IAS అధికారి అహంకారానికి బలైపోయిన పేద టోల్ గేట్ ఉద్యోగులను మళ్లీ విధుల్లో చేర్పించే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకోవాలి..!
సీఎంవో కార్యాలయంలో పని చేస్తున్న ఆ IAS పై ఎప్పటి నుండో ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలను సైతం ఆయన చులకనగా మాట్లాడి అవమానించిన సందర్భాలు ఉన్నాయి. ఏడాది కిందట ఓ సమయంలో ఒక మహిళా ఎంపీ గారు అతనిపై ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి, నేషనల్ మీడియాలో డిబేట్ కు సిద్ధమయ్యారు. పార్టీ పెద్దలు కల్పించుకుని ఆమెను ఆపారు.. ఆ సమయంలోనే మరో నలుగురు ఎంపీలు అతనిపై ఫిర్యాదు చేశారు. కానీ ఆ IAS వ్యవహారశైలి మారలేదు..!
ఇప్పుడు ఏకంగా టోల్ గేట్ సిబ్బందిపై తన అహం, మదం చూపించారు. ఇంకా ఎన్నాళ్లు ఇటువంటి వాళ్లను నెత్తిన పెట్టుకుంటారు..!? ఎందుకు భరిస్తారు..!? ప్రభుత్వానికి ఇతని వలన ఒరిగేదేమిటి..!? ఆ అయిదుగురు పేద చిన్న ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి చేర్చుకోకపోతే ఆ పాపం ఈ ప్రభుత్వ పెద్దలదే..!!
Hello @atherenergy@tarunsmehta
I’m still waiting for your response on establishing a showroom with service center and it’s been a couple of days that I have submitted a request and no one has contacted me yet. Requesting you to please look into this.
Thank you.
I sincerely hope Ather looks beyond geographical boundaries and gives passionate entrepreneurs like me an opportunity to contribute to its growth.
I would be proud to represent Ather and help build its presence in this promising region.
Thank you again for the opportunity.
Hello @atherenergy
We’re interested in setting up a showroom along with service center at Mangalagiri, Andhra Pradesh. Please help us with the details.
Looking forward to hear from you. Thanks.
Towns like Mangalagiri( A gateway to upcoming captial AMARAVATHI) are growing rapidly, and with the right investment, commitment and local presence, they can become significant markets for electric mobility.
Dear @atherenergy
Thank you for your response. I have successfully submitted the registration and am genuinely excited about the opportunity to work with Ather.
I believe Ather has tremendous potential to expand beyond cities and establish a strong presence in emerging towns.
Jagan gaarilo political determination, YSRCP cadre lo unna commitment ni takkuva anchana veyyalem. Kaani prastuta raajakeeya paristhithullo party marinta churukuga praja samasyalapai poraadalsina avasaram undi.
A strong opposition is essential for a strong democracy. @YSRCParty.
ఎవరు అధికారంలో ఉన్నారన్నది కాదు… ఎవరు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నారన్నదే ముఖ్యం.
పార్టీల కంటే ప్రజలు, రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముందు ఉండాలి. అదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి పునాది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులో ఉన్నాయి. అధికార కూటమి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకుంటుండగా, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తన రాజకీయ ఉనికిని, ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
రాజకీయాలు అంటే కేవలం గెలుపోటములు, విమర్శలు, ప్రతివిమర్శలు మాత్రమే కాదు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమం, పెట్టుబడులు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే అసలైన ప్రాధాన్యత కావాలి.
ఒకవైపు ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన ద్వారా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. మరోవైపు ప్రతిపక్షం ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యంలో తన పాత్రను సమర్థంగా నిర్వహించాలి.
ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది స్థిరమైన పాలన, కనిపించే అభివృద్ధి, బాధ్యతాయుతమైన ప్రతిపక్షం. ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోవాలి, ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా ప్రశ్నించాలి. అంతిమంగా గెలవాల్సింది రాజకీయ పార్టీలు కాదు… ప్రజలు, రాష్ట్ర భవిష్యత్తు!
ఏపీ అభివృద్ధే మన లక్ష్యం! 💛 TDP ప్రభుత్వం మంచి పనులు చేస్తే అభినందిద్దాం, తప్పులు చేస్తే ప్రశ్నిద్దాం. ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. విమర్శలు, వాదనలు పార్టీల కోసం కాదు… ప్రజల కోసం ఉండాలి. అంతిమంగా గెలవాల్సింది పార్టీలు కాదు, ఆంధ్రప్రదేశ్! 🔥