తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాసిన #GabbarSingh గురించి తలుచుకుంటే ఇప్పటికీ పూనకాలు వస్తాయి… మరోసారి ఆ మ్యాజిక్‌ను పెద్ద తెరపై చూడాలనిపించింది. నాకే కాదు, పవర్ స్టార్ అభిమానులందరూ కూడా ఆ సంచలన చిత్రాన్ని మరోసారి థియేటర్లో ఆస్వాదించాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అందుకే మీ అందరి కోసం ఈ నెల 26న గబ్బర్ సింగ్ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. ఆ హంగామా, ఆ డైలాగులు, ఆ పాటలు, ఆ ఎనర్జీని మరోసారి కలిసి సెలబ్రేట్ చేసుకుందాం.
“నాకొంచెం తిక్క ఉంది… కానీ దానికి ఓ లెక్క ఉంది!”
ఈ నెల 26న థియేటర్లలో కలుద్దాం! 🔥💥
పవర్ స్టార్ @PawanKalyan అభిమానులందరికీ ఇది మరో పండుగ! ❤️🙏🏻
#JanaSenaMissionTelangana#JanaSenaForTelangana#PawanKalyanLovesTelangana#TelanganaWithPawanKalyan
తెలంగాణలో మరింత బలంగా జనసేన గళం...ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం!
పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ. అన్యాయానికి ఎదురొడ్డి నిలబడిన గడ్డ తెలంగాణ. ఆత్మగౌరవం కోసం త్యాగాలు చేసిన వీరుల నేల తెలంగాణ.
ఆ పోరాట స్ఫూర్తినే ప్రేరణగా తీసుకుని, సేనాని @PawanKalyan గారి దిశానిర్దేశంతో, జనసేన తన రాజకీయ ప్రయాణాన్ని తెలంగాణలో మరింత బలోపేతం చేయబోతోంది.
ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ...
ప్రజల పక్షాన నిలుస్తూ...
ప్రజా ఉద్యమాలకు అండగా ఉంటూ...
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి సిద్ధం కాబోతుంది..
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, యువత, మహిళలకు పెద్దపీట వేస్తూ, బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ... సరికొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడమే జనసేన లక్ష్యం!
తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంలో యువత, మేధావులు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు భాగస్వాములు కావాలని జనసేన పిలుపునిస్తోంది.
ప్రజల గళమే జనసేన...
ప్రజల పోరాటమే జనసేన...
ప్రజల భవిష్యత్తే జనసేన లక్ష్యం...
జై తెలంగాణ! జై జనసేన! జై హింద్!
పేరు: బలికిరి ప్రణయ్ కుమార్, చదువు: డిగ్రీ, కులం: ఎస్సీ (మాల)
తల్లి: వరలక్ష్మి (ఈమె అంగన్వాడీ కార్యకర్త),బలికిరి ప్రణయ్ డిగ్రీ చదివి ఆటో నడుపుకొనేవారు. కావలి రూరల్ మండలంలోని తుమ్మలపెంట గ్రామంలో ఎంపీటీసీ-1 నుంచి జనసేన తరఫున పోటీ చేశారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సాయి సేవ వృద్ధాశ్రమంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన జనసేన కార్యకర్తలు.
వృద్ధులకు అన్నదానా కార్యక్రమం నిర్వహించి, పండ్లు, బెడ్స్,పంపిణీ చేసి వృద్ధాశ్రమంలొ కేక్ కట్ చేసిన జనసేన పార్టీ కార్యకర్తలు.
#JANASENAFormationDay