DSC 2025 నియామకాలపై తప్పుడు ప్రచారం చేయడం ‘గొడ్డలి పార్టీ’ అధ్యక్షుడు తన ప్రధమ కర్తవ్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. ‘డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు’ అంటూ ఆయన తప్పుడు సమాచారాన్ని సిగ్గు లేకుండా చెబుతూనే ఉన్నాడు. జగన్ రెడ్డి తన పాలనాకాలంలో దారుణమైన నేరాలు చేసి అడ్డంగా దొరికిపోయిన విషయం మనకు తెలిసిందే. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తుతో బాటు ఇప్పుడు ఎన్ ఫొర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలో దిగింది. ఏపిపిఎస్సీ గ్రూప్ వన్ ఉద్యోగాల విషయంలో జగన్ రెడ్డి బ్యాచ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కెమికల్ నెయ్యి కేసులో కూడా ఈడీ జోక్యం చేసుకుని ��రెస్టులు ప్రారంభించింది. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ‘గొడ్డలి పార్టీ’ DSC 2025 నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నది.
జగన్ రెడ్డి పదే పదే టీచర్లను అవమానిస్తూ ‘డబ్బులు పెట్టి పోస్టులు కొనుక్కున్నారు’ అంటున్నాడు. జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. వివరణలు ఇచ్చ��ంది. తెలుగుదేశం పార్టీ నాయకులు పలుమార్లు స్పష్టతనిచ్చారు. గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ జగన్ రెడ్డి చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు DSC 2025 లో ఎంపికై గౌరవప్రదంగా ఉద్యోగం చేసుకుంటున్న గాయత్రి అనే టీచర్ జగన్ రెడ్డి కళ్లు తెరిపించేలా మాట్లాడారు. ఇది విని అయినా సిగ్గు తెచ్చుకో జగన్….
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
ఇలా ఉంటాయి అండి పేటీఎం కబుర్లు!! 🤦
హాఫ్ బాటిల్ కొన్నాడు - క్వార్టర్ పొట్టలోకి వేసాడు. 😄😅
ఒరేయ్ బాబు నువ్వు స్కాన్ చేయాల్సింది బాటిల్ మూత మీద ఏపీ ప్రభుత్వం వేసే స్టికర్ మీద ఉండే QR కోడ్ రా నాయనా.
నమ్మకానికి నిలువెత్తు రూపం.. రెండేళ్ల ప్రగతి ప్రస్థానం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిన 'రెండేళ్ల నమ్మకం' ఇటు అభివృద్ధిని, అటు సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తోంది. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ, 20 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాల సృష్టితో యువతకు భరోసానిచ్చింది. అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం 2.0, స్త్రీ శక్తి వంటి విప్లవాత్మక పథకాలతో ప్రతి ఇంటా వెలుగులు నింపింది. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా, సుపరిపాలనే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణం రేపటి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన పునాది. ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగుతున్న చంద్రబాబు, లోకేష్ ల నాయకత్వానికి ఇవే ఘన అభినందనలు!
#MSMEwaveInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
అంతులేని విషాదంలో మునిగిన స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కార్మిక సంఘాల నేతలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోమని, వారికి అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని మంత్రి లోకేష్ ప్రకటించారు. మాట ఇచ్చినట్టే తక్షణ పరిహారంగా రూ. 25 లక్షలు చెక్‌లను అందజేశారు.
#VizagSteelPlant
#NaraLokesh
#AndhraPradesh
Heartiest congratulations to Shri P Ashok Gajapathi Raju Garu on his appointment as the Governor of Goa. This is a moment of great pride for the people of our state. I sincerely thank the Hon’ble President of India Smt. Droupadi Murmu Ji, Hon’ble Prime Minister Shri Narendra Modi Ji, and the Union Cabinet for bestowing upon him this honour. I wish Shri Raju Garu a successful and fulfilling tenure in this esteemed role. @rashtrapatibhvn@narendramodi
OPERATION SINDOOR: ZERO TOLERANCE TO TERROR
The Indian Armed Forces launched a precision mission, Operation Sindoor; 9 terror camps across Pakistan and Pakistan-occupied Jammu & Kashmir neutralized.
