21 years ago today, the world lost one of the greatest to ever step inside a wrestling ring 🤍🕊️
From “Lie, Cheat & Steal” to countless unforgettable moments, Eddie Guerrero left a legacy that will live forever.
There will never be another Eddie Guerrero 🐐🙏
బీజేపీ చేసిన 60మంచి పనులు.
*1. రైతుల కోసం - 8 పనులు*
1. PM కిసాన్ - ఏటా ₹6000
2. కిసాన్ క్రెడిట్ కార్డు
3. PM ఫసల్ బీమా - పంట బీమా
4. సాయిల్ హెల్త్ కార్డు
5. నీమ్ కోటెడ్ యూరియా
6. MSP పెంపు - కనీస మద్దతు ధర
7. e-NAM మార్కెట్
8. PM సించాయి యోజన - ప్రతి పొలానికి నీరు
*2. పేదల కోసం - 10 పనులు*
9. PM ఆవాస్ - 4 కోట్ల ఇళ్లు
10. ఉచిత రేషన్ - 80 కోట్ల మందికి
11. ఉజ్వల గ్యాస్ - 10 కోట్ల కనెక్షన్లు
12. జల్ జీవన్ - ఇంటింటికీ మంచినీరు
13. సౌభాగ్య - ప్రతి ఇంటికి కరెంట్
14. స్వచ్ఛ భారత్ - 11 కోట్ల టాయిలెట్లు
15. జన్ ధన్ - 50 కోట్ల బ్యాంక్ ఖాతాలు
16. ముద్రా లోన్ - చిన్న వ్యాపారానికి లోన్
17. ఆయుష్మాన్ భారత్ - ₹5 లక్షల ఉచిత వైద్యం
18. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన
*3. మహిళల కోసం - 7 పనులు*
19. బేటీ బచావో బేటీ పఢావో
20. సుకన్య సమృద్ధి యో��న
21. మహిళా రిజర్వేషన్ బిల్లు - 33% రిజర్వేషన్
22. ట్రిపుల్ తలాక్ రద్దు
23. ఉజ్వల యోజన
24. మహిళా సమ్మాన్ యోజన
25. లఖ్ పతి దీదీ - కోటి మంది మహిళలకు ఆదాయం
*4. అభివృద్ధి & రోడ్లు - 10 పనులు*
26. భారత్ మాలా - 50,000 కి.మీ హైవేలు
27. వందే భారత్ - 100+ రైళ్లు
28. బుల్లెట్ ట్రైన్ పనులు
29. కొత్త ఎయిర్ పోర్టులు - 150+
30. స్మార్ట్ సిటీలు
31. రైల్వే విద్యుదీకరణ 100%
32. సాగర్ మాలా - పోర్టులు అభివృద్ధి
33. సోలార్ పవర్ - ప్రపంచంలో 3వ స్థానం
34. 5G సేవలు - వేగవంతమైన ఇంటర్నెట్
35. డిజిటల్ ఇండియా - UPI ప్రపంచంలో No.1
*5. దేశ రక్షణ & గౌరవం - 10 పనులు*
36. ఆర్టికల్ 370 రద్దు
37. రామ మందిరం నిర్మాణం
38. సర్జికల్ స్ట్రైక్ & ఎయిర్ స్ట్రైక్
39. వన్ ర్యాంక్ వన్ పెన్షన్
40. రాఫెల్ యుద్ధ విమానాలు
41. డిఫెన్స్ ఎక్స్ పోర్ట్స్ - ఆయుధ ఎగుమతి
42. CAA చట్టం
43. కాశీ విశ్వనాథ్ కారిడార్
44. మహాకాల్ లోక్ - ఉజ్జయిని
45. యోగా డే - ప్రపంచ యోగా దినోత్సవం
*6. ఆర్థికం & ఉద్యోగాలు - 8 పనులు*
46. GST - ఒక దేశం ఒక ట్యాక్స్
47. మేక్ ఇన్ ఇండియా
48. స్టార్టప్ ఇండియా - 1 లక్ష+ స్టార్టప్ లు
49. స్కిల్ ఇండియా
50. DBT - నేరుగా బ్యాంక్ కి డబ్బు, దళారులు లేరు
51. 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
52. FDI రికార్డు స్థాయిలో పెరిగింది
53. వోకల్ ఫర్ లోకల్
*7. చదువు & ఆరోగ్యం - 7 పనులు*
54. కొత్త విద్యా విధానం NEP
55. AIIMS - కొత్త 22 AIIMS ఆసుపత్రులు
56. ఉచిత వ్యాక్సిన్ - 200 కోట్ల డోసులు
57. ఖేలో ఇండియా
58. PM శ్రీ స్కూల్స్
59. స్వచ్ఛ విద్యాలయం
60. వికసిత్ భారత్ 2047 లక్ష్యం.
Why doesn't Shane McMahon get the appreciation he truly deserves from wrestling fans? And why hasn't he been inducted into the WWE Hall of Fame yet?Just look at how much punishment he put his body through over the years, performing some of the most insane and dangerous stunts imaginable just to entertain wrestling fans...Why hasn't WWE given him the Hall of Fame recognition he deserves?
N కన్వెన్షన్ కోసం నాగార్జున ఆక్రమించిన చెరువును వెనక్కి తీసుకుని...మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్ది... అదే నాగార్జునను గెస్ట్ గా పిలి���ి ఇప్పుడు రేవంతన్న ఓపెనింగ్.
ఏం ఫీల్ ఉంది... సూపర్ అసలు.
దోచిపెట్టిన బీఆరెస్ కు, కాపాడిన కాంగ్రెస్ కు తేడా ఇదే కదా
@revanth_anumula @TelanganaCMO @INCTelangana @Comm_HYDRAA #thammidikunta #lake
📅 TTD 2027 Calendars & Diaries – Now available in Online!
🌐 Book Online:
https://t.co/2EFQsa2WGw
How to Book: https://t.co/G0vXMONTos
✨ Bring home the 2027 TTD calendar & diary with divine images of Srivaru ...
#tirupati #tirumala #tirumaladarshan #ttd #tirupatidarshan #dardhan
"చరిత్రలో కొన్ని నిర్ణయాలు ఒక ప్రాంత భవిష్యత్తును మార్చేస్తాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అలాంటి చారిత్రక ఘట్టం.
ఆ కలను సాకారం చేయడం కోసం కేసీఆర్ గారు పోషించిన పాత్రను, ఆయన పోరాటాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.”
సోనియా గాంధీ తన Belonging బుక్ లో.
యముడికి మొగుడు (1988) లో ఒక సన్నివేశం.
దీనిలో బెస్ట్ పార్ట్ ఏమిటంటే 02:00 దగ్గర ప్రారంభం అయి 15-20 సెకండ్ల పాటు నడిచే BGM.
రాజ్-కోటి చెలరేగి పోయారు.. 🔥🔥
#RaghavMuzix