A VERY BIG LESSON FOR @ysjagan !!
2019 lo Jagan ni gelipinchindhi IPAC or gelichaka chuttu unna Salahadarulu kadhu…Yem Asinchakundha Nithyam Jagan kosam Kasthapade Karyakarthalu
Gelichaka Cadree ni patinchukokunda ipac & advisors ni blind ga trust cheydam is blunder!!
వీడు ఆఫ్రికా లో ఉన్నపుడు ..
వీడి భార్య & ఇంట్లో ఆడవాళ్లు ఎవరు ఆయాస పడితే శాంతిప చేసేవాళ్ళేమో?
చిల్లర ఎధవలు.
కొంచెం కూడా సంస్కారం లేదు.
ఈ లుచ్చగాళ్ళకి వీళ్ళ బాషలోనే చెప్పాలి
@KamalPremi2 vaadu unade kada chepadu Swamiji SC kaabati mee Party ayanani pakkana pettindi adi oppuko anthe kaani YSR gurunchi enduku mataladutunav ra Vimal Premi 😤 AP lo independent ga contest chestey Meeku vachina Vote share 0.7% ,first pakka party sankalu naakadam aapandi!!
సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు:-డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.యస్
కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసిరినా, వ్యక్తిగత దూషణలకు పాల్పడిన,(1/2)
ఈరోజు దెందులూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారు జాతీయ మీడియా ఛానల్ CNBC TV18 వారు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలకు సంబంధించి నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు.
అబ్బయ్య చౌదరి గారు చర్చలో పేర్కొన్న ముఖ్యాంశాలు:
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మమ్మల్ని రెండవ సారి అధికారంలోకి ఆహ్వానిస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాల పట్ల మేము కొన్ని అభ్యంతరాలను లేవనెత్తాము.
ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన విధి విధానాలు అమలు చేయాల్సిన ఎలక్షన్ కమిషన్, ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం అనేది సరైంది కాదు అనేది మా ఉద్దేశం
ఈ విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తాం
మాకు ఈవీఎంలపై ఎటువంటి ఫిర్యాదులు లేవు. దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని ఆశిస్తున్నాం
ఎగ్జిట్ పోల్స్ లోనే మాకు ప్రజల సంపూర్ణ మద్దతు రుజువు అయిపోయింది. మేమే రెండవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
#TeamABC
@ysjagan@SRKRSajjala@VSReddy_MP@MithunReddyYSRC@YSRCParty