#OperationSindoor#NewIndia
ప్రతి తండ్రి బిడ్డలకు ఇవ్వాల్సిన సలహా:
1. జీవితంలో అన్నీ అనుకున్నట్లుగా జరగవు. అందుకే ఆశలు తగ్గించుకుని, జీవితం ఎలా నడుస్తుందో అలా వెళ్లాలి.
2. నీ మనసులో ఉన జెలసీ, కోపం తగ్గించు. వాటివల్ల నీకు దక్కాల్సిన లాభం దక్కదు
3. నీకు అండగా నిలిచే, సహాయం చేసే స్త్రీని మాత్రమే ప్రేమించు.
4. విజయవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే ఒకే ఒక నియమాన్ని పాటించు – నీకు నీవు అబద్ధం చెప్పుకోవద్దు.
5. నీ తల్లిదండ్రులు నీమీద ఆధారపడితే వారి అవసరంతో మాత్రం ఆడుకోవద్దు.
6. వ్యక్తులను కాదురా, లక్ష్యాలను అనుసరించు.
7. నీ 20వ పుట్టిన రోజు వరకూ స్వార్థం తోనే ��ండాలి, నీ జీవితం కోసం నువ్వే పోరాడు
8. వదిలేయడానికి చాలా గొప్ప శక్తి కావాలి, నీ మనశ్శాంతికి అడ్డం నిలిచే దాన్ని వదిలేయి.
9. నీ మాటలు నీమౌనం కన్నా అందంగా ఉంటేనే మాట్లాడు.
10. నీ రూపాన్ని మెరుగుపరుచుకో. ఎవరి కోసమో కాదు, నీ కోసమే. బాగుంటే, మనసు కూడా హాయిగా ఉంటుంది. డబ్బుల్లేవని ఎలా పడితే అలా ఉండొద్దు.
11. కొంతమంది నువ్వు నాశనం కావాలని కోరుకుంటారు, ఎందుకంటే వారి జీవితం సరిగ్గా సాగడం లేదు ���ాబట్టి
12. మంచివాళ్లను అందరూ ప్రేమించరు, కానీ ఎక్కువగా ఉపయోగించుకుంటారు.
13. మనుషులను వదిలేయడానికి భయపడకు, ఇలాంటి వారిని సంతోషపెట్టే ప్రయత్నంలో నిన్ను నువ్వు కోల్పోవడం ఖాయం
14. నీ ఆలోచనలను రహస్యంగా ఉంచుకో. పని పూర్తయ్యే వరకు బయటపెట్టకు. ముందుగా చెప్పడం అపశకునం లాంటిదే
15. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అతిగా/ ఎక్కువగా ప్రేమించవద్దు. సైకో థెరపీ ఖర్చుతో కూడుకున్నది. ఒంటరిగా ఉన్నావని పెళ్లి మాత్రం చేసుకోవద్దు.
16. నీ ఆలోచనలు శక్తివంతమైనవి, అవి సానుకూలంగా ఉండేలా చూసుకో.
17. సోషల్ మీడియా వల్ల అసలు కనికరించాల్సిన మంచి వ్యక్తిని కూడా అసూయతో చూస్తావు.
18. పుట్టినరోజుకి ఎవ్వరూ నీకు బహుమానాలు ఇవ్వరు, కష్టపడి సంపాదించు, నీకు నువ్వే బహుమతులిచ్చుకో
19. భయపడుతూ వెనుకడుగు వేయకు, ఎందుకంటే అదే నీ జీవ���తాన్ని మార్చే నిర్ణయం కావొచ్చు.
