A Thread on Debts of State of Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారు. బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేదానికి నిదర్శనం. రాష్ట్ర విభజన అయినప్పటి నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దయనీయంగా మార్చారు గత, ప్రస్తుత పాలకులు (1/n)
#APFinancialCrisis