ఎంతో మంది కరోనా బారినపడిన వారికి వైద్యం చేస్తూ ప్రాణాలునిల్పిన వైద్యుడు,కరోనాబారినపడి ప్రాణాపాయ స్థితిలోఉన్నాడు అనితెలిసి ప్లాస్మా డోనేట్ చేసినందుకు గర్వపడుతున్న.మీరు ప్లాస్మా డోనేట్ చేయండిప్రాణదాతలవ్వండి @bonthurammohan @DrTamilisaiGuv @Eatala_Rajender@VPRTRS
ఎంతో మంది కరోనా బారినపడిన వారికి వైద్యం చేస్తూ ప్రాణాలునిల్పిన వైద్యుడు,కరోనాబారినపడి ప్రాణాపాయ స్థితిలోఉన్నాడు అనితెలిసి ప్లాస్మా డోనేట్ చేసినందుకు గర్వపడుతున్న.మీరు ప్లాస్మా డోనేట్ చేయండిప్రాణదాతలవ్వండి @MPsantoshtrs @KTRTRS@trsharish@RaoKavitha@TelanganaGuv@TelanganaCMO
దేశంలోనే రికార్డ్ ���్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ,ఇవాల్టి వరకు 6 వేల 377 కొనుగోలు కేంద్రాల ద్వారా 50 లక్షల 95 వేల 337 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు.@KTRTRS @SingireddyTRS
నాడు తెలంగాణ ఉద్యమంలో మూడున్నర కోట్ల ప్రజల గొంతుకై స్వరాష్ట్ర సాధనలో తన వంతు పాత్రా పోషించి నేడు బంగారు తెలంగాణ బాటలో ముందడుగు వేస్తున్న తెలంగాణ గుండె చప్పుడు టీ న్యూస్ ఉద్యోగులకు ,10వ వార్షికోత్సవం @MPsantoshtrs @TNewstg @KTRTRS@RaoKavitha
కరోన వైరస్ ప్రభావం వల్ల కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు,సోమవారం ఉదయం నిర్వహించే అగ్నిగుండాలకు భక్తులకు ప్రవేశం లేదు.@KTRTRS@TelanganaCMO @MPsantoshtrs
విదేశాల నుంచి వచ్చిన వారిలో కొద్ది మందికి తప్ప, వారి ద్వారా తెలంగాణలో ఇప్పటి వరకు వారి ద్వారా మరొకరికి కరోనా వైరస్ సోకకపోవడం సానుకూల సంకేతం.@KTRTRS@TelanganaCMO@PMOIndia