20. త్వరపడుతూ , పొరపడుతూ నీ అభివృద్ధిని చెడగొట్టుకోవద్దు.
21. ఎంత దాహంగా ఉన్నా, కొందరిని నీరు అడగకూడదు. తిండి విషయంలో కూడా కొందరు పిలిస్తే పోవద్దు
22. నీ జీవితానికి విలువ జోడించు. నైపుణ్యాలను అభివృద్ధి చేసుకో.
23. ఎవరినైనా ప్రేమించు, కానీ వారిని ప్రేమిస్తున్నంతవరకు నిన్ను నువ్వు గౌరవించుకో.
24. నీవే నీకు అసలైన మిత్రుడు. ఎప్పుడూ నిన్ను నువ్వు అవమానించుకోకు.
25. కొందరు నీ జీవితంలోనికి తిరిగి రావడం అంటే నువ్వు ఇంకా మూర్ఖుడిలాగే ఉన్నావా అని పరీక్షించడానికి మాత్రమే.
26. నీ జీవితంలో అవసరంలేని వారిని పంపించు, అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
27. పెద్ద కలలు కను, కానీ చిన్న చిన్న పనులతో మొదలు పెట్టు. స్థిరంగా ఉండి, ఎదుగుతూ వెళ్లు.
28. ఇతరులకు దానం/ ఖర్చు చేయడానికి ముందు నీ కుటుంబం పరిస్థితి చూసుకో.
29. తేలికగా వచ్చినది ఎక్కువ కాలం నిలబడదు. ఎక్కువ కాలం నిలబడేది తేలికగా ర��దు.
30. నీ వ్యక్తిగత జీవితంపై అధికంగా ప్రశ్నలు వేసే వారికి తప్పు సమాచారం ఇవ్వడం అలవాటు చేసుకో.
31. మోసం చేసిన వ్యక్తులను మళ్లీ మళ్లీ నమ్మడం వల్ల ఓ రోజు నువ్వు HIV పాజిటివ్ కూడా అవ్వొచ్చు.
32. కొందరు మాజీ ప్రేమికులు ఇప్పుడు జీవితంలో ఎంత ఎదిగినప్పటికీ, వాళ్లను వదిలేసినందుకు అసలు చింతించాల్సిన అవసరం లేదు. నువ్వే కరెక్ట్
33. స్నేహితుల ఒత్తిడికి లోనవద్దు.
34. మహిళలను వేధించవద్దు, గౌరవించ���.
35. పని చేసే ప్రదేశంలో అందరూ నీ స్నేహితులు క��దు.
~ నీ పనిమాత్రం నువ్వు హాయిగా చేసుకో.
గమనిక : కాపీ పేస్ట్ కాదు , షేర్ చేస్తే చాలు
ఇలాంటి గురువులు ఇంకా బతికి ఉన్నారంటే నేటి విద్యార్థులు చేసుకున్న పుణ్యమ లేక వారి తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో ఈ గురువు గారికి నా సాష్టాంగ నమస్కారం...🙏🙏🙏
మీ పిల్లలకు కూడా చూపించండి ఈ వీడియో చూడకపోతే మన జన్మకు అర్థం లేదు నేటి జనరేషన్లో ఇలాంటి ఉపాధ్యాయులు ఉండడం నేటి పిల్లలు చేసుకున్న అదృష్టం....🌹👌
I extend my heartfelt thanks to Rajesh Kumar Patel Garu, GM of SBI Amaravati Circle, for donating ₹5.87 Cr, Devi Fisheries Ltd. for ₹1 Cr, and Krishna Dairy Chairman, Chalasani Anjaneyulu Garu, for ₹50 lakh to the AP CM’s Relief Fund. Your generosity will greatly aid in the ongoing flood relief efforts.
