తాత లా ప్రజలంటే ప్రాణం ఇచ్చే వాడు తండ్రి లా ఇచ్చిన మాట తప్పని వాడు యువ నేత కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త తెలుగు దేశం జాతీయ కార్యదర్శి యువకేరటం @naralokesh గారికి జన్మదిన శుభాకాంక్షలు #HBDNaraLokesh
తాత కి ఏమాత్రం తీసిపోని గుణం లో మనవడు తండ్రికి తగ్గ తనయుడు తల్లిలాగే మృదుస్వభవి ఒక చేత్తో దానం చేస్తే రెండో చేతికి తెలియదు ఆ సాయం పుచ్చుకున్నవాల్లు చెప్పేంత వరకు. #HBDNaraLokesh
జెండా మోసే కార్యకర్తకు అండగా నిలిచిన యువనాయకుడు నారా లోకేశ్. తాత నినాదం, నాన్న విధానం పుణికిపుచ్చుకున్న లోకేశ్ సేవలు చూసిన తెలుగుదేశం లీడర్ నుంచి కేడర్ వరకూ అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు #HBDNaraLokesh
గ్రామాల్లో అంటు వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు అందుకున్న nara lokesh అన్న కి హ్యాపీ బర్త్ డే. #HBDNaraLokesh