"మీరు ఈనాటి హైదరాబాద్ ను కాదు రేపటి హైదరాబాదును చూడండి" ISB వ్యవస్థాపక ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తూ ఆనాడు @ncbn గారు అన్నమాట. నాటి అద్భుత క్షణాలు ఇప్పటికీ వారి మదిలో మరపురాకుండా ఉన్నాయి. ఇరవై ఏళ్ళ క్రితం ఏం జరిగిందో చంద్రబాబుగారి మాటల్లో వినండి
#ISBwelcomesCBN
హెల్త్ యూనివర్సిటీకు ఎన్టీఆర్ పేరునే ఎందుకు ఉంచాలో.. ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది. ఈ నంబరుకి (+91 92612 92612) మిస్డ్ కాల్ ఇచ్చి జగన్ రెడ్డికి బుద్ధి చెప్పండి.
#RetainNTRname#NTRHealthUniversity#AndhraPradesh
Future Financial Independence should not be achieved by sacrificing all present happiness.
True financial independence is doing things that can make you happy in present as well as in future.
Now I have Crores, but was very poor in young age.
Crores can not bring my age down
Maruti Suzuki made its first foray towards electrifying its vehicle portfolio with the unveiling of mid-sized SUV, the Grand Vitara, @ari_maj reports
Here's everything you need to know
#MarutiSuzuki#electriccars#hybridcar
https://t.co/pd2eSZk5Yi
ముఖ్యమంత్రి గారూ! ప్లీనరీకి మూడు రోజుల ముందు, విజయమ్మ రాజీనామా చేస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ చేశారని వెంకటేశ్ ను, సాంబశివరావును అర్రెస్ట్ చేసి సిఐడీ చాలా ఇబ్బందులు పెట్టింది. ఇప్పుడు ప్లీనరీ సాక్షిగా ఆమె రాజీనామా చేశారు. బాధితులకు ప్రభుత్వమా లేక సిఐడీనా,ఎవరు సారీ చెబుతారు?
నా తెలుగుజాతిని కించపరచే ఏ విధానాన్ని నేను సహించను. జాతి గౌరవం నిలపటానికి నా ప్రాణాన్నైనా బలిస్తాను అన్నారు ఎన్టీఆర్. అసలు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి కారణమే తెలుగువారికి జరుగుతున్న అవమానం సహించలేక.అందుకే ఎన్టీఆర్ ను తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా చరిత్ర లిఖించింది (1/2)
I extend my warmest congratulations to the legendary screenwriter & director, K.V. Vijayendra Prasad Garu, and the unparalleled musical maestro, Shri @ilaiyaraaja Ji, on being nominated to the Rajya sabha. Wishing them a successful tenure.
Which states r emerges as “best performers” in Start-up ranking 2021?
- Gujarat, Karnataka
Who won the British GP 2022?
- Carlos Sainz
Which sport will return to Commonwealth Games this year?
- Cricket
Who became youngest Speaker of an Assembly in India?
- Rahul Narwekar (MH)
What's in a name, you ask? Here are 4 instances when investors have accidentally bought shares just because of the name, driving up the price of the wrong stock.
#FinFacts #StockMarket #Sunday #Finance #PaytmMoneWhat's in a name, you ask? Here are 4 instances when investors have accidentally bought shares just because of the name, driving up the price of the wrong stock.

#FinFacts#StockMarket#Sunday#Finance#PaytmMoney
నిబద్దత, క్రమశిక్షణ, విలువలు కలిగిన రాజకీయాలకు ప్రతీకగా జాతీయ స్థాయిలో రాణించిన నేత... తెలుగువెలుగు... హరియాణా గవర్నర్ @Dattatreya గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులను ఆనంద ఆరోగ్యాలతో జరుప��కోవాలని మనసారా కోరుకుంటున్నాను
Here’s my first vlog video, traded Bank Nifty expiry day with my auto adjustment short strangle bot. Covered couple of important factors with respect to trading strategies and overall travel experience.
https://t.co/K3ny2hNS6j