సమానత్వం, సమన్యాయం అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని ఆశించిన దార్శనికుడు #అంబేద్కర్. కుల,మత రహిత బడుగు బలహీన వర్గా అభ్యున్నతికోసం తపించిన జాతీయ వాది #అంబేద్కర్.ఆయన ఆశయాలను సాకారం చేయడానికి ప్రతి ప్రభుత్వం కృషిచేయాలి. ఇది అందరి బాధ్యత.🙏
#AmbedkarJayanti#India#Madhasupavansaigoud
ప్రజాప్రస్థానం పాదయాత్రకు తరలివచ్చి, ఆశీర్వదించిన పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ మద్దతుతో వైయస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొచ్చి, వైయస్ఆర్ పథకాలను, అభివృద్ధి కార్యక్ర��ాలను అమలు చేస్తామని మీకు హామీ ఇస్తున్నాము.🙏🏻🙏🏻
#PrajaPrasthanam #Peddapalli
#ysrtpofficial
వైఎస్ఆర్ టిపి పెద్దపల్లి జిల్లా ప్ర���గ్రామ్స్ కో ఆర్డినేటర్ గా నాకు ఈ బాధ్యతలు అప్పగించిన వైఎస్ షర్మిలమ్మ గారికి బేజ్జంకీ అనిల్ కుమార్ అన్నగారికి ధన్యవాదాలు. మీరు నా పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని పార్టీ శ్రేయస్సు కోసం నా శాయశక్తులా పనిచేస్తానని తెలియచేస్తున్నాను.🙏🏻#Ysrtp