#VijayawadaFloods
A first in India: Neurosurgeons at AIG Hospitals removes Brain Tumor via the Eye Socket
This approach used a small, carefully made path around the eye using a neuro-endoscope without any large skin incision, muscle or skull bone cutting
The neurosurgical team at AIG Hospitals, at Hyderabad achieved a significant feat by removing a complex brain tumor from a 54-year-old female patient using a new approach that doesn’t require any cut or opening in the skull of the patient. Scientifically known as “Endoscopic lateral transorbital approach,” it is a way for neurosurgeons to reach and treat certain brain areas through a small, carefully made path around the eye using a neuro-endoscope.
The 54-year-old female patient had complaint of right-sided visual blurring and headaches since last six months and was treated as viral encephalitis with no improvement. As her condition worsened, she came to AIG and on evaluation it was found that she is suffering from spheno-orbital cavernous meningioma (SOM), a benign tumor that forms in the region where the sphenoid bone (a bone located at the base of the skull, behind the eyes), the eye socket, and the cavernous sinus (a large vein located at the base of the skull) meet.
“Upon multiple discussion with our neurosurgical unit and ophthalmology team, we found that the case is appropriate for us to take this new approach where we will be able to do the excision of the brain tumor without leaving any observable mark on the patient’s face/skull. It is indeed thrilling to say that we have successfully performed the operation and have set a new precedence in neurosurgery,” Dr. Abhirama Chandra Gabbita, Senior Consultant Neurosurgeon, AIG Hospitals said
Dr. Subodh Raju, Director – Neurosurgery, AIG Hospitals said “The endoscopic approach allows us to access the tumor through a small incision and since the brain is not directly touched or compressed during the procedure, there’s no physical impact left on the brain, resulting in less trauma to the surrounding tissues and a faster healing process. The patient has shown remarkable recovery and was discharged on 2nd day after the procedure returning to normalcy with no visible scar.”
The most important takeaway from this novel approach is a paradigm shift from large skin incisions, temporalis muscle cutting, no requirement for skull bone cutting and brain retraction in such cases of brain tumors.
#AIGhospital #Hyderabad #neurosurgery
స్పర్శ.
దీనిపై గత వరం రోజులుగా జరుగుతున్న దుమారం చూస్తున్నాను. కొన్ని ఆలోచనలు.
పిల్లల శారీరక మరియు మానసిక వికాసానికి కరచాలనం, కౌగిలింతలు, మర్దన, స్పర్శతో కూడిన ఆటలు కబడ్డీ వంటివి, కితకితలు, అభినందనతో కూడిన వీపు చరచటం ఇవన్నీ అవసరం మరియు అవి తప్పు కాదు.
పిల్లలు కొన్నిసార్లు కొన్నిరకాల స్పర్శలని వద్దనుకుంటారు, దాన్ని తల తిప్పటం ద్వారా, చేత్తో తొయ్యటం ద్వారా లేద��� వద్దని చెప్పటం ద్వారా తెలియజేస్తారు. దానిని గౌరవించాలి. కానీ అలా అని అది ఎప్పటికీ ఇష్టం కాదని కాదు, మళ్లీ ప్రయత్నించవచ్చు.
పిల్లలకి పళ్ళు తోమటం, స్నానం చెయ్యటం, బట్టలు మార్చటం వంటివి వాళ్లు వద్దన్నా చేస్తాం, కానీ అవి చేసే ముందు నేనిది చేస్తున్నానని చెప్పటం, వాటిలో వారిని పాలుపంచుకునేలా చేయటం ఉదా, సబ్బు వాళ్లనే రాసుకోమనటం, బట్టలు ఎంచుకోమనడం ద్వారా వాళ్లకి ఆసక్తిని కలిగించవచ్చు. కొన్నిసార్లు బాగా చిరాకుగా ఉన్నప్పుడు బలవంతపరచకుండా ఒక రెండు నిమిషాలు ఆగి, వాళ్లు కుదుటపడ్డాక ప్రయత్నించవచ్చు.
