ అని వైయస్ జగన్ గారు చెప్పలేదు. కానీ.. ఆ యాక్సిడెంట్ విషయంలో పోలీసులు పెట్టిన తీవ్రమైన సెక్షన్స్ని మాత్రమే వైయస్ జగన్ గారు తప్పుబట్టారు
న్యాయమూర్తి కూడా ఆ సెక్షన్స్ పెట్టడంపై మీ పోలీసులకు మొట్టికాయలు వేశారు కదా?
వాస్తవాల్ని దాచేసి ఇంకెంత కాలం ఇలా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెడతారు @naralokesh ?
జగన్ గారిలో ఈ గొప్ప
లక్షణాలే తనని ముఖ్య మంత్రి ని
చేసాయి
ముద్రగడ అంతిమ వీడ్కోలు వైస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి బుజాలపైన మోయడం
తప్పకుండ ప్రజలను రాజకీయాలకు అతీతంగా
ఆలోచింప చేస్తుంది .
పాపం.. బతికి ఉన్నప్పుడే కూతురు తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ముద్రగడ పద్మనాభం.
జనసేనలో చేరిన తర్వాత రోజూ తనను మానసికంగా వేధించేదని ఆయన అప్పట్లో చెప్పారని అభిమానులు గుర్తు చేస్తున్నారు.
గతంలో పద్మనాభం గారి భార్యకి క్యాన్సర్ వచ్చింది అని వాళ్ళ కూతురి ఇంటికి వెళ్తే కనీసం 5 నిమిషాలు ఇంట్లోకి రానివ్వలేదు 🥺💔
చనిపోయాక ఎక్కడ లేని ప్రేమ వస్తుంది 💦
మొదట సాయి కృష్ణ లాక్ అప్ డెత్ కేసు గురించి YCP మాట్లాడితే అందరూ తప్పుగా అన్నారు కాని తర్వాత అది నిజమే అని CI పైన కేసు పెట్టారు
దాని వలన జగన్ గారు భాదితులకి అండగా ఉంటారు అని జనాల్లోకి బలంగా వెళ్ళంది
జగన్ గారు కూడా జనాలలోకి వస్తున్న అని బలంగా చెప్పడం చేస్తున్నారు
— TV99
మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం.
ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించిన జగనన్న.
వైయస్ఆర్సీపీ తరపున ఒక్కో కుటుంబానికి రూ. 7 లక్షల ఆర్థిక సహాయం.
ప్రాణాలతో బయటపడ్డ చిన్నా కుటుంబానికి కూడా రూ.7 లక్షల సహాయం ప్రకటన..
#YSJaganWithFisherMen#CBNJungleRaj#JaganannaConnects
#YSJaganWithFisherMen
జగనన్నా.. మీరు ఒక్క భరోసా ఇస్తే.. జీవితాంతం మీ ఫొటో పెట్టుకుని బతికేస్తాం!
ఎల్జీ పాలిమర్స్ ఘటన సమయంలో ప్రతిపక్షాలు కూడా భయపడే విధంగా బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించిన ఏకైక సీఎం మీరే జగనన్న
ఇప్పుడు ఈ ఆరు మత్స్యకార కుటుంబాలకి మీరు భరోసా ఇస్తే చాలు జగనన్నా!
-మత్స్యకార కుటుంబం వినతి
#SadistChandraBabu
#YSJaganInVizag
#CBNFailedCM