ఆడబిడ్డలని ఆరు దాటాక స్టేషన్ లో ఉంచొద్దు అనే విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్న పొలీస్ & ప్రభుత్వ యాజమాన్యం. SI & కానిస్టేబుల్ ఈవెంట్స్ లో 1600/800 కొట్టి లాంగ్ జంప్ చేయని వారికి మెయిన్స్ పరీక్ష రాసే వెసులుబాటు కల్పించాలని శాంతి పోరాటం చేస్తున్న అభ్యర్థులను అక్రమ అరెస్ట్ చేశారు.
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు ఉదయం జరిగిన డీజీపీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో పోలీసుల లాఠీఛార్జ్ లో తీవ్రంగా గాయపడిన #BJYM రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @Bhanu4Bjp గారిని గ్లోబల్ హాస్పిటల్ లో పరామర్శించడం జరిగింది.
Today met and submitted representation to honorable governor of telangana @DrTamilisaiGuv garu & explained about irregularities in recruitment & dictatorship of TSLPRB chairman vv srinivas and asked govenor to intervine & direct the board to solved the issue as soon as possible.
శాంతియుతంగా గాంధీ భవన్లో పోలీస్ అభ్యర్థులకు మద్దతుగా దీక్ష చేపట్టిన వెంకట్ బల్మూరి గారిని రాత్రి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతు,ఇప్పుడు బేగం బజార్ PS కి తరలించారు. దాదాపు 24 గంటలు అవుతున్న ఇంకా విడుదల చేయకపోవడంతో పాటు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం ఏంటి? ఇది ప్రజాస్వామ్యమేనా?
SI & కానిస్టేబుల్ అభ్యర్థులు అధైర్యపడవద్దు.
ఎన్ని అడ్డంకులు ఎదురైన, ప్రభుత్వం ఎన్ని ఎత్తులు వేసిన....న్యాయం జరిగేవరకు మన పోరాటాన్ని అపేదిలేదు. మన పోరాటాన్ని ఇంకా ఉధృతం చేయటానికి కార్యాచరణతో త్వరలోనే మీ ముందుకు వస్తా..!
#JusticeForSIConstableAspirants
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీస్ నియామకాల్లో అవకతవకలను పరిష్కరించాలని పోలీస్ అభ్యర్థులు జాతీయ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ @Allavaru గారిని మరియు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారిని కలిసి వారి సమస్యలను వివరించడం జరిగింది. (1/2)
.@KTRTRS@TelanganaCMO@trsharish
@DrTamilisaiGuv
Long jumpతో SI&PC లక్ష మంది మెయిన్స్ కు దూరం.దేేశంలో ఎక్కడ లేని నిబంధనలతో లాంగ్ జంప్ 3.8m నుంచి 4mలకు పెంచారు. షార్ట్ ఫుట్ 5.6m నుంచి 6mలకు పెంచి లక్ష మంది విద్యార్థులను దూరం చేశారు. నిబంధన తొలగించి
#మెయిన్స్ కు అవకాశం కల్పించాలి