పిల్లలకి ముందుగానే మూడేళ్ల వయసులో ఎక్కడెక్కడ ముట్టకూడని ప్రదేశాలో ఒక బొమ్మద్వారా చెప్పొచ్చు. పెదాలపై ముద్దు, ఛాతీ, పిరుదులు, తొడలి లోపలిభాగం, జననేంద్రియాలు ముట్టడం నిషిద్ధం అని ముందుగానే చెప్పాలి. స్నానం చేసేటప్పుడు, శుభ్రపరిచేటప్పుడు, వైద్యుడు పరీక్షించేటప్పుడు తప్ప ఇంకెప్పుడూ యే సందర్భంలోనూ అక్కడ ముట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆటవిడుపుగా లేదా ���టపట్టించటానికి అన్నట్లుగా తల్లిదండ్రులేకాదు, ఇంకెవరూ కూడా జననేంద్రియాలు ముట్టకూడదు.
అపరిచితుల( మీకు సుపరిచయం ఉన్నవాళ్లు పిల్లలకి అపరిచితులు కావచ్చు) ఒడిలో కూర్చోపెట్టడం, వాళ్లు బుగ్గలు గిల్లటం, భుజాలు పిసకటం వంటివి మంచివి కావు. ఏడాది దాటిన పిల్లలు సులువుగా అవి ఇష్టమో కాదో చెప్పగలరు. దానినిబట్టి మీరు వ్యవహరించాలి.
గుర్రంపండు ఎక్కించటం, ఛాతీమీద పడుకోబెట్టుకోవడం, ఒళ్ళో కూర్చోపెట్టుకోవడం, చంకన ఎత్తుకోవడం, ప్రేమతో దగ్గరికి త���సుకుని కౌగిలించుకోవటం ఇలాంటివన్నీ పిల్లలతో మన బంధాన్ని బలపరిచి వాళ్లకి భద్రతాభావాన్ని, ప్రేమమీద నమ్మకాన్ని, అలాగే వాళ్లు అశాంతితో ఉన్నప్పుడు మనదగ్గర సాంత్వన దొరుకుతుందన్న భావనని కలుగజేస్తాయి.
ఇకపోతే ఈ స్పర్శని మనం కచ్చితంగా గిరిగీసి ఇది మంచిది, ఇది కాదు అని చెప్పలేం, అది ఒక సంస్కృతియొక్క కాలమాన పరిస్థితులని బట్టే కాకుండా, స్పర్శ వెనక ఉన్న ఉద్దేశ్యాన్ని బట్టి కూడా ఉంటుంది. ఉదా పెద్దవాళ్లు ఆప్యాయతతో బుగ్గలు గిల్లటం, చెవులు లాగటం మనదేశంలో చాలా సాధారణ విషయం, కొందరు పిల్లలు వాటిని ఆస్వాదిస్తారు, కొందరు చిరాకు పడతారు. పిల్లల బట్టి నడుచుకోవాలి. అయితే కొందరు అసూయ, కామం, గెలిచేయటం వంటి ఉద్దేశ్యంతో పిల్లల్ని తాకుతూంటారు, దీన్ని తల్లిదండ్రులు వెంటనే గమనించి పిల్లల్ని దూరంగా జరిపి, వాళ్ల ముందే ఆ విధంగా ముట్టుకునేవాళ్లని వారించాలి. తద్వారా వాళ్లు మిగతా పిల���లలకి అలా చేయటం మానేస్తారు. రెండవది మీ పిల్లలకి నన్ను రక్షించటానికి మా అమ్మానాన��న ఉన్నారు, నాకు నచ్చకపోతే ఇలా ప్రశ్నించవచ్చు, అలాగే ఈ స్పర్శ దానివెనక ఉన్న ఉద్దేశ్యం అది ఎవరు చేసినా మంచిది కాదు అని తెలుసుకుంటారు. ఇక్కడ పిల్లలకి లింగభేదం లేదు అమ్మాయులైనా అబ్బాయిలైనా ఒకే నియమాలు.
