The World's largest lift irrigation project #Kaleshwaram an Engineering Marvel unveiled in a record time of 3 years. This project will bring a long-term change in the lives of farmers. About 40 Lakh acres of land will be irrigated under this project.
#KaleshwaramProject.
మేడిగడ్డ నుంచి సుదీర్ఘ ప్రయాణంతో 170 కిలోమీటర్ల దూరంలోని రంగనాయక సాగర్ చేరుకున్న కాళేశ్వరగంగ శనివారం 16.2 కిలోమీటర్ల పొడవైన సొరంగంలోకి ప్రవేశించి కొమురవెళ్లి మల్లన్న పంప్‌హౌజ్‌కు చేరుకుని.. అక్కడ్నుంచి కొండపోచమ్మ సాగర్ దిశగా వేగంగా ముందుకుసాగనున్నది.
#KaleshwaramProject
The distribution network on either side of the reservoir is being readied to fill 400 tanks and check dams in 4 Assembly segments.
#KaleshwaramProject
https://t.co/RYHl3GHBZM
నీళ్లు లేక ఎడారిగా మారిన గోదావరిని, ప్రాణహిత సహాయంతో సజీవంగా మార్చిన, వర్షా కాలంలో సైతం సరిపడా నీళ్లు ఎరుగని ప్రాంతాన్ని ఎర్రటి ఎండాకాలంలో నిండు కుండలా మార్చినా, అది ఒక్క అపర భాగీరదుడు సీఎం కేసీఆర్ గారితోనే సాధ్యం అయింది. సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. @KTRTRS@trspartyonline
బక్క పలుచనివాడు, ఉక్కు గుండెలవాడు బందూకులా కదిలినాడు.
అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించాడు.
గల గల పారే గోదావరిని బీడు భూముల్లో పారించాడు.
కాళేశ్వరం తోటి లక్షల ఎకరాలు కళ కళ లాడించాడు మన పెద్ద రైత్తన్న.
9pump houses in one frame
@KTRTRS@RaoKavitha @MPsantoshtrs @SmitaSabharwal
Been one year since the first Motor at #KaleshwaramProject started pumping the water to many deprived fields in #Telangana. Today It reached Ranganayakasagar at #Siddipet to make around 71k acres land into fertile. The aim of Honble CM #KCR sir to irrigate each acre isn’t so far.
సీఎం కేసీఆర్ గారి స్వప్నం, తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు.. అతితక్కువ సమయంలో అకుంఠిత దీక్షతో పూర్తి చేసుకొన్నఈ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుగా సరికొత్త చరిత్ర సృష్టించి తెలంగాణ కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది. #KaleshwaramProject
కాళేశ్వరం ప్రాజెక్టు మహోజ్వల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం. రంగనాయకసాగర్ లోకి గోదావరి జలాల ఎత్తిపోత ప్రారంభం.
@trsharish@KTRTRS#KaleshwaramProject
Wet run of Ranganayaka Sagar pump house has been successfully completed. The 3-tmcft reservoir serves the irrigation water needs for 1 lakh+ acres.
#KaleshwaramProject
ఆనాడు భగీరథుడు దివి నుండి (పై నుండి) భువికి (కిందికి) నీటిని తీసుకొస్తే
ఇవ్వాళ అపరభగీరథుడు కేసీఆర్ గారు తెలంగాణలో
కింది నుండి పైకి గోదావరి నది నీటిని తీసుకురావడం ఒక అద్భుతం-
కేటీఆర్
(Godavari water reaches Ranganayakasagar Reservoir) #KaleshwaramProject@KTRTRS@JAGANTRS