ఈరోజు మదీనా దస్తగిరి వైయస్సార్సీపి వైఎస్ఆర్ జిల్లా కార్యదర్శి గారి అన్న కుమారుడు ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురి కావడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు సమ్మటూరు ప్రసాద్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి పరామర్శించడం జరిగింది
ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు.
@VSReddy_MP వైఎస��ఆర్సిపి పార్టీ వైఎస్సార్ జిల్లా కార్యదర్శి మదీన దస్తగిరి గారి అన్న కుమారుడు *మదీనా సులేమాన్* ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్..
మదీనా సులేమాన్ కు తీవ్ర గాయాలు...
మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన మదీనా దస్తగిరి.@ysjagan #YCP
@ysjagan garu వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్సార్ జిల్లా కార్యదర్శి మదీన దస్తగిరి గారి అన్న కుమారుడు *మదీనా సులేమాన్* ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్..
మదీనా సులేమాన్ కు తీవ్ర గాయాలు...
మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన మదీనా దస్తగిరి.#YCP#YSRCP
వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్సార్ జిల్లా కార్యదర్శి మదీన దస్తగిరి గారి అన్న కుమారుడు *మదీనా సులేమాన్* ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్..
మదీనా సులేమాన్ కు తీవ్ర గాయాలు...
మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన మదీనా దస్తగిరి.@ysjagan@YSRCPHafeez#YCP
వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్సార్ జిల్లా కార్యదర్శి మదీన దస్తగిరి గారి అన్న కుమారుడు *మదీనా సులేమాన్* ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్..
మదీనా సులేమాన్ కు ���ీవ్ర గాయాలు...
మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన మదీనా దస్తగిరి.@ysjagan @Amzathbasha_sb
వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్సార్ జిల్లా కార్యదర్శి మదీన దస్తగిరి గారి అన్న కుమారుడు *మదీనా సులేమాన్* ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్..
మదీనా సులేమాన్ కు తీవ్ర గాయాలు...
మెరుగై��� చికిత్స కోసం హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన మదీనా దస్తగిరి.@ysjagan @YsAvinash
#YCP
అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పాలన తరతరాలకు ఆదర్శం. రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతమైన పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వైయస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో కుటుంబసభ్యులతో కలిసి నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు వైయస్ఆర్ గారిని స్మరించుకుంటున్న కోట్లాది తెలుగు ప్రజలకు వైయస్ఆర్ కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది.
విజయవాడ పశ్చిమనియోజకవర్గం పంజాసెంటర్లో గల ఆసిఫ్ గారికార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి74వజయంతిసందర్బంగాచిత్ర పటానికిపూలమాల���ేసి,కేక్ కట్ చేసి నివాళులు అర్పించినAPMFCచైర్మన్ షేక్.ఆసిఫ్ గారు,తదితరులు పాల్గొన్నారు.
పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై జరిగిన సమీక్షా సమావేశంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు, జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ బాబు గారు, పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు, (1/2)
విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులకి అవసరమైన అన్ని సేవల్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా జగనన్న ప్రభుత్వం అందిస్తోంది. ప్రభుత్వం పరీక్షించి ధ్రువీకరించిన విత్తనాలు, ఎరువులతో పాటు పురుగు మందుల్ని కూడా అందిస్తున్నారు.
#FarmersDay#YSRJayanthi#YSJaganWithFarmers
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్.రాజశేఖరెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా, ఇడుపుల పాయలో వైయస్సార్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించి, ప్రార్ధన నిర్వహించిన ముఖ్���మంత్రి వైయస్.జగన్, శ్రీమతి వైయస్.భారతి దంపతులు, శ్రీమతి వైయస్.విజయమ్మ, ఇతర కుటుంబసభ్యులు మరియు ప్రజా ప్రతినిధులు.