మానసిక వైద్యుడిగా నేను ఎంతోమందికి వైద్యం చేయగా నేను గమనించిన కొన్ని విషయాలు, కొందరి ఆందోళన ఉన్న వ్యక్తులని వాళ్ళ బాల్యం గురించి ప్రశ్నిస్తే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమించ�� వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చినప్పటికీ వాళ్లకి ఇవ్వాల్సిన ప్రేమతో కూడిన స్పర్శ లేదా అభినందనలు ఇవ్వలేదు. కొందరిని వాళ్ల తల్లిదండ్రులు ఎప్పుడూ కౌగిలించుకోలేదు. ఇకపోతే నాణానికి మరోవైపు ఎంతోమంది ఆడవాళ్లు, కొందరు మగవాళ్లు కుటుంబ సభ్యుల, పక్కింటివాళ్ల లేదా అపరిచితుల చేతిలో చిన్నప్పుడు లైంగికదాడికి గురైనవారున్నారు. ఇది తగని స్పర్శ నుంచీ రోజులతరబడి అత్యాచారానికి గురైనవాళ్లు. వీళ్లు ఇటువంటి మానసిక గాయాలవలన మానవసంబంధాలపై పూర్తి నమ్మకాన్ని కోల్పోయి కొత్త మానవ సంబంధాన్ని ఏర్పరుచుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే పైన చెప్పిన ఇరువురూ ( చిన్నతనంలో ప్రేమ పూర్వక స్పర్శ పొందనివాళ్లు, లైంగికదాడికి గురైనవాళ్లు) కూడా సాన్నిహిత్యం ఏర్పరచటంలో ఇబ్బందులు ఎదుర్కున్నారు ముఖ్యంగా జీవిత భాగస్వామితో.
ఒక విషయం ఏమిటంటే పూర్తి ఆహ్లాదకరమైన ప్రేమపూర్వక వాతావరణంలో పెరిగిన కొంతమంది బాల్యంలో లైంగికదాడికి గురైనవాళ్ల ఆందోళనని అర్థంచేసుకోలేరు, అది సహజం. ఇది అనవసర వాదనకి దారిత���స్తోంది. దురదృష్టవశాత్తూ అందరి బాల్యం ఆనందదాయకం కాదు. ప్రమాదం ఎల్లవేళలా పొంచిఉంటుంది. అది కుటుంబసభ్యులు, చుట్టాలు, స్నేహితులు, తెలిసినవాళ్లు, బడిలో పనిచేసేవాళ్లు, అపరిచితులు ఇలా ఎవరైనా. కాబట్టి పిల్లలని మనం రక్షించటమే కాకుండా వాళ్ళని వాళ్ళు హానికి దూరంగా ఉండే శిక్షణ ఇవ్వాలి.
Thread : నా కూతురు జీవితం లో అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామీ చేసిన ఒక మహా అద్భుతం మీ అందరితో చెప్పాలి అనుకున్నా . . . . .
ఇది చెప్పక పోతే కృతఘ్నుడను అవుతాను ,
అందుకే చెప్పాలి అనుకుంటున్న !!!
"జీతం తీసుకొని పని చేద్దాం అనుకున్నా, కాని పంచాయతీరాజ్ శాఖ లో అస���ు డబ్బులు లేకపోవడం ఆ వేల కోట్ల అప్పులు చూసి జీతం తీసుకోకూడదు అనుకున్నా" - Deputy CM #PawanKalyan
అమ్మలగన్న అమ్మే సర్వప్రాణి కోటికి మూలం ఆధారం...
అన్నింటినీ సృష్టించిన తల్లి ఆదిపరాశక్తి ఐనా అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...
ఓం శివోహం... సర్వం శివమయం.
ఓం శ్రీమాత్రే నమః.